పత్రికా నిర్వహణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పత్రికా నిర్వహణ అంచెల సోపానాన్ని ఈ వ్యాసం విషయసూచికలో చూపినట్లువుంటుంది [1]

యజమాని/ప్రచురణకర్త[మార్చు]

పత్రికానిర్వహణకు అధిపతిని యజమాని లేక ప్రచురణకర్త అంటారు.

ప్రధాన సంపాదకుడు/సహాయక సంపాదకుడు/నివాస సంపాదకుడు[మార్చు]

పాత్రికేయవృత్తిలో ప్రధాన సంపాదకుడు (Chief Editor) అత్యున్నత పదవి. వీరు పత్రికలోని వార్తలకు బాధ్యత వహిస్తారు. తమ కార్యాలయ ఉద్యోగులకి ఉత్తేజితులను చేయటం, పత్రిక ఆదాయవ్యయ నిర్వహణ చూస్తారు. ముద్రాపకునితో పత్రిక దీర్ఘకాలిక, రోజువారి నిర్వహణ వ్యూహ రచనలు చేస్తారు .

వార్తల సంపాదకుడు[మార్చు]

వార్తల ఉపసంపాదకుడు[మార్చు]
ప్రధాన ఉపసంపాదకుడు[మార్చు]
  • ఉపసంపాదకుడు
  • ఆటల డెస్క్
  • గ్రామీణ డెస్క్
  • ఆదివారం డెస్క్
  • కేంద్ర డెస్క్

ప్రధాన విలేఖరి[మార్చు]

ప్రత్యేక విలేఖరి[మార్చు]
  • స్టాఫ్ రిపోర్టర్/జిల్లా విలేఖరి

విలేఖరి అనగా వార్తల సేకరణ, కూర్పు, పంపిణీ చేసే వ్యక్తి. వీరి వృత్తినే పాత్రికేయవృత్తి లేక జర్నలిజం అంటారు.

    • స్ట్రింగర్లు/కంట్రిబ్యూటర్లు

వీరు పాక్షికకాలిక ఉద్యోగులు. వివిధ ప్రాంతాలలో జరిగే వార్తావిశేషాలను పై స్థాయి విలేకరులకు పంపుతారు.

ఛాయాగ్రాహకుడు[మార్చు]

ఛాయగ్రాహకుడు విలేకరికి వార్తలు దృశ్యమాధ్యమంలో సేకరించటానికి సహాయపడ్తాడు. కొంతమంది ఛాయాగ్రాహకులు ఛాయాచిత్రాలతోటే చక్కని వార్తాకథనాన్ని అందించగలుగుతారు.

మేనేజర్/జనరల్ మేనేజర్[మార్చు]

సర్క్యులేషన్ శాఖ[మార్చు]

పత్రిక పంపిణీని ఈ శాఖ పర్యవేక్షిస్తుంది. ఇది పత్రికకు ఆదాయవనరు.

ప్రకటనల విభాగం[మార్చు]

పత్రికకు ప్రకటనలు ప్రధాన ఆదాయ వనరు . ప్రకటనల సంస్థలు, ప్రజలతో నేరుగా ప్రకటనలు సేకరిస్తారు.

మానవవనరుల శాఖ[మార్చు]

అకౌంట్స్ శాఖ[మార్చు]

ఉత్పత్తి శాఖ[మార్చు]

గ్రంథాలయ/రిఫరెన్స్ శాఖ[మార్చు]

పత్రికానిర్వహణలో వాత్సవాల నిర్ధారణ ప్రధానం. దీనికొరకు చక్కని గ్రంథాలయం అవసరం. ఈ శాఖ పత్రికకు అవసరమయ్యే మూలాలను అందుబాటులోకి తెస్తుంది.

మూలాలు[మార్చు]

  1. బెందాళం, క్రిష్ణారావు, (2006). "పత్రికా కార్యాలయ స్వరూపం", వార్తలు ఎలా రాయాలి. ఋషి ప్రచురణలు. p. 398.CS1 maint: extra punctuation (link)