భూదేవి: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →మూలాలు: AWB తో మూస మార్పు |
మొలక మూస మార్పు ట్యాగు: 2017 source edit |
||
పంక్తి 38: | పంక్తి 38: | ||
[[వర్గం:హిందూ మతము]] |
[[వర్గం:హిందూ మతము]] |
||
[[వర్గం:హిందూ దేవతలు]] |
[[వర్గం:హిందూ దేవతలు]] |
||
{{మొలక}} |
{{మొలక-పౌరాణిక వ్యక్తులు}} |
||
{{మొలక}} |
10:59, 21 మార్చి 2021 నాటి కూర్పు
భూదేవి | |
---|---|
భూమి | |
దేవనాగరి | भूदेवी |
సంస్కృత అనువాదం | भूमि , भूमी देवी |
అనుబంధం | దేవత |
World | భూమి |
భర్త / భార్య | శ్రీ మహా విష్ణువు, వరాహస్వామి |
భూదేవిని భూమాత అని కూడా అంటారు. భూమాత అనగా భూమి యొక్క తల్లి, ఈమె భూమి యొక్క మానవీకరణ రూపాన్ని కలిగినటువంటి దేవమాత.
హిందుత్వం
- హిందువుల యొక్క ఆరాధ్య దేవత.
- విష్ణువు యొక్క అవతారమైన వరాహస్వామి భార్య.
- లక్ష్మీదేవి యొక్క రెండు రూపాలలో ఒకటి.
- శ్రీరంగనాధుని భార్య ఆండాళ్, భూదేవి అవతారం అని విశ్వసిస్తారు[1].
- సీత యొక్క తల్లి.
పండుగలు
మూలాలు
ఈ వ్యాసం పౌరాణిక వ్యక్తికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |