నిజమైన చిలుకల సూచీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శాస్త్రీయ విభజన ఆధారంగా నిర్ధారించిన, (ప్సిట్టాసిడాయె)ప్రజాతికి చెందిన జాతులకి సంబంధించిన సూచీయే ఈ నిజమైన చిలుకల సూచీ.[1] ఇతర ప్రజాతి ప్సిట్టాసిఫోర్మ్స్కి చెందిన రెండు కుటుంబాలు స్త్రిగోపిడాయే (5 జాతులు కల చిన్న కుటుంబము,

అన్నీ న్యూజీలాండ్,చుట్టుపక్కల దీవులకి చెందినవి), కకాటుయిడాయె (కుకాటూస్).మూడు కుటుంబాలకి సంబంధించిన సూచీ కూడా ఉంది.దాని కొరకై చిలుక వ్యాసాన్ని చూడండి.

ఉపకుటుంబము లోరీలు, లోరికీట్లు

[మార్చు]
  • ఛాల్కోప్సిట్టా ప్రజాతి
  • ఇయోస్ ప్రజాతి
  • సూడియోస్ ప్రజాతి
  • ట్రైకోగ్లోస్సస్ ప్రజాతి
  • ప్సిట్టెయుటెలస్ ప్రజాతి
    • వేరీడ్ లోరికీట్, ప్సిట్టెయుటెలస్ వెర్సికలర్
    • ఐరిస్ లోరికీట్, ప్సిట్టెయుటెలస్ ఇరిస్
    • గోల్డీస్ లోరికీట్, ప్సిట్టెయుటెలస్ గోల్డీ
  • లోరియస్ ప్రజాతి
    • ఛాట్టరింగ్ లోరీ, లోరియస్ గార్రులస్
    • ఊదా మెడ లోరీ, లోరియస్ డొమిసెల్లా
    • నల్ల తల లోరీ, లోరియస్ లోరీ
    • ఊదా పొట్ట లోరీ, లోరియస్ హైపోఇనోక్రువస్
    • తెల్ల మెడ లోరీ, లోరియస్ ఆల్బిడినూకస్
    • పసుపు ఛాతీ లోరీ, లోరియస్ క్లోరోసెర్కుస్
  • ఫిగీస్ ప్రజాతి
    • మెద పట్టీ లోరీ, ఫిగీస్ సోలిటారియస్
  • విని ప్రజాతి
    • నీలం తల లోరికీట్, విని ఆస్ట్రేలిస్
    • కుహ్ల్ లోరికీట్, విని కుహ్లి (రిమాతారా లోరికీట్ అనికూడా పిలుస్తారు)
    • స్టీఫెన్ లోరికీట్, విని స్టెఫాని
    • నీలం లోరికీట్, విని పెరూవినా
    • అల్ట్రామరైన్ లోరికీట్, విని అల్ట్రామరినా
  • గ్లాస్సోపిట్టా ప్రజాతి
    • కస్తూరి లోరికీట్, గ్లాస్సోపిట్టా కన్సిన్నా
    • చిన్న లోరికీట్, గ్లాస్సోపిట్టా పుసిల్లా
    • ఊదా తల లోరికీట్, గ్లాస్సోపిట్టా పోర్ఫిరోసిఫెలా
  • ఖార్మోసైనా ప్రజాతి
    • పామ్ లోరికీట్, ఖార్మోసైనా పాల్మారమ్
    • ఎర్ర గడ్డం గల లోరికీట్, ఖార్మోసైనా రూబ్రిగ్యులారిస్
    • మీక్ లోరికీట్, ఖార్మోసైనా మీకి
    • ముందు పక్క నీలం రంగు గల లోరికీట్, ఖార్మోసైనా టాక్సోపై
    • స్ట్రియేటెడ్ లోరికీట్, ఖార్మోసైనా మల్టిస్ట్రియాటా
    • పిగ్మీ లోరికీట్, ఖార్మోసైనా విల్హెల్మైన్
    • ముందు పక్క ఎరుపు రంగు గల లోరికీట్, ఖార్మోసైనా రూబ్రోనొటాటా
    • ఎర్ర పక్కలు గల లోరికీట్, ఖార్మోసైనా ప్లాసెంటిస్
    • కొత్త కలెడోనియన్ లోరికీట్, ఖార్మోసైనా డియాడెమా (అంతరించిపోయి ఉంటుంది.)
    • ఎర్ర గొంతు లోరికీట్, ఖార్మోసైనా అమాబిలిస్
    • డచ్చెస్ లోరికీట్, ఖార్మోసైనా మార్గరెటాయె
    • ఫైరీ లోరికీట్, ఖార్మోసైనా పల్చెల్లా
    • జోసఫీన్ లోరికీట్, ఖార్మోసైనా జోసెఫెనాయె
    • పపువన్ లోరికీట్, ఖార్మోసైనా పపౌ
  • ఓరియోప్సిట్టాకస్ ప్రజాతి
    • ప్లమ్ ముఖం లోరికీట్, ఓరియోప్సిట్టాకస్ అర్ఫాకి
  • నియోప్సిట్టాకస్ ప్రజాతి
    • పసుపు ముక్కు లోరికీట్, నియోప్సిట్టాకస్ ముస్చెన్ బ్రోయికీ
    • నారింజ ముక్కు లోరికీట్, నియోప్సిట్టాకస్ పుల్లికౌడా

తెగ ప్సిట్ట్రిచాదిని

[మార్చు]
  • ప్సిట్ట్రికాస్ ప్రజాతి
    • పెస్క్వెట్ చిలుక, ప్సిట్ట్రికాస్ ఫల్గిడస్

