వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/నవంబరు 30: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
K.Venkataramana (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగు: 2017 source edit |
K.Venkataramana (చర్చ | రచనలు) చి K.Venkataramana, పేజీ వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/నవంబర్ 30 ను వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/నవంబరు 30 కు తరలించారు: మొదటి పేజీలో ప్రచురణ కొరకు అనువైన శీర్షిక |
(తేడా లేదు)
|
01:27, 19 నవంబరు 2020 నాటి కూర్పు
- 1858 : భారతీయ వృక్షశాస్త్రవేత్త, జగదీశ్ చంద్ర బోస్ జననం. (మ.1937) (చిత్రంలో).
- 1915 : కన్యాశుల్కం నాటక కర్త, గురజాడ అప్పారావు మరణం. (జ. 1862).
- 1900 : నవలా రచయిత, కవి ఆస్కార్ వైల్డ్ మరణం (జ.1854).
- 1945 : సినిమా నేపథ్యగాయకురాలు వాణీ జయరామ్ జననం.
- 1957 : గాయని శోభారాజు జననం.
- 2012 : భారతదేశ 12 వ ప్రధాని ఐ.కె.గుజ్రాల్ మరణం. (జ.1919)
- 1948 : పున్నాగై అరసి బిరుదునందుకున్న .ఆర్.విజయ]] జననం.