పెనుకొండ రెవెన్యూ డివిజను
స్వరూపం
పెనుగొండ రెవెన్యూ డివిజను | |
|---|---|
జిల్లాలో పెనుగొండ రెవెన్యూ డివిజను మ్యాప్ | |
| దేశం | |
| రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
| జిల్లా | శ్రీ సత్య సాయి జిల్లా |
| పరిపాలనా కేంద్రం | పెనుకొండ |
| కాల మండలం | UTC+05:30 (IST) |
పెనుకొండ రెవెన్యూ డివిజను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లా లోని పరిపాలనా విభాగం. జిల్లాలోని 4 రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. ఈ రెవెన్యూ డివిజను పరిధిలో 11 మండలాలు ఉన్నాయి. డివిజనల్ పరిపాలనా కార్యాలయం పెనుకొండలో ఉంది.[1]
చరిత్ర
[మార్చు]విభజించిన మండలాలు
[మార్చు]శ్రీ సత్యసాయి జిల్లా లోని ఈ రెవెన్యూ డివిజనులో 2025 పునర్నిర్మాణంనకు ముందు 12 మండలాలు ఉండేవి. ఈ రెవెన్యూ డివిజను నుండి మడకశిర, గుడిబండ అమరాపురం, అగలి, రొల్ల మండలాలు 2025 డిసెంబరు 31న కొత్తగా ఏర్పడిన మడకశిర రెవెన్యూ డివిజనులో చేర్చారు. పుట్టపర్తి రెవెన్యూ డివిజను గోరంట్ల మండలం కొత్తగా విలీనమైంది.
కొత్తగా చేరిన మండలాలు
[మార్చు]శ్రీ సత్యసాయి జిల్లా లోని పుట్టపర్తి రెవెన్యూ డివిజను నుండి గుడిబండ మండలం ఈ రెవెన్యూ డివిజనులో చేరింది.
రెవెన్యూ డివిజనులోని మండలాలు
[మార్చు]పెనుకొండ రెవెన్యూ డివిజను పరిధిలో 8 మండలాలు ఉన్నాయి.
- చిలమత్తూరు మండలం
- హిందూపురం మండలం
- లేపాక్షి మండలం
- పరిగి మండలం
- పెనుకొండ మండలం
- రొడ్డం మండలం
- సోమందేపల్లె మండలం
- గోరంట్ల మండలం
మూలాలు
[మార్చు]- ↑ "District Census Handbook - Anantapur" (PDF). Census of India. p. 14. Retrieved 18 January 2015.