"సహాయం:దిద్దుబాటు సారాంశం" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
కొన్ని భాషా సవరణలు చేసాను
చి (Bot: Migrating 7 langlinks, now provided by Wikidata on d:q4533519)
(కొన్ని భాషా సవరణలు చేసాను)
వ్యాసాన్ని దిద్దుబాటు చేసే పేజీలో ప్రధాన దిద్దుబాటు పెట్టెకు దిగువన కింద చూపిన విషంగావిధంగా ఉండే చిన్న 'సారాంశము పెట్టెనుపెట్టె' ను చూడవచ్చు:
:[[బొమ్మ:EditSummary.jpg|దిద్దుబాటు సారాంశం టెక్స్టు బాక్సు]]
సారాంశం రాయడం మంచి అలవాటు. మీరు చేసిన దిద్దుబాటుకు సంబంధించిన సారాంశం రాయడం వలన, ఏం మార్పులు చేసారో ఇతర వికీపీడియన్లకు తెలుస్తుంది. మీ అభిరుచులలో "దిద్దుబాటు సారాంశం ఏమీఖాళీగా ఉంటే లేకుండా భద్రపరచబోయినపుడువిషయాన్ని నాకు చెప్పుసూచించు" అని సెట్ చేసుకుంటే మరీ మంచిది.
 
==లక్షణాలు==
సారాంశం పెట్టెలో 200 కారెక్టర్లుక్యారెక్టర్లు పట్టే ఒక లైను రాయవచ్చు. అంతకంటే ఎక్కువ రాసినా మొదటి 200 కారెక్టర్లే కనిపిస్తాయి. ఉదాహరణకు మీరు 205 కారెక్టర్లు రాసారనుకోండి.. చివరగా రాసిన 5 కారెక్టర్లు, అవి లైను చివర రాసినా, మధ్యలో రాసినా కనబడవు.
 
'సరిచూడు' మీట నొక్కినపుడు సారాంశపు మునుజూపు కూడా చూడవచ్చు.
 
==సూచనలు==
'''సారాంశం పెట్టెలో తప్పక రాయండి'''. ఇదొక ముఖ్యమైన మార్గదర్శకం. అసలు లేనిదాని కంటే, కొద్దిపాటి సారాంశమైనా నయమే. వ్యాసంలోని టెక్స్టును కొంత తీసేసిన సందర్భంలో సారాంశం మరింత ముఖ్యం; అది లేకపోతే మీ ఉద్దేశ్యాన్ని అనుమానించే అవకాశం ఉంది. అలాగే ఒక మార్పును గురించి రాసి, వేరే ముఖ్యమైన మార్పును గురించి రాయకపోతే కూడా అటువంటి అవకాశమే ఉంది; "ఇంకా ఇతరత్రా" అని చేర్చండి, సరిపోతుంది.
 
సరైన సారాంశాలు రాయడం వలన, సంబంధిత మార్పును పరిశీలించాలసినపరిశీలించాల్సిన అవసరం ఉందా లేదా అనే విషయాన్ని సభ్యులు నిర్ణయించుకోవడం తేలిక అవుతుంది. సారంశం చూడగానే సభ్యుల్లో కుతూహలం రేగడం జరుగుతూ ఉంటుంది. చిన్న మార్పులకు కూడా తగు సారాంశం ఉంటే మంచిది.
 
వ్యాసంలో ఏదైనా చిన్న చేర్పు చేసినపుడు, ఆ చేర్పు మొత్తాన్ని సారాంశంలో పెడితే పెద్దగా శ్రమ లేకుండానే, బోలెడంత సమాచారం ఇచ్చినట్టవుతుంది. దానికి ముందు '++' అని చేర్చారనుకోండి.. సదరు టెక్స్టును యథాతథంగా చేర్చినట్లుగా అర్థం అవుతుంది. ఏమి చేర్చారో తెలిసిపోయింది కాబట్టి, మరేదైనా మార్చేందుకు తప్ప సభ్యులు ఆ పేజీకి వెళ్ళకపోవచ్చు. దీని వలన సభ్యుల సమయం ఆదా అవుతుంది, సర్వర్లపై భారమూ తగ్గుతుంది. మీరు చేసిన చేర్పు 200 కారెక్టర్లకు మించినదైతే, అది సారాంశం పెట్టెలో పట్టదు. కాబట్టి, మొదటి 200 కారెక్టర్లు కనబడి మిగతా భాగం కనబడదు. కనబడే 200 కారెక్టర్లు సారాంశంగా సరిపోతుంది. అయితే ఇప్పుడు సారాంశానికి ముందు '++' కాక '+' మాత్రమే రాయాలి.
 
