పద్మ పురస్కార గ్రహీతల జాబితా - 2021

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పద్మ పురస్కారం భారతదేశ ప్రభుత్వం అందించే అత్యున్నత పురస్కారం. 2021వ సంవత్సరానికి గాను వివిధ రంగాలకు చెందిన 119 మందికి (పద్మ విభూషణ్ పురస్కారం - 7, పద్మభూషణ్ పురస్కారం - 10, పద్మశ్రీ పురస్కారం - 102) 2021, నవంబర్ 08న పద్మ పురస్కారాలు అందజేయడం జరిగింది.[1]

పద్మ విభూషణ్ పురస్కారం[మార్చు]

అసాధారణమైన విశిష్ట సేవ కొరకు ఇచ్చేది పద్మ విభూషణ్ పురస్కారం. ఇది భారతదేశంలో రెండవ అత్యధిక పౌర పురస్కారం. 2021లో 7మందికి ఈ పురస్కారం అందజేశారు.

క్రమసంఖ్య పేరు రంగం రాష్ట్రం/దేశం
1 శ్రీ షింజో అబే ప్రజా వ్యవహారాల జపాన్
2 శ్రీ ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం(మరణానంతరం) కళ తమిళనాడు
3 డా. బెల్లె మోనప్ప హెగ్డే ఔషధం కర్ణాటక
4 శ్రీ నరీందర్ సింగ్ కపానీ (మరణానంతరం) సైన్స్, ఇంజనీరింగ్ యుఎస్ఎ
5 మౌలానా వహీదుద్దీన్ ఖాన్ ఆధ్యాత్మికత ఢిల్లీ
6 శ్రీ బి. బి. లాల్ ఆర్కియాలజీ ఢిల్లీ
7 శ్రీ సుదర్శన్ సాహూ కళ ఒడిషా

పద్మభూషణ్ పురస్కారం[మార్చు]

విశిష్ట సేవ కొరకు ఇచ్చేది పద్మభూషణ్ పురస్కారం. ఇది భారతదేశంలో మూడవ అత్యధిక పౌర పురస్కారం. 2021లో 10మందికి ఈ పురస్కారం అందజేశారు.

క్రమసంఖ్య పేరు రంగం రాష్ట్రం/దేశం
1 కృష్ణ నాయర్ శాంతకుమారి కళ కేరళ
2 తరుణ్ గొగోయ్ (మరణానంతరం) పబ్లిక్ అఫైర్స్ అస్సాం
3 చంద్రశేఖర్ కంబారా సాహిత్యం, విద్య కర్ణాటక
4 సుమిత్రా మహాజన్ పబ్లిక్ అఫైర్స్ మధ్యప్రదేశ్
5 నృపేంద్ర మిశ్రా సివిల్ సర్వీస్ ఉత్తర ప్రదేశ్
6 రామ్ విలాస్ పాశ్వాన్ (మరణానంతరం) ప్రజా వ్యవహారాలు బీహార్
7 కేశుభాయ్ పటేల్ (మరణానంతరం) పబ్లిక్ అఫైర్స్ గుజరాత్
8 కల్బే సాదిక్ (మరణానంతరం) ఆధ్యాత్మికత ఉత్తర ప్రదేశ్
9 రజనీకాంత్ దేవిదాస్ ష్రాఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ మహారాష్ట్ర
10 తర్లోచన్ సింగ్ పబ్లిక్ అఫైర్స్ హర్యానా

పద్మశ్రీ పురస్కారం[మార్చు]

విశిష్ట సేవ కొరకు అవార్డు ఇచ్చేది పద్మశ్రీ పురస్కారం. ఇది భారతదేశంలో నాల్గవ అత్యధిక పౌర పురస్కారం. 2021లో 102 మందికి ఈ పురస్కారం అందజేశారు.