తెగ మైక్రోప్సిట్టిని

[మార్చు]
  • మైక్రోప్సిట్టా ప్రజాతి
    • పసుపు తల పిగ్మీ చిలుక, మైక్రోప్సిట్టా కీన్సిస్
    • గీల్వింక్ పిగ్మీ చిలుక, మైక్రోప్సిట్టా గీల్వింకియానా
    • బఫ్ ముఖం పిగ్మీ చిలుక, మైక్రోప్సిట్టా పుసియో
    • మీక్ పిగ్మీ చిలుక, మైక్రోప్సిట్టా మీకి (పసుపు ఛాతీ పిగ్మీ చిలుక అని కూడా పిలుస్తారు)
    • ఫించ్ పిగ్మీ చిలుక, మైక్రోప్సిట్టా ఫించి (ఆకుపచ్చ పిగ్మీ చిలుక అని కూడా పిలుస్తారు)
    • ఎర్ర ఛాతీ పిగ్మీ చిలుక, మైక్రోప్సిట్టా బ్రుయిజిని

తెగ సైక్లోప్సిట్టాసిని

[మార్చు]
  • సైక్లోప్సిట్టా ప్రజాతి
    • నారింజ రంగు ఛాతీ ఫిగ్ చిలుక, సైక్లోప్సిట్టా గులీల్మిటెర్టి
    • రెండు కళ్ళ ఫిగ్ చిలుక, సైక్లోప్సిట్టా డయోఫ్తాల్మా
  • ప్సిట్టాకులిరోస్ట్రిస్ ప్రజాతి
    • పెద్ద ఫిగ్ చిలుక, ప్సిట్టాకులిరోస్ట్రిస్ డెస్మరెస్టి
    • ఎడ్వర్డ్ ఫిగ్ చిలుక, ప్సిట్టాకులిరోస్ట్రిస్ ఎడ్వర్డ్సీ
    • సాల్వడోరీ ఫిగ్ చిలుక, ప్సిట్టాకులిరోస్ట్రిస్ సాల్వడోరి
  • బోల్బోప్సిట్టాకస్ ప్రజాతి
    • గుఐయాబెరో, బోల్బోప్సిట్టాకస్ లునులేటస్
  • తెగ పాల్టీసెర్సిని
  • ప్రోసోపెయియా ప్రజాతి
    • కాషాయ రంగు మెరిసే చిలుక, ప్రోసోపెయియా స్ప్లెన్డెన్స్
    • ముసుగు ఉన్న మెరిసే చిలుక, ప్రోసోపెయియా పెర్సోనాటా
    • ఎర్ర రంగు మెరిసే చిలుక, ప్రోసోపెయియా టాబ్యూన్సిస్
  • యూనింఫికస్ ప్రజాతి
    • కొమ్ము పారాకీట్, యూనింఫికస్ కోర్నుటస్
    • యువియా పారాకీట్, యూనింఫికస్ యువాఈన్సిస్
  • క్యానోరామ్ఫస్ ప్రజాతి
    • ముందు పక్క నల్ల రంగు గల పారాకీట్, క్యానోరామ్ఫస్ జీలాండికస్ (అంతరించింది, సిర్కా.1850)
    • సొసైటీ పారాకీట్, క్యానోరామ్ఫస్ యులీటనస్ (అంతరించింది, 18వ శతాబ్దం చివరలో)
    • యాంటిపోడ్స్ పారాకీట్, క్యానోరామ్ఫస్ యూనికలర్
    • ముందు పక్క ఎర్ర రంగు గల పారాకీట్, క్యానోరామ్ఫస్ నోవాఎజీలాండియా
    • సబ్ అంటార్కిటికా ఎర్ర తల పారాకీట్, క్యానోరామ్ఫస్ ఎరిథ్రోటిస్
    • రీస్ చెక్ పారాకీట్, క్యానోరామ్ఫస్ (ఎరిథ్రోటిస్) హోచ్స్టెట్టెరి
    • ముందు పక్క పసుపు రంగు గల పారాకీట్, క్యానోరామ్ఫస్ ఆరిసెప్స్
    • ఛాతమ్ పారాకీట్, క్యానోరామ్ఫస్ ఫోర్బెసి
    • మాల్హెర్బ్ పారాకీట్, క్యానోరామ్ఫస్ మాల్హెర్బి
  • ప్లాటిసెర్కస్ ప్రజాతి
    • పశ్చిమ రోసెల్లా, ప్లాటిసెర్కస్ ఇసెటెరోటిస్
    • కాషాయ రోసెల్లా, ప్లాటిసెర్కస్ ఎలెగాన్స్
    • అడిలైడ్ రోసెల్లా, ప్లాటిసెర్కస్ (ఎలెగాన్స్) అడిలైడాయె
    • పసుపు రోసెల్లా, ప్లాటిసెర్కస్ (ఎలెగాన్స్) ఫ్లావోలస్
    • ఆకుపచ్చ రోసెల్లా, ప్లాటిసెర్కస్ కాలెడోనికస్
    • లేత తల రోసెల్లా, ప్లాటిసెర్కస్ అడ్స్కిటస్
    • తూర్పు రోసెల్లా, ప్లాటిసెర్కస్ (అడ్స్కిటస్) ఎక్సిమియస్
    • ఉత్తర రోసెల్లా, ప్లాటిసెర్కస్ వెనుస్టస్
  • ప్రజాతి బార్నార్డియస్ - ప్లాటిసెర్కస్లో కొన్నిసార్లు చూపబడుతుంది.
    • ఆస్ట్రేలియన్ మెడ పట్టీ, బార్నార్డియస్ జోనారియస్ ( పోర్ట్ లింకన్, మాల్లీ మెడ పట్టీ చిలుక, క్లోన్ కర్రీ, ఇంకా ఇరవై ఎనిమిది పారాకీట్లు ఇందులో ఉన్నాయి.)
  • ప్రజాతి పర్పరీసెఫాలస్
    • ఎర్ర తల చిలుక, పర్పరీసెఫాలస్ స్పురియస్
  • ప్రజాతి లథామస్
    • స్విఫ్ట్ చిలుక, లథామస్ డిస్కలర్
  • ప్రజాతి నార్థిఎల్లా - సాధారనంగా ప్సెఫోటస్

లో చూపుతారు.

