"రవళి" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
731 bytes added ,  7 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చి (రవళిని రవళి (నటి)కి తరలించారు)
{{Infobox person
| name =రవళి
| image =
| imagesize =
| alt =
| caption =
| birth_name =
| birth_date = [[ఫిబ్రవరి 28]] [[??]]
| birth_place = [[గుడివాడ]], ఆంధ్రప్రదేశ్, ఇండియా
| othername = రవళి రామకృష్ణ, అప్సర,శైలజ
| occupation = సినిమా నటీమణి, మోడల్
| yearsactive = 1994–ప్రస్తుతం వరకు
| spouse = నీలికృష్ణ
| domesticpartner =
| website =
}}
 
 
'''రవళి''' (జ. ఫిబ్రవరి 28, ??) 1990వ దశకములో ప్రసిద్ధి చెందిన తమిళ, [[తెలుగు సినిమా]] నటి యొక్క వెండితెర పేరు. [[గుడివాడ]]లో పుట్టిన ఈమె ప్రస్తుతం తన తల్లితండ్రులు, ధర్మారావు, విజయదుర్గలతో చెన్నైలో నివసిస్తుంది. ఈమె [[ఇ.వి.వి.సత్యనారాయణ]] దర్శకత్వము వహించిన [[ఆలీబాబా అరడజను దొంగలు]] సినిమాతో చిత్రరంగములో ప్రవేశించినది. [[పెళ్లి సందడి]] సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నది. ఆ సినిమాలో రవళిపై చిత్రీకరించిన "మా పెరటి చెట్టుపైనున్న జాంపండు" పాట బాగా ప్రసిద్ధి చెందింది. వెండితెరకు శైలజగా పరిచయమైన రవళి, ఆ తరువాత అప్సరగానూ, ఆపై రవళిగానూ అదృష్టం కోసమై పేరు మార్చుకున్నది. ఈమె ఒరేయ్ రిక్షా, పెళ్లి సందడి, [[శుభాకాంక్షలు]], [[వినోదం]] వంటి విజయవంతమైన చిత్రాలలో నటించినా తెలుగు సినిమా రంగంలో కొంతకాలం తర్వాత ఈమెకు అవకాశాలు రాలేదు
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1028131" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