పరేడ్ గ్రౌండ్ మెట్రో స్టేషను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పరేడ్ గ్రౌండ్ మెట్రో స్టేషను
హైదరాబాదు మెట్రో స్టేషను
Parade ground metro.png
స్టేషన్ గణాంకాలు
చిరునామామారేడుపల్లి మండలం, హైదరాబాదు, తెలంగాణ
భౌగోళికాంశాలు17°26′12″N 78°26′38″E / 17.436793°N 78.443906°E / 17.436793; 78.443906Coordinates: 17°26′12″N 78°26′38″E / 17.436793°N 78.443906°E / 17.436793; 78.443906
మార్గములు (లైన్స్)నీలిరంగు లైను
నిర్మాణ రకంపైకి
లోతు7.07 మీటర్లు
లెవల్స్2
ట్రాక్స్4
ఇతర సమాచారం
ప్రారంభం2017 నవంబరు 28; 4 సంవత్సరాల క్రితం (2017-11-28)
సేవలు
ముందరి స్టేషన్ హైదరాబాదు మెట్రో తరువాత స్టేషన్
సికింద్రాబాద్ ఈస్ట్
(మార్గం) నాగోల్
నీలం లైన్ పారడైజ్
గమ్యస్థానం ఆకుపచ్చ లైన్ సికింద్రాబాద్ వెస్ట్
(మార్గం) ఫలక్‌నుమా

ప్రదేశం

పరేడ్ గ్రౌండ్ మెట్రో స్టేషను is located in Telangana
పరేడ్ గ్రౌండ్ మెట్రో స్టేషను
పరేడ్ గ్రౌండ్ మెట్రో స్టేషను

పరేడ్ గ్రౌండ్ మెట్రో స్టేషను, హైదరాబాదు జిల్లా, మారేడుపల్లి మండలంలో ఉన్న మెట్రో స్టేషను. హైదరాబాద్ మెట్రో నీలిరంగు లైనులో ఉన్న ఈ మెట్రో స్టేషను, మియాపూర్ నుండి ప్రారంభమయ్యే హైదరాబాద్ మెట్రో కారిడార్ Iలో భాగంగా 2017లో ప్రారంభించబడింది.[1]ఇక్కడ ఫలక్ నుమా నుండి జూబ్లీ బస్టాండ్, హైటెక్ సిటీ నుండి నాగోల్ మార్గాల మధ్య అంతర-మార్పు సౌకర్యం ఉంది.[2]

చరిత్ర[మార్చు]

2017, నవంబరు 28న ఈ మెట్రో స్టేషను ప్రారంభించబడింది.

స్టేషను వివరాలు[మార్చు]

నిర్మాణం[మార్చు]

పరేడ్ గ్రౌండ్ ఎలివేటెడ్ మెట్రో స్టేషను హైదరాబాద్ మెట్రో నీలిరంగు లైనులో ఉంది.

సౌకర్యాలు[మార్చు]

స్టేషన్లలో కింది నుండి పై ప్లాట్‌ఫాం వరకు మెట్లు, ఎలివేటర్లు, ఎస్కలేటర్లు ఉన్నాయి.[3]

స్టేషను లేఔట్[మార్చు]

కింది స్థాయి
ప్రయాణీకులు తమ వాహనాలను పార్కింగ్ చేసేది.[4]
మొదటి స్థాయి
టికెట్ కార్యాలయం లేదా టికెట్ వెండింగ్ యంత్రాలు (టీవీఎంలు) ఇక్కడ ఉంటాయి. దుకాణాలు, శౌచాలయాలు, ఏటిఎంలు, ప్రథమ చికిత్స మొదలైన ఇతర సౌకర్యాలు ఈ ప్రాంతంలో ఉంటాయి.[4]
రెండవ స్థాయి
ఇది రెండు ప్లాట్‌ఫాం‌లను కలిగి ఉంటుంది. ఇక్కడి నుండి రైళ్ళు ప్రయాణికులను తీసుకువెళతాయి.[4]
జి స్థాయి నిష్క్రమణ/ప్రవేశం
ఎల్ 1 మెజ్జనైన్ ఛార్జీల నియంత్రణ, స్టేషన్ ఏజెంట్, మెట్రో కార్డ్ విక్రయ యంత్రాలు, క్రాస్ఓవర్
ఎల్ 2 సైడ్ ప్లాట్‌ఫాం నెం -1, ఎడమవైపు తలుపులు తెరుచుకుంటాయి Handicapped/disabled access
దక్షిణ దిశ నాగోల్ వైపు →
ఉత్తర దిశ రాయదుర్గం వైపు ← ←
సైడ్ ప్లాట్‌ఫాం నెం -2, ఎడమవైపు తలుపులు తెరుచుకుంటాయి Handicapped/disabled access
ఎల్ 2

మూలాలు[మార్చు]

  1. "Upping the charm quotient: Secunderabad".
  2. "Hyderabad Metro Rail: 2 stations at Parade Ground".
  3. https://www.ltmetro.com/metro-stations/
  4. 4.0 4.1 4.2 https://www.ltmetro.com/metro-stations/#1527065034617-3dc1ce80-fe9e

ఇతర లంకెలు[మార్చు]