కలియుగ పాండవులు: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
2,610 బైట్లు చేర్చారు ,  1 సంవత్సరం క్రితం
దిద్దుబాటు సారాంశం లేదు
 
== కథా నేపథ్యం ==
హుషారుగా, అల్లరి చిల్లరగా తిరిగే కాలేజీ విద్యార్థి విజయ్ (వెంకటేష్) కి, భారతి (కుష్బూ) తో ఘర్షణతోనే తొలి పరిచయమవుతుంది. భారతి ఎన్.సి.సి. క్యాంపు కి డార్జిలింగ్ వెళుతోందని తెలిసి, ఆ విజయ్ తనూ ప్రయాణమవుతాదు. అతడు మంచి గైడర్ పైలట్ కూడా. విజయ్ కి ముగ్గురు స్నేహితులు. వాళ్లతో కథానాయికతో ఓ చిన్న విమానంలో గగనయానం చేస్తూ విదేశీ శక్తులతో చేతులు కలిపే దేశద్రోహుల ముఠా చిక్కుతాడు. అక్కడ వారి నుంచి భారతిని కాపాడి, వారి అంతు చూసి, పతకం సంపాయిస్తాడు విజయ్. కథానాయకుడు తండ్రి ధనికుడు. ఒక సాదాసీద పిల్లలను తన కొడుకు ప్రేమించడం ఇష్టం లేక, కుట్ర పన్ని ఆమెకి పతిత అని ముద్రవేసి అరెస్ట్ చేయిస్తాడు. ఆత్మహత్య చేసుకోబోయిన భారతిని ఆమె సోదరి కాపాడుతుంది. ఈ విషయం తెలిసి, తన తండ్రి ఫ్యాక్టరీని మంటల పాలు చేసి ఆగ్రహం చల్లారక, కథానాయికను వెదుకుంటూ వెళ్లి చేరుకుంటాడు విజయ్.
 
ఆమెతో, తన స్నేహితులతో కలిసి, 'కలియుగ పాండవులు' గా మారి, సంఘంలో పెద్ద మనుమలుగా చలామణి అవుతున్న చీడ పురుగుల మీద పగ తీర్చుకోబోతాడు. చివరికి అతని తండ్రిలో పశ్చాత్తాపం... ప్రజా కోర్టులో దుర్మార్గులను శిక్షించడంతో చిత్రం పూర్తవుతుంది.
 
== పాటలు ==
1,84,929

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2965948" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