"ఇంధనం" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
[[దస్త్రం:Buying fuelwood.jpeg|thumb|300px|[[కలప]], లేదా వంటచెరకు, ప్రపంచంలో అనేక యుగాలుగా మానవునిచే వుపయోగింపబడే ప్రాథమిక శక్తి వనరు. ]]
మండించినపుడు [[శక్తి]]ని ఉత్పత్తి చేయు పదార్ధాన్ని '''ఇంధనం''' ([[ఆంగ్లం]]: Fuel) అని అంటారు. [[వాహనాలు]] నడవడానికి, [[విద్యుత్]] ఉత్పత్తి చేయడానికి, [[వంట]] చేయడానికి ఉపయోగపడును. ఇంధనాన్ని పొదుపు చేయాల్సిన ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన కలిగించడానికి ప్రతి సంవత్సరం డిసెంబరు 14న [[జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం]] జరుపుకుంటారు.
 
ఇది రెండు రకాలు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2786563" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