సాలభంజిక: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 37: పంక్తి 37:


==సంబంధిత ప్రతిమా వర్ణన==
==సంబంధిత ప్రతిమా వర్ణన==
The sal tree ''(Shorea robusta)'' is often confused with the [[ashoka tree]] ''(Saraca indica)'' in the ancient literature of the [[Indian Subcontinent]].<ref>Eckard Schleberger, ''Die indische Götterwelt. Gestalt, Ausdruck und Sinnbild'' Eugen Diederich Verlag. Cologne. ISBN 3-424-00898-2, ISBN 978-3-424-00898-2</ref> The position of the Salabhanjika is also related to the position of [[Queen Māyā of Sakya]] when she gave birth to Gautama [[Buddha]] under an asoka tree in a garden in [[Lumbini]], while grasping its branch.<ref>Buddhistische Bilderwelt: Hans Wolfgang Schumann, ''Ein ikonographisches Handbuch des Mahayana- und Tantrayana-Buddhismus.'' Eugen Diederichs Verlag. Cologne. ISBN 3-424-00897-4, ISBN 978-3-424-00897-5</ref>
సాల్ చెట్టు (షోరియా రొబస్టా), తరచుగా భారతీయ ఉపఖండంలోని ప్రాచీన సాహిత్యంలో అశోక చెట్టు (సరకా ఇండికా) గా భ్రమపడతారు<ref>Eckard Schleberger, ''Die indische Götterwelt. Gestalt, Ausdruck und Sinnbild'' Eugen Diederich Verlag. Cologne. ISBN 3-424-00898-2, ISBN 978-3-424-00898-2</ref>.


లుంబినీ వనంలో ఒక అశోక చెట్టు కింద గౌతమ బుద్ధునికి జన్మనిచ్చినప్పుడు, దాని శాఖను పట్టుకున్న భంగిమలో ఉన్న సాక్య వంశపు రాణి స్థానం, సాలభంజిక యొక్క స్థానానికి సంబంధించినది<ref>Buddhistische Bilderwelt: Hans Wolfgang Schumann, ''Ein ikonographisches Handbuch des Mahayana- und Tantrayana-Buddhismus.'' Eugen Diederichs Verlag. Cologne. ISBN 3-424-00897-4, ISBN 978-3-424-00897-5</ref>.
Some authors hold that Salabhanjika, as young girl at the foot of a tree, is based on an ancient [[tree deity]] related to [[fertility]].<ref>Heinrich Zimmer, ''Myths and Symbols in Indian Art and Civilization.'' (1946)</ref>

కొంతమంది రచయితలు సాలభంజికను చెట్టు అడుగున ఉన్న యువతిగా, సంతానోత్పత్తికి సంబంధించిన పురాతన చెట్టు దేవత అని అభిప్రాయపడ్డారు<ref>Heinrich Zimmer, ''Myths and Symbols in Indian Art and Civilization.'' (1946)</ref>.

<br />
<gallery>
<gallery>
Belur 3a.jpg|thumb|''Salabhanjika'', [[Hoysala]] era sculpture, 12th century AD, at [[Belur]], Karnataka, India
Belur 3a.jpg|thumb|''Salabhanjika'', [[Hoysala]] era sculpture, 12th century AD, at [[Belur]], Karnataka, India

09:34, 22 మార్చి 2020 నాటి కూర్పు

Salabhanjika, హోయసాల కాలం నాటి శిల్పం, బేలూరు, కర్ణాటక

సాలభంజిక అంటే స్త్రీత్వపు లక్షణాలను విశేషంగా ప్రదర్శిస్తూ చెట్టు పక్కనే కొమ్మను పట్టుకుని నిలుచుని ఉండే శిల్పం.[1][2] [3] ఈ సంస్కృత పదానికి అర్థం సాలవృక్షపు కొమ్మను పట్టుకుని ఉన్న స్త్రీ అని అర్థం. దీనినే మదనిక, శిలాబాలిక అని కూడా వ్యవహరిస్తుంటారు.

కళా సాంప్రదాయం

శాలభంజిక అనేది భారతీయ శిల్పకళ అయిన నృత్యం, తనను తాను అలంకరించుకోవడం, సంగీత వాయిద్యం వంటి వివిధ భంగిమలలో శైలీకృత చెట్టు కింద ఒక యువతిని సూచించే అందమైన రాతి శిల్పం యొక్క ప్రామాణిక అలంకారం. సాలభంజిక స్త్రీ లక్షణాలైన రొమ్ములు, తుంటి వంటివి తరచుగా అతిశయోక్తిగా ఉంటాయి. తరచుగా ఈ శిల్పకళా బొమ్మలు సంక్లిష్టమైన వెంట్రుకలను, ఆభరణాలను సమృద్ధిగా ప్రదర్శిస్తాయి. సాలభంజిక భావన పురాతన ప్రతీకాత్మకత నుండి పవిత్ర కన్యను సాళ లేదా అశోక వృక్షంతో కలిపే సంప్రదాయంను దోహడ అంటారు. దీనిని ఒక యువతితో స్పర్శ ద్వారా మొక్కల ఫలదీకరణం అని కూడా అంటారు. కాలక్రమేణా ప్రతీకాత్మకత మారిపోయింది. సాలభంజిక అలంకార శిల్పాలుగా ఉపయోగించబడే బొమ్మలుగా మారింది. సాధారణంగా ఆరాధకులు ప్రదక్షిణలు చేసే ప్రదేశంలో, అనేక హిందూ దేవాలయాల గర్భగృహానికి సమీపంలో ఉంటాయి[4]. ఒక కోణంలో ఉంచిన, సాలభంజిక బొమ్మలను ఆలయ నిర్మాణంలో బ్రాకెట్ బొమ్మలుగా ఉపయోగించారు[5]. పురాతన, ఆధునిక భారతీయ సాహిత్యంలో సాలభంజికలను తరచుగా ప్రస్తావించారు.

