జీవా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16: పంక్తి 16:
| awards =
| awards =
}}
}}
'''జీవా''' ప్రముఖ తెలుగు నటుడు. ఇతను ఎక్కువగా ప్రతినాయక పాత్రలను పోషించాడు. [[రామ్ గోపాల్ వర్మ]] [[గులాబి (సినిమా)|గులాబి]] చిత్రం ద్వారా తెలుగు చిత్రసీమకు పరిచయమయ్యాడు.ఇతను కొన్ని హాస్య పాత్రలను కూడా పోషించాడు.
'''జీవా''' ప్రముఖ తెలుగు నటుడు. ఇతను ఎక్కువగా ప్రతినాయక పాత్రలను పోషించాడు. ఎక్కువగా ప్రతినాయక, హాస్య పాత్రలను పోషించాడు. రాం గోపాల్ వర్మ, వంశీ, కృష్ణవంశీ, పూరి జగన్నాధ్ లాంటి దర్శకుల సినిమాల్లో ఎక్కువగా నటించాడు.


==వ్యక్తిగత జీవితము==
==వ్యక్తిగత జీవితము==
జీవా అసలు పేరు కొచ్చర్ల దయారత్నము. ఇతనికి వివాహమైంది. ఇద్దరు కుమారులు. స్వస్థలము గుంటూరు. పెద్ద కుమారుడు బొంబాయిలో స్థిరపడ్డాడు. చిన్న కుమారుడు గుంటూరులో వ్యాపారం చేస్తున్నాడు.
జీవా అసలు పేరు కొచ్చర్ల దయారత్నం.<ref name=sakshi>{{cite web|title=బాలచందర్ పెట్టిన పేరే జీవా|url=http://www.sakshi.com/news/andhra-pradesh/balachander-after-the-jeeva-200123|website=sakshi.com|publisher=సాక్షి|accessdate=30 November 2016}}</ref> ఇతనికి వివాహమైంది. ఇద్దరు కుమారులు. స్వస్థలము గుంటూరు. పెద్ద కుమారుడు బొంబాయిలో స్థిరపడ్డాడు. చిన్న కుమారుడు గుంటూరులో వ్యాపారం చేస్తున్నాడు.

== కెరీర్ ==
నటుడిగా ఆయన తొలిచిత్రం బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన తొలి కోడి కూసింది అనే సినిమా. ఈ సినిమా కోసం ఎంతోమంది ప్రయత్నించగా ఇందులో జీవాకు అవకాశం దక్కింది.


==నటించిన చిత్రాలు==
==నటించిన చిత్రాలు==

06:53, 30 నవంబరు 2016 నాటి కూర్పు

జీవా
జీవా
జననం
జీవా

Error: Need valid birth date: year, month, day
వృత్తిActor
క్రియాశీల సంవత్సరాలు1984 నుండి ఇప్పటి వరకు

జీవా ప్రముఖ తెలుగు నటుడు. ఇతను ఎక్కువగా ప్రతినాయక పాత్రలను పోషించాడు. ఎక్కువగా ప్రతినాయక, హాస్య పాత్రలను పోషించాడు. రాం గోపాల్ వర్మ, వంశీ, కృష్ణవంశీ, పూరి జగన్నాధ్ లాంటి దర్శకుల సినిమాల్లో ఎక్కువగా నటించాడు.

వ్యక్తిగత జీవితము

జీవా అసలు పేరు కొచ్చర్ల దయారత్నం.[1] ఇతనికి వివాహమైంది. ఇద్దరు కుమారులు. స్వస్థలము గుంటూరు. పెద్ద కుమారుడు బొంబాయిలో స్థిరపడ్డాడు. చిన్న కుమారుడు గుంటూరులో వ్యాపారం చేస్తున్నాడు.

కెరీర్

నటుడిగా ఆయన తొలిచిత్రం బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన తొలి కోడి కూసింది అనే సినిమా. ఈ సినిమా కోసం ఎంతోమంది ప్రయత్నించగా ఇందులో జీవాకు అవకాశం దక్కింది.

నటించిన చిత్రాలు

తెలుగు

హిందీ

  • ట్రిక్ ... చిత్రీకరణ జరుగుతున్నది
  • లాహోర్ (2009) ... కుంజల్ భాస్కర్ రెడ్డి
  • రామ్ గోపాల్ వర్మకీ ఆగ్ (2007) ... ధనియ
  • యాత్ర (2007)
  • దర్వాజా బంద్ రఖో (2006) .. శరత్ శెట్టి
  • గల్తియాం - ది మిస్టేక్ (2006)
  • సర్కార్—స్వామీ వీరేంద్ర (2005)
  • ది అండర్ వరల్డ్ బాద్షా (2005)
  • అబ్ తక్ ఛప్పన్ (2004)- కమీషనర్ ఎం.ఐ. సుచెక్
  • సత్య (1998)- జగ్గా
  1. "బాలచందర్ పెట్టిన పేరే జీవా". sakshi.com. సాక్షి. Retrieved 30 November 2016.
"https://te.wikipedia.org/w/index.php?title=జీవా&oldid=2029343" నుండి వెలికితీశారు