నేతకాని వెంకటేష్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నేతకాని వెంకటేష్

లోక్‌సభ సభ్యుడు
పదవీ కాలము
  2019- ప్రస్తుతం
ముందు బాల్క సుమన్
నియోజకవర్గము పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం అక్టోబర్ 21, 1964
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి
నివాసము పెద్దపల్లి, తెలంగాణ

బోర్లకుంట వెంకటేష్ నేతకాని తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, పెద్దపల్లి లోక్‌సభ సభ్యుడు.[1]

రాజకీయ విశేషాలు[మార్చు]

2019 లో జరిగిన 17 వ లోక్ సభ ఎన్నికల్లో పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చంద్రశేఖర్ పై 95,180 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[2] ఈయన రాజకీయాలలో చేరకముందు ఎక్సైజ్ విభాగంలో డిప్యూటీ డైరెక్టర్ గా విధులు నిర్వహించేవాడు.[3]ఈయన 1994, 1999, 2009 ల లో మూడు సార్లు బోథ్ ఎమ్మెల్యేగా గెలుపొందాడు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేశాడు.[4]

మూలాలు[మార్చు]

  1. https://telanganatoday.com/all-you-need-to-know-about-trs-lok-sabha-candidates/amp
  2. https://www.thehindu.com/news/national/telangana/new-entrants-to-try-their-luck-from-peddapalli/article26680701.ece/amp/
  3. https://telanganatoday.com/all-you-need-to-know-about-trs-lok-sabha-candidates/amp
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-03-23. Retrieved 2020-07-10.