    • Bluebonnet (bird)|బ్లూబొన్నెట్, నార్థిఎల్లా హీమటోగాస్టర్
  • ప్రజాతి ప్సెఫోటస్
    • ఎర్రని వీపుగల చిలుక, ప్సెఫోటస్ హీమటోనోటస్
    • ముల్గా చిలుక, ప్సెఫోటస్ వేరియస్
    • బంగారు భుజాలు కల చిలుక, ప్సెఫోటస్ క్రైసోప్టెరిజియస్
    • హూడెడ్ చిలుక, ప్సెఫోటస్ డిస్సిమిలిస్
    • స్వర్గపు చిలుక, ప్సెఫోటస్ పల్చెర్రిమస్ (1920లలో అంతరించింది)
  • ప్రజాతి మెలోప్సిట్టాకస్
    • బడ్జరిగార్, మెలోప్సిట్టాకస్ అన్డ్యులాటస్
  • ప్రజాతి నియోప్సెఫోటస్ - ఇంతకుమునుపునియోఫెమాలో చూపించబడింది.
    • బర్క్స్ చిలుక, నియోప్సెఫోటస్ బర్కీ
  • ప్రజాతి నియోఫెమా
    • నీలం రెక్కల చిలుక, నియోఫెమా క్రిసొస్టొమా
    • ఎలెగాంట్ చిలుక, నియోఫెమా ఎలిగాన్స్
    • రాతి చిలుక, నియోఫెమా పెట్రోఫిల్లా
    • నారింజ రంగు ముక్కు చిలుక, నియోఫెమా క్రైసోగాస్టర్
    • టార్కాఇష్ చిలుక, నియోఫెమా పుల్చెల్లా
    • స్కార్లెట్ ఛాతి చిలుక, నియోఫెమా స్ప్లెండిడా
  • ప్రజాతి పెజోపోరస్
    • నేల చిలుక, పెజోపోరస్ వాల్లికస్
    • రాత్రి చిలుక, పెజోపోరస్ ఆస్సిడెంటాలిస్ - ఇంతకుమునుపు జియొప్సిట్టాకస్

తెగ ప్సిట్టాకులిని

[మార్చు]
  • ప్రజాతి ప్సిట్టినస్
    • నీలి రంప్డ్ చిలుక, ప్సిట్టినస్ క్యానురుస్
  • ప్రజాతి ప్సిట్టాసెల్లా
    • బ్రెమ్స్ టైగర్ చిలుక, ప్సిట్టాసెల్లా బ్రెహ్మి
    • పైంటెడ్ టైగర్ చిలుక, ప్సిట్టాసెల్లా పిక్టా
    • మోడెస్ట్ టైగర్ చిలుక, ప్సిట్టాసెల్లా మోడెస్టా
    • మద్రాస్ టైగర్ చిలుక, ప్సిట్టాసెల్లా మదరాస్జి
  • ప్రజాతి జియోఫ్రోయిస్
    • ఎర్ర బుగ్గల చిలుక, జియోఫ్రోయిస్ జెఫ్రోయి
    • నీలి మెడ చిలుక, జియోఫ్రోయిస్ సిమ్ప్లెక్స్
    • పాడే చిలుక, జియోఫ్రోయిస్ హెటెరోక్లిటస్
  • ప్రజాతి ప్రియోనిటురస్
    • లూజాన్ రాకెట్ తోక, ప్రియోనిటురస్ మోన్టానస్
    • మిండానో రాకెట్ తోక, ప్రియోనిటురస్ వాటర్ స్ట్రాటి
    • నీలి తల రాకెట్ తోక, ప్రియోనిటురస్ ప్లాటెనాయె
    • ఆకుపచ్చ రాకెట్ తోక, ప్రియోనిటురస్ ల్యూకోనెన్సిస్
    • నీలి డిప్ప రాకెట్ తోక, ప్రియోనిటురస్ డిస్కురస్
    • నీలి రెక్కల రాకెట్ తోక, ప్రియోనిటురస్ వెర్టికాలిస్ (సుల రాకెట్ తోక అని కూడా పిలుస్తారు)
    • పసుపు ఛాతీ రాకెట్ తోక, ప్రియోనిటురస్ ఫ్లావికాన్స్
    • బంగరు భుజాల రాకెట్ తోక, ప్రియోనిటురస్ ప్లాటురస్
    • బురు రాకెట్ తోక, ప్రియోనిటురస్ మాడా
  • ప్రజాతి టానిగ్నాథస్
    • పెద్ద ముక్కు చిలుక, టానిగ్నాథస్ మెగాలోరింఖోస్
    • నీలి డిప్ప చిలుక, టానిగ్నాథస్ లూసియోనెన్సిస్
    • నీలి వీపు చిలుక, టానిగ్నాథస్ సుమత్రానస్
    • నలుపు లోర్ చిలుక, టానిగ్నాథస్ గ్రామినెస్
  • ప్రజాతి ఎక్లెక్టస్
    • ఎక్లెక్టస్ చిలుక, ఎక్లెక్టస్ రొరాటస్
    • పసిఫిక్ ఎక్లెక్టస్ చిలుక, ఎక్లెక్టస్ ఇన్ఫెక్టస్ (అంతరించింది or Late Quaternary prehistoric birds|చరిత్రకు పూర్వం)
  • ప్రజాతి అలిస్టెరస్
    • ఆస్ట్రేలియన్ కింగ్ చిలుక, అలిస్టెరస్ స్కాపులారిస్
    • మొలుక్కన్ కింగ్ చిలుక, అలిస్టెరస్ ఆమ్బోయినెన్సిస్
    • పపువన్ కింగ్ చిలుక, అలిస్టెరస్ క్లోరోప్టెరస్
  • ప్రజాతి అప్రోస్మిక్టస్
    • ఆలివ్ రంగు భుజాల చిలుక, అప్రోస్మిక్టస్ జాన్క్విల్లాసియస్
    • ఎర్ర రెక్కల చిలుక, అప్రోస్మిక్టస్ ఎరిథ్రోప్టెరస్
  • ప్రజాతి పోలిటెలిస్
    • సూపర్బ్ చిలుక, పోలిటెలిస్ స్వైన్సోనీ
    • రెజెంట్ చిలుక, పోలిటెలిస్ ఆన్థోపెప్లస్
    • రాణి చిలుక, పోలిటెలిస్ అలెక్జాన్డ్రే
  • ప్రజాతి ప్సిట్టాకుల
    • అలెక్జాండ్రైన్ పారాకీట్, ప్సిట్టాకుల యూపట్రియా
    • సైఛెల్లెస్ పారాకీట్, ప్సిట్టాకుల వార్డి (అంతరించింది)
    • గులాబి మెడ రింగు పారాకీట్, ప్సిట్టాకుల క్రామెరి
    • రియూనియన్ పారాకీట్, ప్సిట్టాకుల (ఈక్వెస్) ఈక్వెస్ (అంతరించింది, తర్కంలో ఉన్నది)
    • మారిటియస్ పారాకీట్, ప్సిట్టాకుల (ఈక్వెస్) ఎఖో
    • న్యూటన్స్ పారాకీట్, ప్సిట్టాకుల ఎక్సుసుల్ (అంతరించింది)
    • సాల్టీ తల పారాకీట్, ప్సిట్టాకుల హిమాలయానా
    • బూడిద రంగు తల పారాకీట్, ప్సిట్టాకుల ఫిన్స్కీ
    • ప్లమ్ రంగు తల పారాకీట్, ప్సిట్టాకుల క్యానసెఫాలా
    • ముదురు ఎరుపు రంగు తల పారాకీట్, ప్సిట్టాకుల రోసీటా
    • మలబార్ పారాకీట్, ప్సిట్టాకుల కొలొమ్బోయిడెస్
    • లాయర్డ్స్ పారాకీట్, ప్సిట్టాకుల కాల్థ్రోపె
    • డెర్బ్యాన్ పారాకీట్, ప్సిట్టాకుల డెర్బినా
    • ఎరుపు ఛాతీ పారాకీట్, ప్సిట్టాకుల అలెక్సాన్డ్రి
    • నికోబార్ పారాకీట్, ప్సిట్టాకుల కానిసెప్స్
    • పొడుగు తోక పారాకీట్, ప్సిట్టాకుల లాన్గికౌడా
  • ప్రజాతి లోరిక్యులస్
    • వెర్నల్ వేలాడే చిలుక, లోరిక్యులస్ వెర్నాలిస్
    • శ్రీలంక వేలాడే చిలుక, లోరిక్యులస్ బెరిల్లినస్
    • ఫిలిప్పైన్ వేలాడే చిలుక, లోరిక్యులస్ ఫిలిప్పెన్సిస్
    • నీలి డిప్ప వేలాడే చిలుక, లోరిక్యులస్ గల్గులుస్
    • సులవేసి వేలాడే చిలుక, లోరిక్యులస్ స్టిగ్మాటస్
    • సుల వేలాడే-చిలుక, లోరిక్యులస్ స్క్లాటెరి
    • మొలుక్కన్ వేలాడే చిలుక, లోరిక్యులస్ అమాబిలిస్
    • సంగిహే వేలాడే చిలుక, లోరిక్యులస్ కాటమనె
    • పపువన్ వేలాడే చిలుక, లోరిక్యులస్ ఔరాన్టిఫ్రోన్స్
    • ముందు పక్క ఆకుపచ్చ రంగు గల వేలాడే చిలుక, లోరిక్యులస్ టెనర్
    • ఎరుపు ముక్కు వేలాడే-చిలుక, లోరిక్యులస్ ఎక్సిలిస్ (పిగ్మీ వేలాడే చిలుక అని కూడా పిలుస్తారు)
    • పసుపు మెడ వేలాడే చిలుక, లోరిక్యులస్ పుసిల్లస్
    • వాలస్ వేలాడే చిలుక, లోరిక్యులస్ ఫ్లోస్కులస్
    • కామిగుయిన్ వేలాడే చిలుక, లోరిక్యులస్ కామిగ్యునెన్సిస్