క్రమసంఖ్య పేరు రంగం రాష్ట్రం/దేశం
1 శ్రీ గుల్ఫామ్ అహ్మద్ కళ ఉత్తర ప్రదేశ్
2 పి. అనిత క్రీడలు తమిళనాడు
3 అన్నవరపు రామస్వామి కళ ఆంధ్ర ప్రదేశ్
4 సుబ్బు ఆరుముగం కళ తమిళనాడు
5 ఆశావాది ప్రకాశరావు సాహిత్యం, విద్య ఆంధ్రప్రదేశ్
6 భూరి బాయి కళ మధ్యప్రదేశ్
7 రాధే శ్యామ్ బార్లే కళ ఛత్తీస్‌గఢ్
8 ధర్మ నారాయణ్ బర్మా సాహిత్యం, విద్య పశ్చిమ బెంగాల్
9 లఖిమి బారుహ్ సామాజికం అస్సాం
10 బీరెన్ కుమార్ బసక్ కళ పశ్చిమ బెంగాల్
11 రజనీ బెక్టర్ ట్రేడ్, ఇండస్ట్రీ పంజాబ్
12 పీటర్ బ్రూక్ కళ యునైటెడ్ కింగ్‌డమ్
13 సంఘుమి బుల్చువాక్ సామాజికం మిజోరాం
14 గోపిరామ్ బార్గయిన్ బురభకత్ కళ అస్సాం
15 బిజోయ చక్రవర్తి పబ్లిక్ అఫైర్స్ అస్సాం
16 సుజిత్ చటోపాధ్యాయ సాహిత్యం, విద్య పశ్చిమ బెంగాల్
17 జగదీష్ చౌదరి (మరణానంతరం) సామాజికం ఉత్తరప్రదేశ్
18 సుల్ట్రిమ్ చోంజోర్ సామాజికం లడఖ్
19 మౌమా దాస్ క్రీడలు పశ్చిమ బెంగాల్
20 శ్రీకాంత్ దాతర్ సాహిత్యం, విద్య యుఎస్ఎ
21 నారాయణ్ దేబ్నాథ్ కళ పశ్చిమ బెంగాల్
22 చట్నీ దేవి సామాజికం జార్ఖండ్
23 దులారీ దేవి కళ బీహార్
24 రాధే దేవి కళ మణిపూర్
25 శాంతి దేవి సామాజికం ఒడిశా
26 వాయన్ డిబియా కళ ఇండోనేషియా
27 దాదుదాన్ గాధవి సాహిత్యం, విద్య గుజరాత్
28 పరశురామ ఆత్మారాం గంగవనే కళ మహారాష్ట్ర
29 జై భగవాన్ గోయల్ సాహిత్యం, విద్య హర్యానా
30 జగదీష్ చంద్ర హల్డర్ సాహిత్యం, విద్య పశ్చిమ బెంగాల్
31 మంగళ్ సింగ్ హజోవరీ సాహిత్యం, విద్య అస్సాం
32 అన్షు జంసెన్పా క్రీడలు అరుణాచల్ ప్రదేశ్
33 పౌర్ణమాసి జాని కళ ఒడిశా
34 మఠం బి. మంజమ్మ జోగటి కళ కర్ణాటక
35 దామోదరన్ కైతప్రమ్ కళ కేరళ
36 నామ్‌డియో సి. కాంబ్లే సాహిత్యం, విద్య మహారాష్ట్ర
37 మహేశ్‌భాయ్, నరేష్‌భాయ్ కనోడియా (ద్వయం) (మరణానంతరం) కళ గుజరాత్
38 రజత్ కుమార్ కర్ సాహిత్యం, విద్య ఒడిషా
39 రంగసామి లక్ష్మీనారాయణ కశ్యప్ సాహిత్యం, విద్య కర్ణాటక
40 ప్రకాష్ కౌర్ సామాజికం పంజాబ్
41 నికోలస్ కజానాస్ సాహిత్యం, విద్య గ్రీస్
42 కె. కేశవసామి కళ పుదుచ్చేరి
43 గులాం రసూల్ ఖాన్ కళ జమ్మూ కాశ్మీర్
44 లఖా ఖాన్ కళ రాజస్థాన్
45 సంజిదా ఖాతున్ కళ బంగ్లాదేశ్
46 వినాయక్ విష్ణు ఖేడేకర్ కళ గోవా
47 నిరు కుమార్ సామాజికం ఢిల్లీ
48 లజ్వంతి కళ పంజాబ్
49 రత్తన్ లాల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ యుఎస్ఎ
50 అలీ మానిక్‌ఫాన్ గ్రాస్‌రూట్స్ ఇన్నోవేషన్ లక్షద్వీప్
51 రామచంద్ర మాంఝీ కళ బీహార్
52 దులాల్ మంకీ కళ అస్సాం
53 నానాద్రో బి మరక్ వ్యవసాయం మేఘాలయ
54 రెవ్బెన్ మషాంగ్వా కళ మణిపూర్
55 చంద్రకాంత్ మెహతా సాహిత్యం, విద్య గుజరాత్
56 రత్తన్ లాల్ మిట్టల్ మెడిసిన్ పంజాబ్
