దాగుడు మూతలు (1964 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Wikipedia python library
పంక్తి 1: పంక్తి 1:
{{సినిమా|
{{సినిమా|
name = దాగుడు మూతలు (1964 సినిమా) |
name = దాగుడు మూతలు (1964 సినిమా) |
director = [[ ఆదుర్తి సుబ్బారావు ]]|
director = [[ ఆదుర్తి సుబ్బారావు ]]|
year = 1964|
year = 1964|
language = తెలుగు|
language = తెలుగు|
పంక్తి 14: పంక్తి 14:
imdb_id= 0263247
imdb_id= 0263247
}}
}}
మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అన్న కార్ల్ మార్క్స్ సిధ్దాంతాన్ని ప్రతిబింబిస్తుంది ఈ చిత్ర కథ. నవ్యత ఆదుర్తి సుబ్బారావు గారి ట్రేడ్ మార్క్. ఆదుర్తి చిత్రాలు మూస చిత్రాలు కాదు. ఇటువంటి కథతో చిత్రం నిర్మించడం ఆదుర్తికే చెల్లు.

== చిత్రకథ ==
== చిత్రకథ ==
ఒక శ్రీమంతుడి(గుమ్మడి) కుమారుడు తండ్రి అభీష్టానికి వ్యతిరేకం గా పెండ్లి చేసుకుంటాడు. ఐతే, శ్రీమంతుని కుమారుడు, కోడలు మరణిస్తారు. మనసు మారిన శ్రీమంతడి మనవడి కోసం పరితపస్తూ ఉంటాడు. వారసుడు రాడని ధృడనిశ్చయంతో ఉన్న శ్రీమంతుని దూరపు బంధువులు (రమణారెడ్డి, సావిత్రి) ఆస్తి కోసం గోతి కాడ నక్కల్లా కాసుక్కూర్చొంటారు. ఆబంధువులలో ఒకనికి కుమార్తె(శారద). ఒకామెకు కుమారుడు(పద్మనాభం). ఆ కుమారుని ఆ ధనవంతుడికి దత్తత ఇచ్చి ఆస్తంతా చుట్టేయాలని చూస్తారు.

ఆ శ్రీమంతుడి ఫాక్టరీ ఎదురుగా ఒక క్యాంటీన్ నడుపూతూ ఉంటాడు ఒక యువకుడు (ఎన్.టి.రామారావు). మానవత్వమున్న అతడు, అనాధలను ఆశ్రయిస్తాడు. ఒక యువతి (బి.సరోజా దేవి) ఇష్టంలేని పెళ్లి తప్పించుకోడానికి అచ్చటకు వస్తుంది. ఆమెకు ఆ యువకుడు ఆశ్రయమిస్తాడు.

శ్రీమంతుడు వారసుడు ఆ క్యాంటీన్ ఓనర్ అని తెలుస్తుంది. అతని దశ మారిపోతుంది.బంధువుల నోట్లో వెలక్కాయ పడుతుంది. ఐతే, బంధువు కుమార్తె(శారద)ను యువకునికి (ఎన్.టి.ఆర్)కి ఇచ్చి పెళ్లి చేసి ఆస్తి స్వంతం చేసుకోవాలని చూడడంతో వాళ్లతో విబేధాలు మొదలవుతాయి.యువకునితో పాటు యవతి కూడా శ్రీమంతుని ఇంటికి చేరుతుంది. ఈ లోగా శ్రీమంతుడు మరణిస్తాడు. ఆబంధువుల సంతానం (పద్మనాభం, శారద) పరస్పరం ప్రేమించుకుంటారు. యువకుడు ఆశ్రయమిచ్చిన యవతిని వదలాడానికి అంగీకరించడు. దానితో ఆ యువకునికి పిచ్చి పట్టిందని పిచ్చి ఆసుపత్రిలో చేరుస్తారు. బంధువుల డబ్బు పిచ్చి వదిలించి వాళ్ల ఆట కట్టిస్తాడా యువకుడు.