ఇంకా విభజించని తెగలు ప్సిట్టాకులిని అయిఉండవచ్చు

[మార్చు]
  • ప్రజాతి మస్కరినస్
    • మస్కరినె చిలుక, మస్కరినస్ మస్కరినస్ (అంతరించింది)
  • ప్రజాతి లోఫోప్సిట్టాకస్
    • వెడల్పు ముక్కు చిలుక, లోఫోప్సిట్టాకస్ మారిటియానస్ (అంతరించింది)
  • ప్రజాతి నెక్రోప్సిట్టాకస్
    • రోడ్రిగెజ్ చిలుక, నెక్రోప్సిట్టాకస్ రోడెరికానస్ (అంతరించింది)

తెగ ప్సిట్టాసిని

[మార్చు]
  • ప్రజాతి కోరాకోప్సిస్
    • పెద్ద వస చిలుక, కోరాకోప్సిస్ వస
    • చిన్న వస చిలుక, కోరాకోప్సిస్ నిగ్రా
  • ప్రజాతి ప్సిట్టాకస్
    • ఆఫ్రికా బూడిద రంగు చిలుక, ప్సిట్టాకస్ ఎరిథాకస్
  • ప్రజాతి పొయిసెఫాలస్
    • జార్డైన్స్ చిలుక (ముందుభాగం ఎరుపు రంగు చిలుక అని కూడా అంటారు.), పొయిసెఫాలస్ గులెల్మి
    • మేయర్స్ చిలుక, పొయిసెఫాలస్ మేయరీ
    • రప్పెల్స్ చిలుక, పొయిసెఫాలస్ ర్యుప్పెల్లీ
    • ఊదా తల చిలుక, పొయిసెఫాలస్ క్రిప్టోక్సాంథస్
    • నియామ్ నియామ్ చిలుక, పొయిసెఫాలస్ క్రాస్సస్
    • ఎరుపు ముక్కు చిలుక, పొయిసెఫాలస్ రూఫివెంట్రిస్
    • సెనెగల్ చిలుక, పొయిసెఫాలస్ సెనెగలస్
    • కేప్ చిలుక, పొయిసెఫాలస్ రోబస్టస్
    • కేప్ కాని చిలుక, పొయిసెఫాలస్ ఫ్యూసికొల్లిస్
    • ముందుభాగం పసుపు రంగు చిలుక, పొయిసెఫాలస్ ఫ్లావిఫ్రోన్స్
  • ప్రజాతి లవ్ బర్డ్|అగాపోర్నిస్
    • పీచ్ ముఖం లవ్ బర్డ్, అగాపోర్నిస్ రోసీకొల్లిస్
    • మాస్క్డ్ లవ్ బర్డ్, అగాపోర్నిస్ పర్సొనాటా
    • ఫిషెర్ లవ్ బర్డ్, అగాపోర్నిస్ ఫిషెరి
    • న్యాసా లవ్ బర్డ్, అగాపోర్నిస్ లిలియానాయె
    • నల్ల బుగ్గల లవ్ బర్డ్, అగాపోర్నిస్ నిగ్రిజెనిస్
    • మడగాస్కర్ లవ్ బర్డ్, అగాపోర్నిస్ కానస్
    • అబిస్సీనియన్ లవ్ బర్డ్, అగాపోర్నిస్ తరాంటా
    • ఎరుపు ముఖం లవ్ బర్డ్, అగాపోర్నిస్ పుల్లారిస్
    • నలుపు మెడపట్టీ లవ్ బర్డ్, అగాపోర్నిస్ స్విన్డెర్నియానస్

