పాలారు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పాలారు నది కర్ణాటకలో పుట్టి కుప్పం నియోజకవర్గం, శాంతిపురం మండలం (ఆంధ్రప్రదేశ్) మీదుగా ప్రవహిస్తూ, తమిళనాడు ద్వారా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తున్నది. ఈ నది యొక్క నీరు దశాబ్ధాల క్రితం చెన్నై (మద్రాసు) కు త్రాగునీరుగా ఉపయొగించుచుండే వారు. ప్రస్తుతం, వర్షాకాలంలో మాత్రమే ఈ నది యందు కొద్దిగా నీరు ప్రవహించును.

"https://te.wikipedia.org/w/index.php?title=పాలారు&oldid=1996559" నుండి వెలికితీశారు