== పాటలు ==
== పాటలు ==
{| class="wikitable"
{| class="wikitable"
పంక్తి 30: పంక్తి 30:
| [[ఆత్రేయ]]
| [[ఆత్రేయ]]
| [[కె.వి.మహదేవన్]]
| [[కె.వి.మహదేవన్]]
| [[ఘంటసాల]] [[పి.సుశీల]]
| [[ఘంటసాల]] [[పి.సుశీల]]
|-
|-
| గోరంక గూటికే చేరావు చిలకా - భయమెందుకే నీకు బంగారు మొలకా
| గోరంక గూటికే చేరావు చిలకా - భయమెందుకే నీకు బంగారు మొలకా
పంక్తి 45: పంక్తి 45:
| [[ఆత్రేయ]]
| [[ఆత్రేయ]]
| [[కె.వి.మహదేవన్]]
| [[కె.వి.మహదేవన్]]
| [[ఘంటసాల]] [[పి.సుశీల]]
| [[ఘంటసాల]] [[పి.సుశీల]]
|-
|-
| మెల్లమెల్లమెల్లగా అణువణువు నీదెగా - మెత్తగ అడిగితే లేదనేది లేదుగా
| మెల్లమెల్లమెల్లగా అణువణువు నీదెగా - మెత్తగ అడిగితే లేదనేది లేదుగా
| [[ఆత్రేయ]]
| [[ఆత్రేయ]]
| [[కె.వి.మహదేవన్]]
| [[కె.వి.మహదేవన్]]
| [[ఘంటసాల]] [[పి.సుశీల]]
| [[ఘంటసాల]] [[పి.సుశీల]]
|-
|-
| అందలం ఎక్కాడమ్మా అందకుండ పోయాడమ్మా ఇంతవాడు
| అందలం ఎక్కాడమ్మా అందకుండ పోయాడమ్మా ఇంతవాడు

07:33, 6 జూన్ 2014 నాటి కూర్పు

దాగుడు మూతలు (1964 సినిమా)
(1964 తెలుగు సినిమా)
దర్శకత్వం ఆదుర్తి సుబ్బారావు
నిర్మాణం డి.బి.నారాయణ
కథ ముళ్ళపూడి వెంకటరమణ
తారాగణం నందమూరి తారక రామారావు,
బి. సరోజాదేవి,
గుమ్మడి,
పద్మనాభం,
శారద,
అల్లు రామలింగయ్య
సంగీతం కె.వి.మహదేవన్
సహాయకుడు: పుహళేంది
నేపథ్య గానం ఘంటసాల, పి.సుశీల, పిఠాపురం నాగేశ్వరరావు, స్వర్ణలత
గీతరచన ఆచార్య ఆత్రేయ, దాశరథి
సంభాషణలు ముళ్ళపూడి వెంకటరమణ
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అన్న కార్ల్ మార్క్స్ సిధ్దాంతాన్ని ప్రతిబింబిస్తుంది ఈ చిత్ర కథ. నవ్యత ఆదుర్తి సుబ్బారావు గారి ట్రేడ్ మార్క్. ఆదుర్తి చిత్రాలు మూస చిత్రాలు కాదు. ఇటువంటి కథతో చిత్రం నిర్మించడం ఆదుర్తికే చెల్లు.

