సంపత్ నంది: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎జీవితం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జూన్ 20, 1980 → 1980 జూన్ 20, లో → లో (2) using AWB
పంక్తి 11: పంక్తి 11:


== జీవితం ==
== జీవితం ==
సంపత్ జూన్ 20, 1980 తేదీన కరీంనగర్ జిల్లా, ఓదెల లో జన్మించాడు. వి. ఎల్. కళాశాల లో బిఫార్మసీ పూర్తి చేశాడు. తరువాత మూడు సంవత్సరాల పాటు పోసాని కృష్ణమురళి దగ్గర సహాయకుడిగా పనిచేశాడు. అదే సమయంలో ముంబై, బెంగళూరు ల్లో ప్రకటనలు రూపొందించేవాడు.<ref>{{cite web|url=http://www.idlebrain.com/celeb/interview/sampathnandi.html |title=Sampath Nandi interview – Telugu film director |publisher=Idlebrain.com |date= |accessdate=2015-07-02}}</ref>
సంపత్ 1980 జూన్ 20 తేదీన కరీంనగర్ జిల్లా, ఓదెలలో జన్మించాడు. వి. ఎల్. కళాశాలలో బిఫార్మసీ పూర్తి చేశాడు. తరువాత మూడు సంవత్సరాల పాటు పోసాని కృష్ణమురళి దగ్గర సహాయకుడిగా పనిచేశాడు. అదే సమయంలో ముంబై, బెంగళూరు ల్లో ప్రకటనలు రూపొందించేవాడు.<ref>{{cite web|url=http://www.idlebrain.com/celeb/interview/sampathnandi.html |title=Sampath Nandi interview – Telugu film director |publisher=Idlebrain.com |date= |accessdate=2015-07-02}}</ref>


== సినిమాలు ==
== సినిమాలు ==

02:03, 31 అక్టోబరు 2017 నాటి కూర్పు

సంపత్ నంది
జననం (1980-06-20) 1980 జూన్ 20 (వయసు 43)
ఓదెల, కరీంనగర్, తెలంగాణా
వృత్తిదర్శకుడు, రచయిత, నిర్మాత

సంపత్ నంది ఒక తెలుగు సినీ దర్శకుడు రచయిత, మరియు నిర్మాత.

జీవితం

సంపత్ 1980 జూన్ 20 తేదీన కరీంనగర్ జిల్లా, ఓదెలలో జన్మించాడు. వి. ఎల్. కళాశాలలో బిఫార్మసీ పూర్తి చేశాడు. తరువాత మూడు సంవత్సరాల పాటు పోసాని కృష్ణమురళి దగ్గర సహాయకుడిగా పనిచేశాడు. అదే సమయంలో ముంబై, బెంగళూరు ల్లో ప్రకటనలు రూపొందించేవాడు.[1]

సినిమాలు

2010 లో ఏమైంది ఈవేళ సినిమాతో దర్శకుడిగా మారాడు. ఈ సినిమాలో వరుణ్ సందేశ్, నిషా అగర్వాల్ జంటగా నటించారు. 2012 లో రాం చరణ్ కథానాయకుడిగా వచ్చిన రచ్చ సంపత్ రెండో సినిమా. 2015 లో రవితేజ కథానాయకుడిగా బెంగాల్ టైగర్ చిత్రానికి దర్శకత్వం వహించాడు. 2017 లో గోపీచంద్ ముఖ్యపాత్రల్లో గౌతమ్ నంద సినిమాను రూపొందించాడు.

దర్శకుడిగా

నిర్మాతగా

మూలాలు

  1. "Sampath Nandi interview – Telugu film director". Idlebrain.com. Retrieved 2015-07-02.