Jump to content

మీడియావికీ చర్చ:Common.css: కూర్పుల మధ్య తేడాలు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
దిద్దుబాటు సారాంశం లేదు
Update for T314318: కొత్త విభాగం
పంక్తి 15: పంక్తి 15:
::[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] గారూ, నేవిగేషన్ పట్టీలో "కొత్త పేజీలు" తొలగించారు. ఏ పేజీలో ఉన్నా కొత్త పేజీలను పర్యవేక్షించడానికి అనుకూలంగా ఉండేది. ప్రస్తుతం "ఇటీవలి మార్పుల"లోకి వెళ్ళి, "కొత్త పేజీ"లను చేరుకోవాల్సి వస్తుంది. ఇది వరకటిలా "కొత్త పేజీలు" ను నావిగేషన్ పట్టీలో చేర్చితే బాగుంటుంది. దయచేసి పరిశీలించగలరు.<span style="white-space:nowrap;text-shadow:#00BFFF 0em 0em 0.8em,#EE82EE -0.8em -0.8em 0.9em,#1D6B00 0.7em 0.7em 0.8em;color:#FF0000">'''[[User:K.Venkataramana|➠ కె.వెంకటరమణ]]'''⇒[[User talk:K.Venkataramana|చర్చ]]</span> 11:53, 4 మే 2021 (UTC)

:::[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] గారూ, మీరు నేవిగేషన్ పట్టీలో "కొత్త పేజీలు" తొలగించారు. ఏ పేజీలో ఉన్నా కొత్త పేజీలను పర్యవేక్షించడానికి అనుకూలంగా ఉండేది.సులభంగా కొత్తపేజీలు పరిశీలించటానికి, పర్వేక్షించటానికి ఒక హెచ్చరికలాగా నేవిగేషన్ పట్టీలో కనపడేది.మీరు తొలగించకముందు నావరికి నేను రోజకు రెండు, మూడుసార్లు వాటిని పరిశీలించేవాడిని.మీరు మార్చిన తరువాత నేను వాటిని ఒక్కసారికూడా పరిశీలించలేకపోయాను.మరి ఎందుకు మార్చారో అర్థంకాలేదు.ఇలాంటి మార్పులు ఎందుకు చేయాల్సివస్తుందో, మార్చటానికి ముందు సముదాయం దృష్టికి తీసుకువస్తే బాగుంటుంది.నావరకు నాకు లోగడ ఉన్న పద్దతి ప్రకారం నేవిగేషన్ పట్టీలో ఉండాలని నా అభిప్రాయం. దయచేసి సవరించగలరు.మీకు ఆ సవరణ ముఖ్యం అని తోస్తే సముదాయంలో చర్చకు తీసుకొని రావలిసిందిగా కోరుచున్నాను. [[వాడుకరి:యర్రా రామారావు|యర్రా రామారావు]] ([[వాడుకరి చర్చ:యర్రా రామారావు|చర్చ]]) 03:41, 6 మే 2021 (UTC)

== Update for T314318 ==

Please make changes like the following,

https://it.wikipedia.org/w/index.php?title=MediaWiki%3ACommon.css&type=revision&diff=130152006&oldid=127986303

For more information, see [[mw:Parsoid/Parser_Unification/Media_structure/FAQ]]

Thanks, [[వాడుకరి:Arlolra|Arlolra]] ([[వాడుకరి చర్చ:Arlolra|చర్చ]]) 20:13, 2 ఫిబ్రవరి 2023 (UTC)

20:13, 2 ఫిబ్రవరి 2023 నాటి కూర్పు

మార్గదర్శన పట్టీలో మార్పులు

అర్జున గారూ, 2021 ఏప్రిల్ 18‎ న మీరు కొత్త ఫైలును దిగుమతి చేసాక పక్కన నేవిగేషను పట్టీలో కొన్ని మార్పులు జరిగాయి. ఉదాహరణకు: "దస్త్రం ఎక్కింపు" లింకు లేదిప్పుడు. ఈ CSS ఫైలులో లైను# 1200 చూడండి. దాన్నిబట్టి ఫ్యాబ్రికేటరు లోని ఈ లింకు కూడా చూడండి.

దీనిపై వెంటనే తగు చర్య తీసుకోగలరు. __చదువరి (చర్చరచనలు) 08:05, 19 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