తెగ Neotropical parrot|అరిని

[మార్చు]
  • ప్రజాతి అనోడోర్హింకస్
    • హ్యాసిన్థ్ మకావ్, అనోడోర్హింకస్ హ్యాసిన్థినస్
    • లియర్స్ మకావ్, అనోడోర్హింకస్ లియరి
    • గ్లౌకౌస్ మకావ్, అనోడోర్హింకస్ గ్లౌకస్ (బహుశా అంతరించింది)
  • ప్రజాతి క్యానోప్సిట్టా
    • స్పిక్స్ మకావ్, క్యానోప్సిట్టా స్పిక్సి
  • ప్రజాతి Ara (genus)|అరా
    • నీలి, పసుపు మకావ్, అరా అరారౌనా
    • నీలి మెడ మకావ్, అరా గ్లౌకోగులారిస్
    • మిలటరీ మకావ్, అరా మిలిటారిస్
    • పెద్ద ఆకుపచ్చ మకావ్, అరా ఆంబిగూస్
    • స్కార్లెట్ మకావ్, అరా మకావ్
    • Red-and-green Macaw|ఎరుపు, ఆకుపచ్చ (ఆకుపచ్చ రెక్కల) మకావ్, అరా క్లోరోప్టెరా
    • ఎరుపు క్యూబన్ మకావ్, అరా ట్రైకలర్ (అంతరించింది)
    • ముందుపక్క ఎరుపు రంగు గల మకావ్, అరా రూబ్రోజెనస్
    • ముందుపక్క ఛెస్ట్ నట్ రంగు గల మకావ్, అరా సెవేరా
  • ప్రజాతి ఆర్థోప్సిట్టాక
    • ఎరుపు ముక్కు మకావ్, ఆర్థోప్సిట్టాక మనిలాటా
  • ప్రజాతి ప్రిమోలియస్ (ఇంతకు ముందు ప్రోపిర్హూరా)
    • నీలి తల మకావ్, ప్రిమోలియస్ కౌలోని
    • నీలి రెక్కల మకావ్, ప్రిమోలియస్ మరాకానా
    • బంగారు భుజాల మకావ్, ప్రిమోలియస్ ఆరికొల్లిస్
  • ప్రజాతి డియోప్సిట్టాకా
    • ఎరుపు భుజాల మకావ్, డియోప్సిట్టాకా నోబిలిస్
  • ప్రజాతి రింకోప్సిట్టా
    • మందపు ముక్కు చిలుక, రింకోప్సిట్టా పాచిరించా
    • ముందుపక్క ముదురు ఎరుపు రంగు గల చిలుక, రింకోప్సిట్టా టెర్రిసి
  • ప్రజాతి ఓగ్నోరింకస్
    • పసుపు చెవుల చిలుక, ఓగ్నోరింకస్ ఇక్టెరోటిస్
  • ప్రజాతి గౌరౌబా
    • బంగారు పారాకీట్, గౌరౌబా గౌరౌబా
  • ప్రజాతి లెప్టోసిట్టాకా
    • బంగారు పొట్ట పారాకీట్, లెప్టోసిట్టాకా బ్రానికీ
  • ప్రజాతి కానురోప్సిస్
    • కరోలినా పారాకీట్, కానురోప్సిస్ కరోలినెన్సిస్ (అంతరించింది)
  • ప్రజాతి అరటింగా
    • నీలి కిరీటం పారాకీట్, అరటింగా ఆక్యుటికౌడాటా
    • ఆకుపచ్చ పారాకీట్, అరటింగా హోలోఖ్లోరా
      • పసిఫిక్ పారాకీట్, అరటింగా (హోలోఖ్లోరా) స్ట్రెనువా
    • సోకొర్రో పారాకీట్, అరటింగాa బ్రెవైప్స్
    • ఎర్ర గొంతు పారాకీట్, అరటింగా రూబ్రిటోర్కిస్
    • ముందు పక్క స్కార్లెట్ రంగు గల పారాకీట్, అరటింగా వాగ్లెరి
    • మిట్రెడ్ పారాకీట్, అరటింగా మిట్రాటా
      • ఛాప్మన్స్ పారాకీట్, అరటింగా (మిట్రాటా) ఆల్టికోలా (ప్రత్యేకమైన ఒంటరి ప్రజాతిగా ప్రతిపాదించారు.)
      • హాకింగ్స్ పారాకీట్, అరటింగా హాకింగి (2006లో వివరించిన కొత్త ప్రజాతి కావచ్చు)
    • ఎరుపు మాస్క్ పారాకీట్, అరటింగా ఎరిథ్రోజెనిస్
    • ముందుపక్క క్రిమ్సన్ రంగు గల పారాకీట్, అరటింగా ఫింషి
    • తెల్ల కళ్ళ పారాకీట్, అరటింగా ల్యూకోఫ్థాలమస్
    • క్యూబన్ పారాకీట్, అరటింగా ఎయూప్స్
    • గౌడెలోపె పారాకీట్, అరటింగా లాబాటి (అంతరించింది)
    • హిస్పానియోలాన్ పారాకీట్, అరటింగా క్లోరోప్టెరా
    • సన్ పారాకీట్, అరటింగా సోల్స్టిటియాలిస్
    • గంధకంరంగు ఛాతీ పారాకీట్, అరటింగా పినోటి
    • జాన్దయ పారాకీట్, అరటింగా జందాయా
    • బంగారు డిప్ప పారాకీట్, అరటింగా ఆరికాపిల్లా
    • డస్కీ తల పారాకీట్, అరటింగా వెడ్డెల్లి