Shalabhanjika on Eastern Torana (gateway), Sanchi Stupa

స్థానాలు

12 వ శతాబ్దపు దక్షిణ మధ్య కర్ణాటకలోని బేలూర్, హొలెబీడు, సోమనాథపురలోని హొయసల దేవాలయాలలో కొన్ని ప్రసిద్ధ సాలభంజిక శిల్పాలు ఉన్నాయి. 1 వ శతాబ్దం నుండి 12 వ శతాబ్దం వరకు నిర్మించిన ప్రపంచ వారసత్వ ప్రదేశమైన భోపాల్ సమీపంలో ఉన్న సాంచి స్థూపానికి తూర్పు ముఖద్వారం లో ఉన్న సాలభంజిక ఉత్తమ శిల్పం[6].

కొన్ని ప్రారంభ ఉదాహరణలలో ఒకటి క్రీ.పూ 2 లేదా 1 వ శతాబ్దం నాటి షుంగ రాజవంశంలో నిర్మించిన సాలభంజికలు. ఇవి కుమ్రార్ తవ్వకం తరువాత, పురాతన నగరమైన పాటలీపుత్ర అవశేషాలలో లభించిన దురాఖి దేవి ఆలయంలో కనుగొనబడ్డాయి[7]. కర్ణాటక ఉత్తర చివరలో ఉన్న గుల్బర్గా-బీదర్ రాష్ట్ర రహదారిపై హోమ్నాబాద్ తాలూకాలోని జలసంగ్విలోని ఒక చాళుక్య కాలం నాటి ఆలయం సాలభంజికలకు ప్రసిద్ధి చెందింది. భారతీయ కళాత్మక నిబంధనల ప్రకారం మదనిక శిల్పాలు సమ్మోహన త్రిభంగ భంగిమలైన "చంద్రుని రొమ్ములు, హంస-నడుము, ఏనుగు కటిస్థానం" తో కూడి ఉంటాయి. ఈ పాత స్త్రీ శిల్పాలు తరువాత హొయసల బ్రాకెట్-బొమ్మలకు ప్రేరణగా నిలిచాయి[8].

సంబంధిత ప్రతిమా వర్ణన

సాల్ చెట్టు (షోరియా రొబస్టా), తరచుగా భారతీయ ఉపఖండంలోని ప్రాచీన సాహిత్యంలో అశోక చెట్టు (సరకా ఇండికా) గా భ్రమపడతారు[9].

లుంబినీ వనంలో ఒక అశోక చెట్టు కింద గౌతమ బుద్ధునికి జన్మనిచ్చినప్పుడు, దాని శాఖను పట్టుకున్న భంగిమలో ఉన్న సాక్య వంశపు రాణి స్థానం, సాలభంజిక యొక్క స్థానానికి సంబంధించినది[10].

కొంతమంది రచయితలు సాలభంజికను చెట్టు అడుగున ఉన్న యువతిగా, సంతానోత్పత్తికి సంబంధించిన పురాతన చెట్టు దేవత అని అభిప్రాయపడ్డారు[11].


మూలాలు

  1. "Sandstone figure of Shalabhanjika Yakshi, stupa 1 at Sanchi, Central India, 1st century AD". British Museum. Retrieved May 11, 2013.
  2. "Temple Strut with a Tree Goddess (Shalabhanjika)". The Metropolitan Museum of Art. Retrieved May 11, 2013.
  3. "salabhanjika". Asia Society Reference. Archived from the original on 2007-09-27. Retrieved 2007-02-23.
  4. "Salabhanjika". pallakrisnan.com. Archived from the original on 2007-04-12. Retrieved 2007-02-23.
  5. "Hoysala heritage". Frontline. Archived from the original on 2006-06-19. Retrieved 2007-02-23.
  6. "Harmony set in stone". Frontline. Volume 24 - Issue 18 :: Sep. 08-21, 2007. Retrieved May 11, 2013. {{cite web}}: Check date values in: |date= (help)
  7. An overview of archaeological importance of Bihar Directorate of Archaeology, Govt. of Bihar."Shalabhanjika (the breaker of branches),"
  8. India Travelogue - Jalasangvi
  9. Eckard Schleberger, Die indische Götterwelt. Gestalt, Ausdruck und Sinnbild Eugen Diederich Verlag. Cologne. ISBN 3-424-00898-2, ISBN 978-3-424-00898-2
  10. Buddhistische Bilderwelt: Hans Wolfgang Schumann, Ein ikonographisches Handbuch des Mahayana- und Tantrayana-Buddhismus. Eugen Diederichs Verlag. Cologne. ISBN 3-424-00897-4, ISBN 978-3-424-00897-5
  11. Heinrich Zimmer, Myths and Symbols in Indian Art and Civilization. (1946)
"https://te.wikipedia.org/w/index.php?title=సాలభంజిక&oldid=2891502" నుండి వెలికితీశారు