పొన్నగంటికూర

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

పొన్నగంటి కూర ఇది మంచి పోషక విలువలు గలిగిన ఆకుకూర. దీనిని పప్పులో వేయడం కన్నా వట్టిదే వేయించుక తింటే చాల రుచి కరంగా వుంటుంది. ఇది అతి సులభముగా, మరియు అతి తొందరగా అభివృద్ధి చెందగల ఆకు కూర. దీనికి పుష్పములు, విత్తనములు వుండవు. ఇది కేవలము కాండము ద్వారా అభివృద్ధి చెందగలదు.

పొన్నగంటి కూర పాదు. వెంకట్రామాపురంలో తీసిన చిత్రం