    • ఊదారంగు తల పారాకీట్, అరటింగా పెర్టినాక్స్
    • ఆలివ్ మెడ పారాకీట్, అరటింగా నానా
    • ముందుభాగం నారింజ రంగు గల పారాకీట్, అరటింగా కానిక్యులారిస్
    • ముందుభాగం పీచ్ రంగు గల పారాకీట్, అరటింగా ఆరియా
    • Cactus Parakeet|కాక్టస్ (కాటింగా) పారాకీట్, అరటింగా కాక్టోరమ్
  • ప్రజాతి నందాయూస్
    • నందాయ్ పారాకీట్, నందాయూస్ నెండే
  • ప్రజాతి క్యానోలిసెయుస్
    • బర్రోయింగ్ పారాకీట్, క్యానోలిసెయుస్ పెటగోనస్
  • ప్రజాతి పిర్ర్హుర
    • నీలి మెడ పారాకీట్, పిర్ర్హుర క్రూయెన్టాటా.
    • ముదురు ఎరుపు పొట్ట పారాకీట్, పిర్ర్హుర ఫ్రోన్టాలిస్.
      • ఎర్రని రెక్కల పారాకీట్, పిర్ర్హుర (ఫ్రోన్టాలిస్) డెవిల్లై.
    • కాషాయ పొట్ట పారాకీట్, పిర్ర్హుర పెర్లాటా (పూర్వం పి.ర్హోడోగాస్టర్).
    • పియర్లీ పారాకీట్, పిర్ర్హుర లెపిడా (పూర్వం పి.పెర్లాటా).
    • ఆకుపచ్చ బుగ్గల పారాకీట్, పిర్ర్హుర మోలినాయె.
    • పెయిన్టెడ్ పారాకీట్, పిర్ర్హుర పిక్టా.
      • వెనెజ్యులన్ పారాకీట్, పిర్ర్హుర (పిక్టా) ఎమ్మా (సాంప్రదాయంగా పి.ల్యూకోటిస్ యొక్క ఉపప్రజాతి).
      • సిను పారాకీట్, పిర్ర్హుర (పిక్టా) సుబాండినా (అంతరించి ఉండొచ్చు).
      • Todd's Parakeet|టోడ్స్ (పెరిజా) పారాకీట్, పిర్ర్హుర (పిక్టా) కైరులైసెప్స్.
      • అజుఎరో పారాకీట్, పిర్ర్హుర (పిక్టా) ఐసెన్మన్ని.
    • హెల్మైర్స్ పారాకీట్, పిర్ర్హుర అమెజోనమ్ (సాంప్రదాయంగా పి.పిక్టా యొక్క ఉపప్రజాతి ).
      • మాడైరా పారాకీట్, పిర్ర్హుర (అమెజోనమ్) స్నెథ్లాగయ్యె.
    • డెవిల్లేస్ పారాకీట్, పిర్ర్హుర ల్యూసియానీ (సాంప్రదాయంగా పి.పిక్టా యొక్క ఉపప్రజాతి).
    • ముందుభాగం గులాబి రంగు గల పారాకీట్ లేదా ఎర్ర కిరీటం పారాకీట్, పిర్ర్హుర రోసీఫ్రోన్స్ (సాంప్రదాయంగా పి.పిక్టా యొక్క ఉపప్రజాతి).
      • వావీ ఛాతీ పారాకీట్, పిర్ర్హుర (రోసీఫ్రోన్స్) పెరూవియానా.
    • White-eared Parakeet|తెల్ల చెవుల (ముదురు ఎరుపు ముఖం) పారాకీట్, పిర్ర్హుర ల్యూకోటిస్.
      • బూడిద రంగు ఛాతీ పారాకీట్, పిర్ర్హుర (ల్యూకోటిస్) గ్రిసైపెక్టుస్.
    • ప్ఫ్రిమర్స్ పారాకీట్, పిర్ర్హుర ప్ఫ్రిమెరి (సాంప్రదాయంగా పి.ల్యూకోటిస్ యొక్క ఉపప్రజాతి).
    • ఫైరీ భుజాల పారాకీట్, పిర్ర్హుర ఎగెర్జియా.
    • సాంటా మార్టా పారాకీట్, పిర్ర్హుర విరిడికాటా.
    • కుంకుమ రంగు తోకగల పారాకీట్, పిర్ర్హుర మెలానురా.
    • ఎల్ ఓరో పారాకీట్, పిర్ర్హుర ఓర్సెసి.
    • Black-capped Parakeet|నల్ల టోపీ (రాక్) పారాకీట్, పిర్ర్హుర రూపికోలా.
    • తెల్ల మెడ పారాకీట్, పిర్ర్హుర ఆల్బిపెక్టస్.
    • Flame-winged Parakeet|మంటల రంగు రెక్కల (ఊదా ఛాతీ) పారాకీట్, పిర్ర్హుర కాల్లిప్టెరా.
    • ఎర్ర చెవుల పారాకీట్, పిర్ర్హుర హీమటోటిస్.
    • Rose-headed Parakeet|గులాబి తల (గులాబి కిరీటం) పారాకీట్, పిర్ర్హుర రోడోసెఫాలా.
    • గంధకం రంగు రెక్కల పారాకీట్, పిర్ర్హుర హాఫ్మన్ని.
  • ప్రజాతి ఎనికోగ్నాథస్
    • ఆస్ట్రాల్ పారాకీట్, ఎనికోగ్నాథస్ ఫెర్రూగినియస్
    • స్లెండర్ ముక్కు పారాకీట్, ఎనికోగ్నాథస్ లెప్టోరింకస్
  • ప్రజాతి ఫోర్పస్
    • మెక్సికన్ పారెట్లెట్, ఫోర్పస్ క్యానోపీజియస్
