"అమ్మ" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
9 bytes added ,  4 సంవత్సరాల క్రితం
చి
5.31.140.28 (చర్చ) చేసిన మార్పులను Nrgullapalli యొక్క చివరి కూర్పు వరకు తిప్పి...
చి (5.31.140.28 (చర్చ) చేసిన మార్పులను Nrgullapalli యొక్క చివరి కూర్పు వరకు తిప్పి...)
{{See also|అమ్మ (అయోమయ నివృత్తి)}}
[[దస్త్రం:Mother and Child - Kozhikode - India.JPG|250px|thumb]]
[[కుటుంబము]] లోని సంతానానికి కారకులు తల్లితండ్రులు. వీరిలో [[స్త్రీ]]ని '''తల్లి''', '''జనని''' లేదా '''అమ్మ''' (Mother) అంటారు. సృష్టిలో ప్రతి ప్రాణికీ మూల కారణం అమ్మ. పుట్టిన ప్రతి బిడ్డకు నాన్నఎవరో తెలియకపోయినా అమ్మ కచ్చితంగా తెలుస్తుంది. కన్నతల్లి బిడ్డని తొమ్మిది నెలలు [[గర్భాశయం]]లో పెంచి, తర్వాత జన్మనిచ్చిన ప్రేమమూర్తి. ఆ తర్వాత [[పాలు]] త్రాగించి, [[ఆహారం]] తినిపించి, [[ప్రేమ]]తో పెంచుతుంది. అందుకే [[తల్లి]]<nowiki/>ని మించిన ప్రేమమూర్తి ఈ ప్రపంచంలోనే లేదంటే అతిశయోక్తి కాదు. తల్లిని అమ్మ, [[మాత]] అని కూడా అంటారు. [[ప్రపంచము|ప్రపంచం]]<nowiki/>లోకెల్లా తీయనైన పదం అమ్మ. అమ్మ ప్రేమ కంటే గొప్ప ప్రేమ, అమ్మ కంటే గొప్ప భద్రత ఎక్కడా లేదు. అమ్మ ప్రత్యక్ష దైవం. అమ్మ ఋణం ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేనిది.
 
* కన్న తల్లి: గర్భం దాల్చి బిడ్డను కన్నతల్లి.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2112043" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