"కోలాటం" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
చి
 
ఈ విధంగా బాలికలు పాటలు పాడుతూ నృత్యం చేస్తూ ప్రేక్షకులందర్నీ ముగ్దుల్ని చేస్తారు. అలాగే మరి ఒక పాట గరుడాచల యక్షగానాన్ని చెంచులక్ష్మి - నరసింహ స్వామి సంతానాన్ని పోలిన పాట తెలంగాణా కోలాటంలో భార్యా భర్తల మధ్య జరిగే సంఘర్షణను సంవాద రూపంలో చిత్రిస్తారు.
 
====== ===కోలాట పాటలు=== ======
 
* కోలు కోలన్న చెలియ మేలుకోలన్న ||కోలు||
 
ఒక్కడే రామప్పనాయుని కొక్కడే కుమారుడంట
 
మరోపాళెము సుళ్ళుదొర్లకు చుక్కవంటీ అల్లుడంటా
 
కోలు కోలన్న చెలియ మేలుకోలన్న ||కోలు||
 
* అందరీవాలె అడుగలేనురా గోపాలబాల
 
కొందరీవాలె కొసరలేనురా
 
అందరీవాలె అడుగలేను కొందరీవాలె కొసరలేను
 
ఒకనితోన ఓగులుచేసీ వరమాల్లే అడుగలేను ||అందరీ||
 
ఎడాది కొకపొట్టీ వుగాది పండగా
 
ఉగాది పండగ ఎచ్చానికీ ఏమీలేదు
 
పచ్చల సమరబాకు కుదురించు స్వామి||అందరీ||
 
చిన్నవానిది పెండ్లయింది అడుగున నాకు సిగ్గయితుంది||అందరీ||
 
పాడి ఎమము పట్టెమంచము
 
చిలుకుతాడు చేపించుస్వామి||అందరీ||
 
ముచ్చుట కోగిటి కుచ్చాలు దండా
 
ముంజేతి కొగటి వెండికడిమూ
 
బండసరము సన్నసవరము చాలుస్వామి||అందరీ||
 
* అమ్మారో పూలమ్మే దాన్ని పిలువ రాదమ్మా
 
బామరో పూలమ్మే దాన్ని పిలువరాదమ్మా ||అమ్మారో||
 
వీపున విరజాజు లేమొ కలిగిన వాడమ్మ
 
కాలిన కాలందీయేమొ కలిగిన వాడమ్మ
 
భూజాన భూచక్రాలు కలిగిన వాడమ్మ ||అమ్మారో||
 
* చిన్నిదో చిన్నిదాన్నిరో
 
కముగుట్ల కొండమింద కలిసి నా స్వామి చిన్నిదో చిన్నిదాన్నిరో
 
వజ్రాలు తెచ్చి వాగిట్లోనేపోసి
 
వదినా మరదండ్లతో వాదొచ్చ రాజా ||చిన్నిదో||
 
పగడాలు తెచ్చి వాగిట్లో నేపోసి
 
వదినా మరదండ్లతో వాదొచ్చ రాజా ||చిన్నిదో||
 
పగడాలుతెచ్చి పంచలోనేపోసి
 
బావమరదలతో బాదొచ్చరాజా ||చిన్నిదో||
 
ముత్యాలుతెచ్చి మునికొంగులోపోసి
 
ముండమోపులతోన వాదొచ్చ రాజా||చిన్నిదో||
 
దావులో గూకోని దోసిలొగ్గుకోని
 
దోవూరి దోరబిడ్డ గురికాలుపాలాయ ||చిన్నిదో||
 
 
 
 
== ఇవి కూడా చూడండి ==
701

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2786840" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