    • ఆకుపచ్చ నుదురు పారెట్లెట్, ఫోర్పస్ పాస్సెరినస్
    • నీలి రెక్కల పారెట్లెట్, ఫోర్పస్ గ్సాన్థోప్టెరిజియస్
    • కళ్ళజోడు పారెట్లెట్, ఫోర్పస్ కాన్స్పిసిల్లాటస్
    • డస్కీ ముక్కు పారెట్లెట్, ఫోర్పస్ స్క్లాటెరి
    • పసిఫిక్ పారెట్లెట్, ఫోర్పస్ కొయిలెస్టిస్
    • పసుపు ముఖం పారెట్లెట్, ఫోర్పస్ క్సాన్థోప్స్
  • ప్రజాతి బ్రోటోగెరిస్
    • ప్లైన్ పారాకీట్, బ్రోటోగెరిస్ టిరికా
    • కానరీ రెక్కల పారాకీట్, బ్రోటోగెరిస్ వెర్సికొలొరస్
    • పసుపు రంగు రెక్క అంచుల పారాకీట్, బ్రోటోగెరిస్ చిరిరి
    • బూడిద బుగ్గల పారాకీట్, బ్రోటోగెరిస్ పైర్రోప్టెరిస్
    • నారింజ రంగు గడ్డం పారాకీట్, బ్రోటోగెరిస్ జుగులారిస్
    • కోబాల్ట్ రెక్కల పారాకీట్, బ్రోటోగెరిస్ క్యానోప్టెరా
    • టుయి పారాకీట్, బ్రోటోగెరిస్ సాంక్టిథోమాయే
    • బంగారు రెక్కల పారాకీట్, బ్రోటోగెరిస్ క్రైసోప్టెరస్
  • ప్రజాతి మైయోప్సిట్టా
    • మాంక్ పారాకీట్, మైయోప్సిట్టా మొనాకస్
    • క్లిఫ్ పారాకీట్, మైయోప్సిట్టా లుచ్సి
  • ప్రజాతి బోల్బోరింకస్
    • ఆండియన్ పారాకీట్, బోల్బోరింకస్ ఆర్బిగ్నెసియస్
    • బార్ర్డ్ పారాకీట్, బోల్బోరింకస్ లినియోలా
    • రూఫౌస్ ఫ్రోంటెడ్ పారాకీట్, బోల్బోరింకస్ ఫెర్రూగినీఫ్రోన్స్
  • ప్రజాతి ప్సిలోప్సియాగోన్
    • బూడిద రంగు డిప్ప పారాకీట్, ప్సిలోప్సియాగోన్ ఐమారా
    • మౌంటైన్ పారాకీట్, ప్సిలోప్సియాగోన్ ఔరిఫ్రోన్స్
  • ప్రజాతి నాన్నోప్సిట్టాకా
    • టెపుయ్ పారెట్లెట్, నాన్నోప్సిట్టాకా పానిఖ్లోరా
    • అమెజోనియన్ పారెట్లెట్, నాన్నోప్సిట్టాకా డాచిల్లాయె
  • ప్రజాతి టౌయిట్
    • లిలియక్ తోక పారెట్లెట్, టౌయిట్ బటావికా
    • స్కార్లెట్ భుజాల పారెట్లెట్, టౌయిట్ హైతీ
    • ముందు పక్క ఎరుపు రంగు గల పారెట్లెట్, టౌయిట్ కోస్టారికెన్సిస్
    • ముందు పక్క నీలం రంగు గల పారెట్లెట్, టౌయిట్ డైలెక్టిస్సిమా (ఎరుపు రెక్కల పరెట్లెట్ అని కూడా పిలుస్తారు)
    • సఫైర్ నుదురు గల పారెట్లెట్, టౌయిట్ పర్పరాటా
    • ఊదా రంగు వీపు గల పారెట్లెట్, టౌయిట్ మెలానోనోటా
    • బంగారు తోక పారెట్లెట్, టౌయిట్ సుర్డా
    • చుక్క రెక్కల పారెట్లెట్, టౌయిట్ స్టికోప్టెరా
  • ప్రజాతి Caique|పయోనిటస్
    • Black-headed Parrot|నల్ల తల కైక్యూ, పయోనిటస్ మెలానోసెఫాలా
    • White-bellied Parrot|తెల్ల పొట్ట కైక్యూ, పయోనిటస్ ల్యూకోగాస్టర్
  • ప్రజాతిs డెరోప్ట్యుఅస్
    • రెడ్ ఫాన్ చిలుక, డెరోప్ట్యుఅస్ ఆస్సిపిట్రినస్
  • ప్రజాతి పైరిలియా (ఇంతకు మునుపు పైయోనోప్సిట్టాలో చూపబడేది).
    • వుల్టురైన్ చిలుక, పైరిలియా వల్చరినా
    • బాల్డ్ చిలుక, పైరిలియా ఔరాంటియోసెఫాలా
    • ఊదా డిప్ప చిలుక, పైరిలియా హీమటోటిస్
    • గులాబి ముఖం చిలుక, పైరిలియా పల్క్రా
    • నారింజ బుగ్గల చిలుక, పైరిలియా బార్రాబాన్డి
    • కుంకుమ పువ్వు రంగు తల గల చిలుక, పైరిలియా పైరిలియా
    • కైకా చిలుక, పైరిలియా కైకా
  • ప్రజాతి పైయోనోప్సిట్టా
    • పిలియేటెడ్ చిలుక, పైయోనోప్సిట్టా పైలియాటా
  • ప్రజాతి హాపాలోప్సిట్టాకా
    • నల్ల రెక్కల చిలుక, హాపాలోప్సిట్టాకా మెలానోటిస్