@Arjunaraoc గారూ, మీడియావికీ:Sidebar పేజీలో "దస్త్రం ఎక్కింపు" లింకు ఉండి ఉంటే, ఈ పేజీని దిగుమతి చేసుకున్నాక కూడా బహుశా అది పోయి ఉండేది కాదు. అంచేత మీడియావికీ:Sidebar పేజిలో ఆ లింకు చేర్చడం మంచిదనుకుంటాను, పరిశీలించండి. __ చదువరి (చర్చరచనలు) 08:37, 19 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారు, అవసరమైన సవరణలు చేశాను. --అర్జున (చర్చ) 04:10, 20 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
సమస్యను తెలిపిన చదువరి గారికి, సరిచేసిన Arjunaraoc గారికి ధన్యవాదాలు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 06:33, 20 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
వెంటనే చర్య తీసుకున్నందుకు ధన్యవాదాలు వాడుకరి:Arjunaraoc గారు.__ చదువరి (చర్చరచనలు) 11:44, 20 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
వాడుకరి:Arjunaraoc గారూ, కొత్త పేజీలు లింకు కూడా కనిపించడంవలేదు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 12:11, 20 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
కొత్త పేజీలు లింకు, ప్రత్యేక:ఇటీవలిమార్పులు తొలి విభాగంలో వున్నందున, ఇక్కడ తొలగించాను. సాధ్యమైనంతవరకు ఆంగ్లవికీలో కూర్పుతో పోలివుండేటట్లు సవరణలు చేశాను. అర్జున (చర్చ) 00:21, 21 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
సైటులో ఏపేజీలో ఉన్నా కనబడే ది నేవిగేషను పట్టీయే, అందులోని లింకులే - బహుశా లోగో తరువాత, సైటులో అన్నిటి కంటే ముఖ్యమైన అంశమిదే అయి ఉండవచ్చు. ఏకపక్షంగా వాటిని తీసేసాక, ఆ లింకులు ఏమైపోయాయబ్బా అని జనం అనుకుంటుంటే అప్పుడు ఫలానా కారణాన తీసేసాను అని చెప్పడం కాదు చెయ్యాల్సింది... వాటిని తీసే ముందు సముదాయంలో చర్చించి, ఆమోదం పొందాక తీసేసి ఉండాల్సింది. ఏకపక్షంగా చెయ్యడం తప్పు చర్య! ఇకముందు అలా చెయ్యవద్దని @Arjunaraoc గారికి వినతి.
ఉదాహరణకు ఈ లింకు తీసెయ్యాలా లేదా అనేది చర్చకు పెట్టి ఉంటే నేనైతే ఒప్పుకునేవాణ్ణి కాదు. అ లింకు నేవిగేషను పట్టీలో ఉండాలి. అలా అయితే ఏ పేజీలో ఉన్నా నేరుగా కొత్త పేజీలుకు వెళ్ళే అవకాశం ఉండేది. ఇప్పుడు, ఇటీవలి మార్పులు పేజీకి వెళ్ళి, ఆ డ్రాప్ డౌనుకు వెళ్ళి ఎంచుకుని ఆ పేజీకి వెళ్ళాల్సి ఉంటుంది.__ చదువరి (చర్చరచనలు) 04:42, 21 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
అవును, వికీ సైట్ లో ఏదన్నా మార్చుతున్నప్పుడు ముందుగా సముదాయం దృష్టికి తీసుకువస్తే బాగుంటుంది. ఇకముందు అలా చేయాలని అర్జున గారిని కోరుతున్నాను. ఇంతకుముందున్నట్టుగా నేనేవిగేషన్ పట్టీలో అన్నీ ఉంటేనే బాగుంటుంది.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 06:38, 21 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారూ, నేవిగేషన్ పట్టీలో "కొత్త పేజీలు" తొలగించారు. ఏ పేజీలో ఉన్నా కొత్త పేజీలను పర్యవేక్షించడానికి అనుకూలంగా ఉండేది. ప్రస్తుతం "ఇటీవలి మార్పుల"లోకి వెళ్ళి, "కొత్త పేజీ"లను చేరుకోవాల్సి వస్తుంది. ఇది వరకటిలా "కొత్త పేజీలు" ను నావిగేషన్ పట్టీలో చేర్చితే బాగుంటుంది. దయచేసి పరిశీలించగలరు.➠ కె.వెంకటరమణచర్చ 11:53, 4 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారూ, మీరు నేవిగేషన్ పట్టీలో "కొత్త పేజీలు" తొలగించారు. ఏ పేజీలో ఉన్నా కొత్త పేజీలను పర్యవేక్షించడానికి అనుకూలంగా ఉండేది.సులభంగా కొత్తపేజీలు పరిశీలించటానికి, పర్వేక్షించటానికి ఒక హెచ్చరికలాగా నేవిగేషన్ పట్టీలో కనపడేది.మీరు తొలగించకముందు నావరికి నేను రోజకు రెండు, మూడుసార్లు వాటిని పరిశీలించేవాడిని.మీరు మార్చిన తరువాత నేను వాటిని ఒక్కసారికూడా పరిశీలించలేకపోయాను.మరి ఎందుకు మార్చారో అర్థంకాలేదు.ఇలాంటి మార్పులు ఎందుకు చేయాల్సివస్తుందో, మార్చటానికి ముందు సముదాయం దృష్టికి తీసుకువస్తే బాగుంటుంది.నావరకు నాకు లోగడ ఉన్న పద్దతి ప్రకారం నేవిగేషన్ పట్టీలో ఉండాలని నా అభిప్రాయం. దయచేసి సవరించగలరు.మీకు ఆ సవరణ ముఖ్యం అని తోస్తే సముదాయంలో చర్చకు తీసుకొని రావలిసిందిగా కోరుచున్నాను. యర్రా రామారావు (చర్చ) 03:41, 6 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Update for T314318

Please make changes like the following,

https://it.wikipedia.org/w/index.php?title=MediaWiki%3ACommon.css&type=revision&diff=130152006&oldid=127986303

For more information, see mw:Parsoid/Parser_Unification/Media_structure/FAQ

Thanks, Arlolra (చర్చ) 20:13, 2 ఫిబ్రవరి 2023 (UTC)[ప్రత్యుత్తరం]