నేతాజీ జయంతి
స్వరూపం
1896 born
కార్యక్రమాలు
[మార్చు]నేతాజీ సుభాస్ చంద్రబోస్ అదృశ్యమైన సుమారు 5 నెలల తర్వాత, నేతాజీ జయంతిని రంగూన్‌లో ఘనంగా జరుపుకున్నారు. ఇది భారతదేశం అంతటా సాంప్రదాయంగా మారింది. పశ్చిమ బెంగాల్,[1] జార్ఖండ్,[2] త్రిపుర, అస్సాం రాష్ట్రాలలో ఇది అధికారిక సెలవుదినం. ఈ రోజున భారతావని నేతాజీకి నివాళులర్పిస్తుంది. 2021లో ఆయన 125వ జయంతి సందర్భంగా మొదటిసారిగా నేతాజీ జయంతిని పరాక్రమ్ దివస్‌గా జరుపుకోవాలని భారత ప్రభుత్వం ప్రకటించింది.[3]
మూలాలు
[మార్చు]- ↑ "Jan 23 to be observed as Desh Prem Divas". The Indian Express (in ఇంగ్లీష్). Retrieved 14 January 2021.
- ↑ "Netaji Subhas Chandra Bose birth anniversary declared public holiday again in Jharkhand". The Statesman. 23 January 2020. Retrieved 5 November 2020.
- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;:8
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు