"ఎమ్.పీతాంబరం" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
 
== జీవిత విశేషాలు ==
అతను ఎన్టీఆర్‌ను పురాణ పురుషులుగా మార్చడంలో ఎంతో కృషి చేసిన ఆహార్య నిపుణుడు. అతను శ్రీకృష్ణార్జున విజయం, అగ్గిబరాటా, గుండమ్మ కథ, మిస్సమ్మ, పాతాళ భైరవి, లవకుశ తదితర చిత్రాలకు పనిచేశాడు. చిత్ర నిర్మాణంలోనూ అతనికి అనుభవం ఉంది. ఎన్టీఆర్‌తో [[అన్నదమ్ముల అనుబంధం]], [[యుగంధర్]] చిత్రాల్ని నిర్మించాడు. అలాగే [[పంచభూతాలు (1979 సినిమా)|పంభూతాలు]] చిత్రం ఆయన సంస్థ నుంచి వచ్చినదే. [[నందమూరి బాలకృష్ణ]] దర్శకత్వంలో "నర్తనశాల" చిత్రీకరణ ప్రారంభించినప్పుడు పీతాంబరంకి మేకప్‌ బాధ్యతలు అప్పగించాడు. అయితే ఆ సినిమా ఓ షెడ్యూల్‌ తరవాత ఆగిపోయింది. 1980 చిత్రం మురట్టు కలై కోసం నటుడు [[రజినీకాంత్|రజనీకాంత్‌]]<nowiki/>కు కృష్ణుని రూపాన్ని ఇచ్చాడు.<ref name=":1">{{Cite web|url=http://www.nandamurifans.com/forum/index.php?/topic/121718-peethambaram-passes-away/|title=Peethambaram passes away|website=Nandamuri Fans Discussion Board|language=en-US|access-date=2020-06-21}}</ref>
 
వీరు 90 సంవత్సరాలకు [[చెన్నై]]లో 2011 ఫిబ్రవరి 21 తేదీన పరమపదించాడు<ref name=":0" />.
 
== వ్యక్తిగత జీవితం ==
అతని భార్య కమల. అతని కుమారులు విధ్యా సాగర్, [[పి. వాసు|వాసు]] , విమల్. కుమార్తెలు వనజ , విజయలక్ష్మి . అతని కుమారుడు పి.వాసు దక్షిణాదిన సంచలనం సృష్టించిన చంద్రముఖి, నాగవల్లి చిత్రాలకు దర్శకుడు.<ref name=":1" /><br />
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2967566" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