తోటకూర

వికీపీడియా నుండి
(తోట కూర నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

తోటకూర
Amaranthus tricolor0.jpg
అమరాంథస్ కాడాటస్ Amaranthus caudatus
Scientific classification
Kingdom
Division
Class
Order
Family
Subfamily
Genus
అమరాంథస్

జాతులు

తోటకూర శాస్త్రీయ నామం : "అమరాంథస్ గాంజెటికస్" (Amaranthus gangeticus N.O. Amarantaceae)

ఇది ఆకు కూరలలో ప్రధానమైనదని చెప్పవచ్చు. భారతదేశమంతటనూ విరివిగా పెంచబడి తినబడుచున్నది. ఖండాతరములందు కూడా పెరుగుతున్నది. gangeticus N.O. Amarantaceae) * తమిళము తండుకీరై * హిందీ లాల్‌శాగ్‌ * సంస్కృతము మారిష, బాష్పక ఇది ఆకు కూరలలో ప్రధానమైనదని చెప్పవచ్చు. భారతదేశమంతటనూ విరివిగా పెంచబడి తినబడుచున్నది. ఖండాతరములందు కూడా పెరుగుతున్నది. రకములు ఇందు రెండు రకములు ప్రముఖమైనవి. * మొక్క తోటకూర * పెద్ద తోటకూర. ఫోశక విలువలు : ప్రతి వంద గ్రాములకు : కేలరీలు (calaries) = 0, మాంసకృత్తులు (proteins) : 18 గ్రాములు, కొవ్వు (fats) = 0 గ్రాములు, కార్బోహైడ్రేట్లు (Carbohydrates) = 0 గ్రాములు, ఫిబెర్ (fiber) =0 గ్రాములు, విటమిన్ లు ఎ, కే, బి 6, సి, రిబోఫ్లావిన్, ఫోలిక్ యాసిడ్, మినరల్స్ -కాల్సియం, ఐరన్, మగ్నీసియం, ఫాస్ఫరస్, పొటాషియం, జింక్, కాపర్, మెగ్నీషియం, ఉన్న్తాయి . ఉపయోగాలు :

మంచి విరోచనకారి, ఆకలిని పుట్టిస్తుంది ., జీర్నసక్తిని పెంపొందిస్తుంది,

వంటలు దీనిని పులుసుగా, వేపుడుగా, టమాటో తోటి, పప్పులోనూ రక రకాలగా వాడవచ్చు. * తోటకూర పులుసు * తోటకూర టమాటో పులుసు * తోటకూర వేపుడు * తోటకూర pappu

రకములు[మార్చు]

తోటకూర పులుసు
తోటకూర
తోటకూర పప్పు

ఈ క్రింది రకములు ప్రముఖమైనవి.

  • మొక్క తోటకూర
  • పెద్ద తోటకూర(పెరుగు తోటకూర)
  • కొయ్య తోటకూర.
  • చిలుక తోటకూర.

వంటలు[మార్చు]

తోటకూర కూర

దీనిని పులుసుగా, వేపుడుగా, టమాటో తోటి, పప్పులోనూ రక రకాలగా వాడవచ్చు.

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=తోటకూర&oldid=2822582" నుండి వెలికితీశారు