పూర్ణిమ (నటి): కూర్పుల మధ్య తేడాలు
విస్తరణ |
|||
పంక్తి 1: | పంక్తి 1: | ||
{{విస్తరణ}} |
{{విస్తరణ}} |
||
'''పూర్ణిమ''' ఒక సినీ నటి. [[జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి (దర్శకుడు)|జంధ్యాల]] దర్శకత్వంలో 1981 లో వచ్చిన [[ముద్ద మందారం (సినిమా)|ముద్ద మందారం]] సినిమా తో సినీరంగంలో ప్రవేశించింది.<ref name="జంధ్యామారుతం 1">{{cite book|last1=పులగం|first1=చిన్నారాయణ|title=జంధ్యామారుతం 1|publisher=హాసం ప్రచురణలు|page=13|edition=ప్రథమ|accessdate=17 September 2016}}</ref> |
'''పూర్ణిమ''' ఒక సినీ నటి. [[జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి (దర్శకుడు)|జంధ్యాల]] దర్శకత్వంలో 1981 లో వచ్చిన [[ముద్ద మందారం (సినిమా)|ముద్ద మందారం]] సినిమా తో సినీరంగంలో ప్రవేశించింది.<ref name="జంధ్యామారుతం 1">{{cite book|last1=పులగం|first1=చిన్నారాయణ|title=జంధ్యామారుతం 1|publisher=హాసం ప్రచురణలు|page=13|edition=ప్రథమ|accessdate=17 September 2016}}</ref> 1981 నుంచి 1988 మధ్యలో తెలుగు, తమిళ, కన్నడ సినిమాలతో కలిపి సుమారు 50 సినిమాల్లో నటించింది.<ref name="She's back"/> |
||
== జీవిత విశేషాలు == |
== జీవిత విశేషాలు == |
||
పూర్ణిమ వాళ్ళది చెన్నై లో స్థిరపడ్డ తెలుగు కుటుంబం. పూర్ణిమకు చిన్నప్పటి నుంచి గాయని కావాలని కోరికగా ఉండేది. [[హరిశ్చంద్రుడు (1980 సినిమా)|హరిశ్చంద్రుడు]] సినిమాలో పాట కోసం వెళ్ళి అనుకోకుండా అందులో చిన్న వేషం వేసింది. ఆ సినిమాలో మహానటి సావిత్రి కూతురుగా నటించింది. పూర్ణిమ తండ్రికి సినిమా రంగం అంటే ఇష్టం లేదు. కానీ జంధ్యాల తదితరులు తమ సినిమాల్లో అసభ్యతకు తావుండదని ధైర్యం చెప్పి ఆమెను ముద్దమందారం సినిమా కోసం ఒప్పించారు.<ref name="జంధ్యామారుతం 1"/> |
పూర్ణిమ వాళ్ళది చెన్నై లో స్థిరపడ్డ తెలుగు కుటుంబం.<ref name="She's back">{{cite web|last1=సునీత చౌదరి|first1=వై|title=She's back|url=http://www.thehindu.com/todays-paper/tp-features/tp-cinemaplus/shes-back/article1532892.ece|website=thehindu.com|publisher=కస్తూరి అండ్ సన్స్|accessdate=24 September 2016}}</ref> పూర్ణిమకు చిన్నప్పటి నుంచి గాయని కావాలని కోరికగా ఉండేది. [[హరిశ్చంద్రుడు (1980 సినిమా)|హరిశ్చంద్రుడు]] సినిమాలో పాట కోసం వెళ్ళి అనుకోకుండా అందులో చిన్న వేషం వేసింది. ఆ సినిమాలో మహానటి సావిత్రి కూతురుగా నటించింది. పూర్ణిమ తండ్రికి సినిమా రంగం అంటే ఇష్టం లేదు. కానీ జంధ్యాల తదితరులు తమ సినిమాల్లో అసభ్యతకు తావుండదని ధైర్యం చెప్పి ఆమెను ముద్దమందారం సినిమా కోసం ఒప్పించారు.<ref name="జంధ్యామారుతం 1"/> |
||
21 సంవత్సరాల వయసులో వివాహం చేసుకుంది. పెళ్ళైన తరువాత ఆమె కుటుంబం కొద్ది రోజులు చెన్నైలో తరువాత కొద్దిరోజులు విశాఖపట్నం లో ఉన్నారు. ప్రస్తుతం గుజరాత్ లో ఉంటున్నారు.<ref name="She's back"/> |
|||
== నటించిన సినిమాలు == |
== నటించిన సినిమాలు == |
17:10, 24 సెప్టెంబరు 2016 నాటి కూర్పు
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
పూర్ణిమ ఒక సినీ నటి. జంధ్యాల దర్శకత్వంలో 1981 లో వచ్చిన ముద్ద మందారం సినిమా తో సినీరంగంలో ప్రవేశించింది.[1] 1981 నుంచి 1988 మధ్యలో తెలుగు, తమిళ, కన్నడ సినిమాలతో కలిపి సుమారు 50 సినిమాల్లో నటించింది.[2]
జీవిత విశేషాలు
పూర్ణిమ వాళ్ళది చెన్నై లో స్థిరపడ్డ తెలుగు కుటుంబం.[2] పూర్ణిమకు చిన్నప్పటి నుంచి గాయని కావాలని కోరికగా ఉండేది. హరిశ్చంద్రుడు సినిమాలో పాట కోసం వెళ్ళి అనుకోకుండా అందులో చిన్న వేషం వేసింది. ఆ సినిమాలో మహానటి సావిత్రి కూతురుగా నటించింది. పూర్ణిమ తండ్రికి సినిమా రంగం అంటే ఇష్టం లేదు. కానీ జంధ్యాల తదితరులు తమ సినిమాల్లో అసభ్యతకు తావుండదని ధైర్యం చెప్పి ఆమెను ముద్దమందారం సినిమా కోసం ఒప్పించారు.[1]
21 సంవత్సరాల వయసులో వివాహం చేసుకుంది. పెళ్ళైన తరువాత ఆమె కుటుంబం కొద్ది రోజులు చెన్నైలో తరువాత కొద్దిరోజులు విశాఖపట్నం లో ఉన్నారు. ప్రస్తుతం గుజరాత్ లో ఉంటున్నారు.[2]