1,62,806
దిద్దుబాట్లు
Pranayraj1985 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి (AWB తో వర్గం మార్పు, typos fixed: సాంఘీక → సాంఘిక (2)) |
||
== కథ ==
ఇది కల్పిత
ప్రథమాంకంలో నియోగ్యులైన ఉద్యోగులచే వైదిక బ్రహ్మణులు పడే అవస్థల గురించి చెప్పబడింది. ద్వితీయాంకంలో దివాన్ అయిన శరభోజీరావు పంతులు యొక్క దుష్టచర్యలు, [[రాజు]]గారి [[కొలువు]]లో [[అష్టావధానం]] గురించి చెప్పబడింది. తృతీయాంకంలో శరభోజీ ఠాణాలను తనిఖీ చేసే విధానం, రాణీరంగయ్యమ్మ రాజుకు హితబోధ చేయడం వంటివి వివరించబడింది. చతుర్థాంకంలో రాజపురోహితుడైన శారదానందుని సహాయంతో సుబ్బారావు న్యాయకత్వంలో వైదికులు రాజుకు జరిగిన విషయాలు తెలియజేయడం, అప్పుడు రాజు మంత్రులను దేశ బహిష్కరణ చేసి సుబ్బారావును మంత్రిని చేయడం గురించి చెప్పబడింది. పంచమాంకంలో మంత్రులు దేశాన్ని విడిచి కాశికి బయలుదేరుటను వివరించబడింది. కాని, రాజు అనాలోచితంగా శారదానందుని శిక్షిస్తాడు.
== మాలాలు ==
* '''తొలి తెలుగు
{{మూలాలజాబితా}}
|