సారాంశం పెట్టెలో ఒకలైనులో ఉన్న టెక్స్టును మాత్రమే కాపీ చెయ్యగలరు. రెండు మూడు లైన్ల నుండి కాపీ చేసి పేస్టు చెయ్యాలంటే, ఒక్కో లైనినులైనును విడివిడిగా పెట్టాలి. వాటి మధ్య new line కారెక్టరైన '/' పెడితే సరిపోతుంది.
 
మీరు చేసిన చేర్పు 200 కారెక్టర్లకు మించినదైతే, అది సారాంశం పెట్టెలో పట్టదు. కాబట్టి, మొదటి 200 కారెక్టర్లు కనబడి మిగతా భాగం కనబడదు. కనబడే 200 కారెక్టర్లు సారాంశంగా సరిపోతుంది. అయితే ఇప్పుడు సారాంశానికి ముందు '++' కాక '+' మాత్రమే రాయాలి.
 
సారాంశం పెట్టెలో ఒకలైనులో ఉన్న టెక్స్టును మాత్రమే కాపీ చెయ్యగలరు. రెండు మూడు లైన్ల నుండి కాపీ చేసి పేస్టు చెయ్యాలంటే, ఒక్కో లైనిను విడివిడిగా పెట్టాలి. వాటి మధ్య new line కారెక్టరైన '/' పెడితే సరిపోతుంది.
 
సారాంశం పెట్టెలో సారాంశంతో పాటు, ఆ దిద్దుబాటు ఎందుకు చేసామో కూడా రాయాలి. మరీ ముఖ్యంగా ఏదైనా టెక్స్టును తొలగించినపుడు, ఇది చాలా అవసరం. మీరిచ్చే వివరణకు సారాంశం పెట్టె సరిపోనపుడు, ఆ వివరణను చర్చ పేజీలో రాసి, సారాంశం చర్చాపేజీలో ఉంది అని సారాంశం పెట్టెలో రాయాలి.
 
ఓ సారిఓసారి పేజీని భద్రపరచాక, సారాంశాన్ని మార్చలేరు. కాబట్టి గుణింతాల తప్పులు లేకుండా చూసుకోవాలి.
 
సారాంశంలో రాయవలసిన ముఖ్యమైన సమాచారాన్ని మరచిపోయి పేజీని భద్రపరిస్తే, మళ్ళీ ఓ డమ్మీ దిద్దుబాటు చేసి, మీరు రాయదలచిన సారాంశాన్ని రాయాలి.
 
'''<nowiki>*</nowiki>''' మెరుగైన వీక్షణ జాబితా వాడి, పేజీలో జరిగిన చివరి మార్పు మాత్రమే కాక, ప్రతీ పేజీలో జరిగిన అన్ని ఇటీవలి మార్పులను చూడవచ్చు.
 
సాయిరాం నిలురౌతు దాసరధిపురం .కొత్తూరు మందలం రాజారావు దామొదర్ కనకదుర్గా షివలయం
 
== పొడిపదాలు==
అనుభవజ్ఞులు సారాంశాల్లో పొడిపదాలు వాడుతూ ఉంటారు. ఉదాహరణకు, వెనక్కు తీసుకుపోవడాన్ని ఇంగ్లీషులో rv అని అంటారు. ఇలాంటి పొడిపదాలు, పొట్టి పదాలను వివేచనతో వాడాలి. అందర్తికీఅందరికీ అర్థమయ్యేటట్లు ఉండాలి.
 
==అన్వేషణ==
వికీమీడియా అన్వేషకము దిద్దుబాటు సరాంశాలనుసారాంశాలను వెతకలేదు. బయటి సెర్చి ఇంజన్లు కూడా వాటిని ఇండెక్సు చెయ్యవు.
 
