నల్లగట్ల స్వామి దాస్
నల్లగట్ల స్వామి దాస్ | |||
పదవీ కాలం 1994 – 2004 | |||
ముందు | కోనేరు రంగారావు | ||
---|---|---|---|
తరువాత | కోనేరు రంగారావు | ||
నియోజకవర్గం | తిరువూరు | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | అనుమోల్లంక, గంపలగూడెం మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ | 1963 అక్టోబరు 4||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(2024-ప్రస్తుతం) | ||
ఇతర రాజకీయ పార్టీలు | తెలుగుదేశం పార్టీ (1994-2024) | ||
జీవిత భాగస్వామి | సుధా రాణి నల్లగట్ల | ||
పూర్వ విద్యార్థి | ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్, తెలంగాణ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
నల్లగట్ల స్వామి దాస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన తిరువూరు నియోజకవర్గం నుండి రెండుసార్లు శాసనసభ సభ్యునిగా ఎన్నికయ్యాడు.
రాజకీయ జీవితం
[మార్చు]నల్లగట్ల స్వామి దాస్ తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివియా హోదాల్లో పని చేసి 1994, 1999లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో తిరువూరు నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి రెండుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికై ఆ తరువాత 2004, 2009, 2014 ఎన్నికలలో ఓడిపోయాడు. ఆయన ఆ తరువాత టీడీపీని వీడి 2023 జనవరి 12న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి[1], 2023 జనవరి 18న తిరువూరు వైసీపీ ఇన్‌చార్జ్‌గా నియమితుడయ్యాడు.[2]
నల్లగట్ల స్వామి దాస్ 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో తిరువూరు నుండి వైయస్ఆర్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాస రావు చేతిలో 21874 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[3]
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (11 January 2024). "సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిన స్వామిదాస్". Archived from the original on 12 January 2024. Retrieved 12 January 2024.
- ↑ Eenadu (18 January 2024). "నియోజకవర్గ ఇన్‌ఛార్జిల మార్పు.. వైకాపా నాలుగో జాబితా విడుదల". Archived from the original on 18 January 2024. Retrieved 18 January 2024.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Tiruvuru". Archived from the original on 30 June 2024. Retrieved 30 June 2024.