57 మాధవన్ నంబియార్ క్రీడలు కేరళ
58 శ్యామ్ సుందర్ పలివాల్ సామాజికం రాజస్థాన్
59 డాక్టర్ చంద్రకాంత్ శంభాజీ మెడిసిన్ ఢిల్లీ
60 డాక్టర్ జె. ఎన్. పాండే (మరణానంతరం) మెడిసిన్ ఢిల్లీ
61 సోలమన్ పప్పయ్య సాహిత్యం, విద్య- జర్నలిజం తమిళనాడు
62 పప్పమ్మాళ్ వ్యవసాయం తమిళనాడు
63 కృష్ణ మోహన్ పతి మెడిసిన్ ఒడిషా
64 జస్వంతిబెన్ జమ్నాదాస్ పోపట్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ మహారాష్ట్ర
65 గిరీష్ ప్రభునే సామాజికం మహారాష్ట్ర
66 నందా ప్రస్తీ సాహిత్యం, విద్య ఒడిషా
67 కె. కె. రామచంద్ర పులవర్ కళ కేరళ
68 బాలన్ పుతేరి సాహిత్యం, విద్య కేరళ
69 బీరుబాలా రాభా సామాజికం అస్సాం
70 గుస్సాడీ కనకరాజు కళ తెలంగాణ
71 బొంబాయి జయశ్రీ రామ్‌నాథ్ కళ తమిళనాడు
72 సత్యరామ్ రియాంగ్ కళ త్రిపుర
73 ధనంజయ్ దివాకర్ మెడిసిన్ కేరళ
74 అశోక్ కుమార్ సాహు మెడిసిన్ ఉత్తర ప్రదేశ్
75 డాక్టర్ భూపేంద్ర కుమార్ సింగ్ సంజయ్ మెడిసిన్ ఉత్తరాఖండ్
76 సింధుతాయ్ సప్కల్ సామాజికం మహారాష్ట్ర
77 చమన్ లాల్ సప్రు (మరణానంతరం) సాహిత్యం, విద్య జమ్మూ, కాశ్మీర్
78 రోమన్ శర్మ సాహిత్యం విద్య- జర్నలిజం అస్సాం
79 ఇమ్రాన్ షా సాహిత్యం, విద్య అస్సాం
80 ప్రేమ్ చంద్ర శర్మ వ్యవసాయం ఉత్తరాఖండ్
81 అర్జున్ సింగ్ షెకావత్ సాహిత్యం, విద్య రాజస్థాన్
82 రామ్ యత్నా శుక్లా సాహిత్యం, విద్య ఉత్తర ప్రదేశ్
83 జితేందర్ సింగ్ షుంటి సామాజికం ఢిల్లీ
84 కర్తార్ పరాస్ రామ్ సింగ్ కళ హిమాచల్ ప్రదేశ్
85 కర్తార్ సింగ్ పంజాబ్ పంజాబ్
86 దిలీప్ కుమార్ సింగ్ మెడిసిన్ బీహార్
87 చంద్ర శేఖర్ సింగ్ వ్యవసాయం ఉత్తర ప్రదేశ్
88 సుధా హరి నారాయణ్ సింగ్ క్రీడలు ఉత్తర ప్రదేశ్
89 వీరేందర్ సింగ్ క్రీడలు హర్యానా
90 మృదుల సిన్హా (మరణానంతరం) సాహిత్యం, విద్య బీహార్
91 కె. సి. శివశంకర్ (మరణానంతరం) కళ తమిళనాడు
92 గురు మా కమలి సోరెన్ సామాజికం పశ్చిమ బెంగాల్
93 మరాచి సుబ్బురామన్ సామాజికం తమిళనాడు
94 పి. సుబ్రమణియన్ (మరణానంతరం) వాణిజ్యం, పరిశ్రమ తమిళనాడు
95 దండమూడి సుమతీ రామమోహనరావు కళ ఆంధ్ర ప్రదేశ్
96 కపిల్ తివారీ సాహిత్యం, విద్య మధ్యప్రదేశ్
97 ఫాదర్ వల్లేస్ (మరణానంతరం) సాహిత్యం, విద్య స్పెయిన్
98 డా. తిరువేంగడం వీరరాఘవన్ (మరణానంతరం) మెడిసిన్ తమిళనాడు
99 శ్రీధర్ వెంబు ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ తమిళనాడు
100 కె. వై. వెంకటేష్ క్రీడలు కర్ణాటక
101 ఉషా యాదవ్ సాహిత్యం, విద్య ఉత్తర ప్రదేశ్
102 కల్నల్ క్వాజీ సజ్జాద్ అలీ జహీర్ పబ్లిక్ అఫైర్స్ బంగ్లాదేశ్

మూలాలు[మార్చు]

  1. "పద్మ పురస్కారాలు 2021". padmaawards.gov.in.{{cite web}}: CS1 maint: url-status (link)