==ఫైలు అప్ లోడు సారాంశం==
ఫైలును అప్ లోడు చేసేటపుడు అప్ లోడు సారాంశం ఇవ్వవచ్చు. దీని వలన బహు ప్రయోజనాలున్నాయి:
*అప్ లోడుఅప్‌లోడు లాగ్ లో వచ్చే ఆటోమాటిక్ సారాంశంలో రెండో భాగంగా ఇది కనిపిస్తుంది. (మొదటి భాగం - ఫైలు పేరు)
*[[సహాయము:పేజీ చరితం#బొమ్మ చరితం|బొమ్మ చరితం]] లో
*బొమ్మ యొక్క ఫైలు పేరు కొత్తదైతే:
 
అప్ లోడు సారాంశం సామర్థ్యం 250 కారెక్టర్లు కలిగిన ఒక లైను; అప్ లోడు లాగ్ సామర్థ్యం ఫైలుపేరుతో కూడా కలిపి 255 కారెక్టర్లు కాబట్టి, సారాంశంలోని చివరి కొంత భాగం అప్ లోడు సారాంశంలో కనబడదు.
<!--
Note that there is no preview function to check the code for the links, template calls and category tags, but of course, if needed one can edit the image page after uploading, to correct errors and also to extend the text.
-->
 
== విభాగం దిద్దుబాటు==
"+విషయాన్ని చేర్చు" గుర్తునును నొక్కి చర్చాపేజీకి కొత్త విభాగాన్ని చేర్చేటపుడు, ఆ విభాగపు పేరే సారాంశంగా అవుతుంది. ఉన్న విభాగంలో దిద్దుబాటు చేసేటపుడు, సారాంశం మొదట్లో విభాగం పేరు /* , */ అనే గుర్తుల మధ్య ముందే చేరి ఉంటుంది. ఉదాహరణకు /* బయటి లింకులు */. ఈ టెక్స్టు తరువాత దిద్దుబాటు వివరాలను చేర్చాలి. (మీరు రాయదలచిన సారాంశం బాగా పెద్దదై, విభాగం పేరు పోగా మిగిలిన కారెక్టర్లు సరిపోకపోతే, విభాగం పేరును తీసివెయ్యవచ్చు.)
 
ఆ సారాంశాన్ని చూసేటపుడు, విభాగం పేరు బూడిద రంగులో కనబడుతుంది. దాని పక్కనే ఓ చిన్న లింకు ఇలా ఉంటుంది: <span class="autocomment">[[#Foo|&rarr;]] బయటి లింకులు</span>. ఈ బాణం గుర్తును నొక్కి సదరు విభాగానికి నేరుగా వెళ్ళవచ్చు. ఒకవేళ ఆ విభాగాన్ని తరువాత తొలగించి ఉంటే, ఆ పేజీకి వెళ్తుంది.
<span class="comment"><span class="autocomment">[[#Foo|&rarr;]]సింగినాదం </span> పరీక్ష <span class="autocomment">[[#Bar|&rarr;]]జీలకర్ర </span> పరీక్ష </span>
 
=="వ్యాఖ్యనువిషయాన్ని పంపండిచేర్చు" విశేషం==
చర్చాపేజీలో కొత్త తీగను మొదలు పెట్టేటపుడు, "వ్యాఖ్యనువిషయాన్ని పంపండిచేర్చు" అంశాన్ని వాడవచ్చు.చర్చ లింకుకు పక్కన ఉన్న + గుర్తును నొక్కండి. ప్రధాన ఎడిట్ పెట్టెకు పైన, "''విషయం/శీర్షిక''" అనే పెట్టె కనిపిస్తుంది. ఈ పెట్టెలో టైపు చేసే టెక్స్టు ప్రధాన ఎడిట్ పెట్టెలో రాసే టెక్స్టుకు కొత్త శీర్షిక గాను, దిద్దుబాటు సారాంశం గాను కూడా కనిపిస్తుంది.
 
== ఆటోమాటిక్ సారాంశాలు ==
 
ఇతర వికీటెల్స్టు కోడు రెండరు కాదు.
<!-- బయటి లింకుల సంగతి సరిగ్గా అర్థం కాక వదిలేసాను. ఓ సారి పరీక్షించాక అనువదిస్తాను.---
When copying an external link from the preview into the edit summary box then, depending on the operating system, the
"printable version" is copied, i.e. how it is normally rendered, and in addition, between parentheses, the URL; hence the same information as in the wikitext, but in a different format, as well as a possible sequential number.-->
[[వర్గం:వికీపీడియా సహాయం|దిద్దుబాటు సారాంశం]]
[[zh:Help:编辑摘要]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1927543" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