చిత్రకథ

ఒక శ్రీమంతుడి(గుమ్మడి) కుమారుడు తండ్రి అభీష్టానికి వ్యతిరేకం గా పెండ్లి చేసుకుంటాడు. ఐతే, శ్రీమంతుని కుమారుడు, కోడలు మరణిస్తారు. మనసు మారిన శ్రీమంతడి మనవడి కోసం పరితపస్తూ ఉంటాడు. వారసుడు రాడని ధృడనిశ్చయంతో ఉన్న శ్రీమంతుని దూరపు బంధువులు (రమణారెడ్డి, సావిత్రి) ఆస్తి కోసం గోతి కాడ నక్కల్లా కాసుక్కూర్చొంటారు. ఆబంధువులలో ఒకనికి కుమార్తె(శారద). ఒకామెకు కుమారుడు(పద్మనాభం). ఆ కుమారుని ఆ ధనవంతుడికి దత్తత ఇచ్చి ఆస్తంతా చుట్టేయాలని చూస్తారు. ఆ శ్రీమంతుడి ఫాక్టరీ ఎదురుగా ఒక క్యాంటీన్ నడుపూతూ ఉంటాడు ఒక యువకుడు (ఎన్.టి.రామారావు). మానవత్వమున్న అతడు, అనాధలను ఆశ్రయిస్తాడు. ఒక యువతి (బి.సరోజా దేవి) ఇష్టంలేని పెళ్లి తప్పించుకోడానికి అచ్చటకు వస్తుంది. ఆమెకు ఆ యువకుడు ఆశ్రయమిస్తాడు. శ్రీమంతుడు వారసుడు ఆ క్యాంటీన్ ఓనర్ అని తెలుస్తుంది. అతని దశ మారిపోతుంది.బంధువుల నోట్లో వెలక్కాయ పడుతుంది. ఐతే, బంధువు కుమార్తె(శారద)ను యువకునికి (ఎన్.టి.ఆర్)కి ఇచ్చి పెళ్లి చేసి ఆస్తి స్వంతం చేసుకోవాలని చూడడంతో వాళ్లతో విబేధాలు మొదలవుతాయి.యువకునితో పాటు యవతి కూడా శ్రీమంతుని ఇంటికి చేరుతుంది. ఈ లోగా శ్రీమంతుడు మరణిస్తాడు. ఆబంధువుల సంతానం (పద్మనాభం, శారద) పరస్పరం ప్రేమించుకుంటారు. యువకుడు ఆశ్రయమిచ్చిన యవతిని వదలాడానికి అంగీకరించడు. దానితో ఆ యువకునికి పిచ్చి పట్టిందని పిచ్చి ఆసుపత్రిలో చేరుస్తారు. బంధువుల డబ్బు పిచ్చి వదిలించి వాళ్ల ఆట కట్టిస్తాడా యువకుడు.

పాటలు

పాట రచయిత సంగీతం గాయకులు
అడగక యిచ్చిన మనసే ముద్దు - అందీ అందని అందమే ముద్దు
విరిసి విరియని పువ్వే ముద్దు - తెలిసి తెలియని మమతే ముద్దు
ఆత్రేయ కె.వి.మహదేవన్ ఘంటసాల పి.సుశీల
గోరంక గూటికే చేరావు చిలకా - భయమెందుకే నీకు బంగారు మొలకా దాశరధి కె.వి.మహదేవన్ ఘంటసాల
గోరొంక కెందుకో కొండంత అలక - అలకలో ఏముందో తెలుసుకో చిలకా దాశరథి కె.వి.మహదేవన్ పి.సుశీల
దేవుడనేవాడున్నాడా అని మనిషికి కలిగెను సందేహం
మనుషులనే వారున్నారా అని దేవునికొచ్చేను అనుమానం
ఆత్రేయ కె.వి.మహదేవన్ ఘంటసాల పి.సుశీల
మెల్లమెల్లమెల్లగా అణువణువు నీదెగా - మెత్తగ అడిగితే లేదనేది లేదుగా ఆత్రేయ కె.వి.మహదేవన్ ఘంటసాల పి.సుశీల
అందలం ఎక్కాడమ్మా అందకుండ పోయాడమ్మా ఇంతవాడు ఆత్రేయ కె.వి.మహదేవన్ పి.సుశీల, ఘంటసాల
ఎంకొచ్చిందోయి మావా ఎదురొచ్చిందోయి ఎదురొచ్చి నీ కోసం ఏదో తెచ్చిందోయి కె.వి.మహదేవన్ పి.సుశీల
డివ్వి డవ్వి డివ్విట్టం నువ్వంటే నాకిష్టం డీడిక్కంది అదృష్టం గట్టెక్కింది కె.వి.మహదేవన్ పిఠాపురం, స్వర్ణలత