నిమ్మకాయల చిన్న రాజప్ప

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నిమ్మకాయల చిన్న రాజప్ప ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతూ అంచెలంచెలుగా ఎదుగుతూ మంత్రి స్థాయికి చేరారు. 2004-2006 మినహా 1989 నుంచి ఇప్పటివరకు తూర్పుగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్ష పదవిలో కొనసాగుతున్నారు. ఈయన వయస్సు 60 సంవత్సరాలు. ఎం.ఏ వరకు చదువుకున్నారు. 2007-2013 మధ్య శాసనమండలిసభ్యుడిగా ఉన్నారు. 2014 సార్వత్రిక ఎన్నికలలో పెద్దాపురం శాసనసభా నియోజకవర్గం నుండి శాసనసభ్యునిగా గెలుపొందారు.

మూలాలు[మార్చు]

సాక్షి దినపత్రిక - 9-6-2014