"యస్. వి. యస్. రామారావు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
'''యస్.వి.యస్. రామారావు''' తెలుగు సినిమా రంగంలో ప్రముఖ కళా దర్శకుడు.
'''యస్.వి.యస్. రామారావు''' తెలుగు సినిమా రంగంలో ప్రముఖ కళా దర్శకుడు. ఇతని పూర్తి పేరు శీలంశెట్టి వెంకట శ్రీరామారావు. ఇతడు [[బందరు]] లోని [[ఆంధ్ర జాతీయ కళాశాల, మచిలీపట్నం|జాతీయ కళాశాల]]లో చదువుకున్నాడు<ref>{{cite journal|last1=పి.|first1=పుల్లయ్య|title=ఇద్దరు కళాదర్శకులు|journal=విజయచిత్ర|date=1 June 1970|volume=5|issue=1|pages=32-33|accessdate=29 April 2017}}</ref>. ఇతడు మంచి పెయింటర్. ఇతడు వేసిన చిత్రాలలో 'లంబాడీ కన్య' అనే వర్ణచిత్రం ఎన్నదగినది. ఇతడు ఎన్నో ఆర్ట్ ఎగ్జిబిషన్‌లలో తన చిత్రాలను ప్రదర్శించి అనేక బహుమతులు అందుకున్నాడు. 1934లో ఇతడు వేసిన ఒక పెయింటింగ్‌కు "గ్రిగ్ మెమోరియల్ మెడల్" లభించింది. ఈ బహుమతిని పుచ్చుకున్న మొట్టమొదటి భారతీయుడు ఇతడే. ఇతడు ఫ్రీ స్టయిల్ పెయింటింగులో సిద్ధహస్తుడు. ఇతనికి ఆధునిక చిత్రకళ పట్ల కొంత అయిష్టం ఉండేది. [[బందరు]]కే చెందిన [[పినపాల వెంకటదాసు|పి.వి.దాసు]] ఇతడిని సినిమా పరిశ్రమకు పరిచయం చేశాడు. పి.వి.దాసు తన వేల్స్ పిక్చర్స్ స్టూడియోలో ఇతడిని కళా దర్శకత్వ శాఖలో చేర్చుకున్నాడు. ఇతడు కళాదర్శకత్వం వహించిన తొలి సినిమా [[శ్రీకృష్ణ లీలలు (1935 సినిమా)|శ్రీకృష్ణ లీలలు]]. ఇతనికి గొప్ప పేరు తెచ్చిపెట్టిన చిత్రం 1960లో విడుదలైన [[శ్రీ వెంకటేశ్వర మహత్యం]]. ఈ చిత్రానికి సెట్సు, కాస్ట్యూములు తయారు చేయడంలో ప్రతిభ చూపించాడు. స్టుడియోలో వెంకటేశ్వరుని విగ్రహానికి నిజమైన విగ్రహంలోని నగల్లాంటి నగలను తయారు చేయడానికి చాలా శ్రమించాడు. ఫలితంగా ఆ చిత్రం చూసినవాళ్లవ్వరూ అది స్టూడియో విగ్రహమని నమ్మలేదు. [[బాలరాజు]] సినిమాలో హీరో పాత్రకు ఇతడు సృష్టించిన 'మీసం' స్టయిలు ఎంతో మందికి నచ్చింది. ఆ రోజుల్లో చాలామంది ఈ మీసాన్ని అనుకరించారు. ఇతడు నిర్మాతగా కూడా మారి రెండు చిత్రాలను నిర్మించాడు. 1970లో ఇతడు మరణించాడు.
==విశేషాలు==

==చిత్ర సమాహారం==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2105128" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