పూర్ణిమ (నటి): కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
←Created page with '{{విస్తరణ}} '''పూర్ణిమ''' ఒక సినీ నటి. జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్...' |
సుల్తాన్ ఖాదర్ (చర్చ | రచనలు) చి వర్గం:తెలుగు సినిమా నటీమణులు చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
||
పంక్తి 14: | పంక్తి 14: | ||
== మూలాలు == |
== మూలాలు == |
||
{{మూలాలజాబితా}} |
{{మూలాలజాబితా}} |
||
[[వర్గం:తెలుగు సినిమా నటీమణులు]] |
13:48, 17 సెప్టెంబరు 2016 నాటి కూర్పు
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
పూర్ణిమ ఒక సినీ నటి. జంధ్యాల దర్శకత్వంలో 1981 లో వచ్చిన ముద్ద మందారం సినిమా తో సినీరంగంలో ప్రవేశించింది.[1]
జీవిత విశేషాలు
పూర్ణిమ వాళ్ళది చెన్నై లో స్థిరపడ్డ తెలుగు కుటుంబం. పూర్ణిమకు చిన్నప్పటి నుంచి గాయని కావాలని కోరికగా ఉండేది. హరిశ్చంద్రుడు సినిమాలో పాట కోసం వెళ్ళి అనుకోకుండా అందులో చిన్న వేషం వేసింది. ఆ సినిమాలో మహానటి సావిత్రి కూతురుగా నటించింది. పూర్ణిమ తండ్రికి సినిమా రంగం అంటే ఇష్టం లేదు. కానీ జంధ్యాల తదితరులు తమ సినిమాల్లో అసభ్యతకు తావుండదని ధైర్యం చెప్పి ఆమెను ముద్దమందారం సినిమా కోసం ఒప్పించారు.[1]