    • రస్టీ ముఖం చిలుక, హాపాలోప్సిట్టాకా అమెజోనియా
    • ఊదా రెక్కల చిలుక, హాపాలోప్సిట్టాకా ఫ్యూర్టెసి
    • ఎర్ర ముఖం చిలుక, హాపాలోప్సిట్టాకా పైర్హోప్స్
  • ప్రజాతి గ్రాయ్డిడాస్కలస్
    • పొట్టి తోక చిలుక, గ్రాయ్డిడాస్కలస్ బ్రాకియూరస్
  • ప్రజాతి సాల్వటోరియా కొరకై అలిపైయోప్సిట్టా చుడండి.
  • ప్రజాతి అలిపైయోప్సిట్టా
    • పసుపు ముఖం చిలుక, ex సాల్వటోరియా క్సాన్థోప్స్; ex అమెజోనా క్సాంథోప్స్)
  • ప్రజాతి పియోనస్
    • నీలం తల చిలుక, పియోనస్ మెన్స్ట్రూస్
    • ఎర్ర ముక్కు చిలుక, పియోనస్ సోర్డిడస్
    • పొలుసుల తల చిలుక, పియోనస్ మాక్సిమిలియాని
    • తెల్ల కిరీటం చిలుక, పియోనస్ సెనెలిస్
    • స్పెకెల్ ముఖం చిలుక, పియోనస్ టుముల్టౌసస్
      • తెల్ల డిప్ప చిలుక, పియోనస్ (టుముల్టౌసస్) సెనిలాయిడస్
    • కంచు రెక్కల చిలుక, పియోనస్ ఛాల్కోప్టెరస్
    • డస్కీ చిలుక, పియోనస్ ఫస్కస్
  • ప్రజాతి అమెజోన
    • క్యూబన్ అమెజోన్, అమెజోన ల్యూకోసెఫాలా
    • పసుపు ముక్కు అమెజోన్, అమెజోన కొల్లారియా
    • హిస్పానియోలాన్ అమెజోన్, అమెజోన వెంట్రాలిస్
    • ప్యూర్టోరికన్ అమెజోన్, అమెజోన విట్టాటా
    • పసుపు నుదురు అమెజోన్, అమెజోన క్సాంథోలోరా
    • ముందుపక్క తెల్ల రంగు గల అమెజోన్, అమెజోన ఆల్బిఫ్రోన్స్
    • నల్ల ముక్కు అమెజోన్, అమెజోన అజిలిస్
    • టుకుమాన్ అమెజోన్, అమెజోన టుకుమానా
    • ఎరుపు కళ్ళజోడు అమెజోన్, అమెజోన ప్రెట్రై
    • ఎరుపు కిరీటం అమెజోన్, అమెజోన విరిడిజెనాలిస్
    • లిలియాక్ కిరీటం అమెజోన్, అమెజోన ఫింస్ఛి
    • ఎరుపు నుదురు అమెజోన్, అమెజోన ఆటమ్నాలిస్
    • నీలి బుగ్గల అమెజోన్, అమెజోన డుఫ్రెస్నియానా
    • ఎర్ర నుదురుఅమెజోన్, అమెజోన రోడోకొరిథా
    • ఎరుపు తొక అమెజోన్, అమెజోన బ్రసీలియెన్సిస్
    • ఫెస్టివ్ అమెజోన్, అమెజోన ఫెస్టివా
    • పసుపు భుజాల అమెజోన్, అమెజోనబార్బడెన్సిస్
    • ముందు పక్క నీలం రంగు గల అమెజోన్, అమెజోన ఆఎస్టివ
    • పసుపు తల అమెజోన్, అమెజోన ఓరాట్రిక్స్
      • పసుపు కిరీటం అమెజోన్, అమెజోన (ఓరాట్రిక్స్) ఓక్రోసెఫాలా
      • పసుపు వీపు అమెజోన్, అమెజోన (ఓరాట్రిక్స్) ఔరోపల్లియాటా
    • కవాల్స్ అమెజోన్, అమెజోన కావల్లి
    • నారింజ రెక్కల అమెజోన్, అమెజోన అమెజోనికా
    • పొలుసుల వీపు అమెజోన్, అమెజోన మెర్సెనారియా
    • మీలీ అమెజోన్, అమెజోన ఫారినోసా
    • వినాసియస్ అమెజోన్, అమెజోన వినాసియా
    • సెయింట్ లూసియా అమెజోన్, అమెజోన వెర్సికొలర్
    • ఎరుపు మెడ అమెజోన్, అమెజోన అరౌసియాకా
    • సెయింట్ విన్సెంట్ అమెజోన్, అమెజోన గిల్డింగీ
    • ఇంపీరియల్ అమెజోన్, అమెజోన ఇంపీరియాలిస్
    • మార్టినిక్యూ అమెజోన్, అమెజోన మార్టినికా (అంతరించింది)
    • గౌడెలోపె అమెజోన్, అమెజోన వయొలాసియా (అంతరించింది)
  • ప్రజాతి ట్రైక్లారియా
    • నీలి ముక్కు చిలుక, ట్రైక్లారియా మాలాచిటాసియా

ఇంకా చూడదగినవి

[మార్చు]
  • చిలుకల సూచీ
  • మకావ్ చిలుకల సూచీ
  • అమెజాన్ చిలుకల సూచీ
  • స్ట్రిగోపిడాయే జాతి చిలుకల సూచీ

ప్రామాణికాలు

[మార్చు]
  1. "Zoological Nomenclature Resource: Psittaciformes (Version 9.004)". www.zoonomen.net. 2008-07-05.