నాయిని నర్సింహారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎top: +{{Authority control}}
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
[[హైదరాబాద్‌ కు]] చెందిన నాయిని నరసింహ్మారెడ్డి కార్మిక నాయకుడిగా అందరికీ సుపరిచుతులు. ప్రస్తుతం ఆయనకు చట్టసభల్లో ప్రాతినిధ్యం లేకున్నా ఆయన అనుభవాన్ని దృష్టిలో ఉంచుని కేసీఆర్ మంత్రివర్గంలోకి తీసుకున్నారు. కీలకమైన హోంశాఖతో పాటు జైళ్లు, ఫైర్ సర్వీసెస్, సైనిక్ వెల్ఫేర్,కార్మిక ఉపాధిశాఖల బాధ్యతలను అప్పగించారు. ఈయనకు ఒక కూతురు, ఒక కుమారుడున్నారు.
[[హైదరాబాదు|హైదరాబాదుకు]] చెందిన నాయిని నరసింహారెడ్డి కార్మిక నాయకుడిగా అందరికీ సుపరిచితులు. ప్రస్తుతం చట్టసభల్లో ప్రాతినిధ్యం లేకున్నా అతని అనుభవాన్ని దృష్టిలో ఉంచుని ప్రస్తుత ముఖ్యమంత్రి కే.సీ.ఆర్. తన మంత్రివర్గంలోకి అవకాశం కల్పించారు.కీలకమైన హోంశాఖతో పాటు జైళ్లు, ఫైర్ సర్వీసెస్, సైనిక్ వెల్ఫేర్, కార్మిక ఉపాధిశాఖల బాధ్యతలను అప్పగించారు.ఈయనకు ఒక కూతురు, ఒక కుమారుడున్నారు.


{{Authority control}}
{{Authority control}}

04:01, 28 జనవరి 2019 నాటి కూర్పు

హైదరాబాదుకు చెందిన నాయిని నరసింహారెడ్డి కార్మిక నాయకుడిగా అందరికీ సుపరిచితులు. ప్రస్తుతం చట్టసభల్లో ప్రాతినిధ్యం లేకున్నా అతని అనుభవాన్ని దృష్టిలో ఉంచుని ప్రస్తుత ముఖ్యమంత్రి కే.సీ.ఆర్. తన మంత్రివర్గంలోకి అవకాశం కల్పించారు.కీలకమైన హోంశాఖతో పాటు జైళ్లు, ఫైర్ సర్వీసెస్, సైనిక్ వెల్ఫేర్, కార్మిక ఉపాధిశాఖల బాధ్యతలను అప్పగించారు.ఈయనకు ఒక కూతురు, ఒక కుమారుడున్నారు.