పాడేరు రెవెన్యూ డివిజను
Appearance
పాడేరు రెవెన్యూ డివిజను | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | అల్లూరి సీతారామరాజు |
ప్రధాన కార్యాలయం | పాడేరు |
మండలాల సంఖ్య | 11 |
పాడేరు రెవెన్యూ డివిజను, అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన ఆదాయ పరిపాలనా విభాగం. దీని కేంద్రం పాడేరు.
మండలాలు - గ్రామాల సంఖ్య
[మార్చు]ఈ రెవెన్యూ డివిజను పరిధిలో 11 మండలాలు, 2463 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[1]
- పాడేరు మండలం - 214
- చింతపల్లి మండలం - 249
- కొయ్యూరు మండలం -162
- గూడెం కొత్తవీధి మండలం -174
- జి.మాడుగుల మండలం - 328
- ముంచింగిపుట్టు మండలం - 325
- పెదబయలు మండలం - 271
- హుకుంపేట మండలం - 168
- అరకులోయ మండలం - 170
- అనంతగిరి మండలం - 315
- డుంబ్రిగూడ మండలం - 87
జనాభా గణాంకాలు
[మార్చు]2011 జనాభా లెక్కల ప్రకారం 6,04,047 జనాభా ఉండగా అందులో గ్రామీణ ప్రాంతంలో 576,026 ఉంటే పట్టణాలు 28,021 మంది ఉన్నారు.షెడ్యూల్డ్ కులాలు 4,154 ఉండగా షెడ్యూల్డ్ తెగలు 4,154 ఉన్నారు.జనాభాలో 97.35% హిందువులు కాగా, క్రైస్తవులు1.50% ముస్లింలు 0.64% ఉన్నారు.2011 జనాభా లెక్కల ప్రకారం, జనాభాలో తెలుగు 66.54%, ఒడియా 17.39%,కువి 11.12%,కొండా3.19% మాట్లాడేవారు ఉన్నారు [2][3]
మూలాలు
[మార్చు]- ↑ https://www.censusindia.gov.in/2011census/dchb/2813_PART_B_DCHB_VISAKHAPATNAM.pdf
- ↑ "Population by Religion - Andhra Pradesh". censusindia.gov.in. Office of the Registrar General & Census Commissioner, India. 2011.
- ↑ "Census of India Website : Office of the Registrar General & Census Commissioner, India". www.censusindia.gov.in.