Coordinates: 18°23′N 78°50′E / 18.38°N 78.83°E / 18.38; 78.83

సిరిసిల్ల: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21: పంక్తి 21:
}}
}}


'''సిరిసిల్ల,''' [[తెలంగాణ]] రాష్ట్రం, [[రాజన్న సిరిసిల్ల జిల్లా|రాజన్న సిరిసిల్ల జిల్లాకు]] చెందిన పురపాలక సంఘం హోదా కలిగిన పట్టణం.ఇది రాజన్న సిరిసిల్ల జిల్లాకు ప్రధాన కేంద్రం. 1987లో [[సిరిసిల్ల పురపాలకసంఘం]] గా ఏర్పడింది. <ref>{{Cite web|url=https://sircillamunicipality.telangana.gov.in/pages/basic-information|title=Basic Information of Municipality, Sircilla Municipality|website=sircillamunicipality.telangana.gov.in|access-date=5 May 2021}}</ref>
'''సిరిసిల్ల,''' [[తెలంగాణ]] రాష్ట్రం, [[రాజన్న సిరిసిల్ల జిల్లా|రాజన్న సిరిసిల్ల జిల్లాకు]] చెందిన పురపాలక సంఘం హోదా కలిగిన పట్టణం.ఇది రాజన్న సిరిసిల్ల జిల్లాకు ప్రధాన కేంద్రం. 1987లో [[సిరిసిల్ల పురపాలకసంఘం]] గా ఏర్పడింది. <ref name=":0">{{Cite web|url=https://sircillamunicipality.telangana.gov.in/pages/basic-information|title=Basic Information of Municipality, Sircilla Municipality|website=sircillamunicipality.telangana.gov.in|access-date=5 May 2021}}</ref>
==విద్యుత్ సరఫరా==
==విద్యుత్ సరఫరా==
తెలంగాణరాష్ట్ర వేర్పాటు తరువాత వ్యవసాయ మరియు వాణిజ్య అవసరరాలకు 24 గంటల విద్యుత్ సరఫరా జరుగుతున్నది.
తెలంగాణరాష్ట్ర వేర్పాటు తరువాత వ్యవసాయ మరియు వాణిజ్య అవసరరాలకు 24 గంటల విద్యుత్ సరఫరా జరుగుతున్నది.<ref name=":0" />


==నీటి వసతి==
==నీటి వసతి==
పంక్తి 37: పంక్తి 37:
* డాక్టర్. [[సి. నారాయణరెడ్డి]] సిరిసిల్ల కళాశాలలో చదివాడు.
* డాక్టర్. [[సి. నారాయణరెడ్డి]] సిరిసిల్ల కళాశాలలో చదివాడు.
* [[వేములవాడ]] సిరిసిల్ల పక్కన గల పుణ్యక్షేత్రము.
* [[వేములవాడ]] సిరిసిల్ల పక్కన గల పుణ్యక్షేత్రము.
* 2014, ఫిబ్రవరి 27న ప్రకటించిన, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ (ఐ.ఇ.ఎస్) పరీక్షా ఫలితాలలో, సిరిసిల్లకు చెందిన ఆడెపు అనిల్ కుమార్ సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ లో జాతీయ స్థాయిలో ఏడవ ర్యాంక్ సాధించాడు. దేశవ్యాప్తంగా ఈ పరీక్షకు 50,000 మంది పోటీ పడ్డారు. ఇతడు వరంగల్ ఎన్.ఐ.టి.లో 2010లో బి.టెక్.చదివి, ప్రస్తుతం రైట్స్ అను ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తున్నాడు.[1]
* 2014, ఫిబ్రవరి 27న ప్రకటించిన, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ (ఐ.ఇ.ఎస్) పరీక్షా ఫలితాలలో, సిరిసిల్లకు చెందిన ఆడెపు అనిల్ కుమార్ సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ లో జాతీయ స్థాయిలో ఏడవ ర్యాంక్ సాధించాడు. దేశవ్యాప్తంగా ఈ పరీక్షకు 50,000 మంది పోటీ పడ్డారు. ఇతడు వరంగల్ ఎన్.ఐ.టి.లో 2010లో బి.టెక్.చదివి, ప్రస్తుతం రైట్స్ అను ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తున్నాడు.<ref name=":0" />


== మూలాలు ==
== మూలాలు ==

01:11, 4 సెప్టెంబరు 2021 నాటి కూర్పు

  ?సిరిసిల్ల
తెలంగాణ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 18°23′N 78°50′E / 18.38°N 78.83°E / 18.38; 78.83
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం 25.68 కి.మీ² (10 చ.మై)[1]
జిల్లా (లు) రాజన్న సిరిసిల్ల జిల్లా
జనాభా
జనసాంద్రత
83,186[2] (2011 నాటికి)
• 3,239/కి.మీ² (8,389/చ.మై)
అధికార భాష తెలుగు
పురపాలక సంఘం సిరిసిల్ల పురపాలకసంఘం


సిరిసిల్ల, తెలంగాణ రాష్ట్రం, రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన పురపాలక సంఘం హోదా కలిగిన పట్టణం.ఇది రాజన్న సిరిసిల్ల జిల్లాకు ప్రధాన కేంద్రం. 1987లో సిరిసిల్ల పురపాలకసంఘం గా ఏర్పడింది. [3]

విద్యుత్ సరఫరా

తెలంగాణరాష్ట్ర వేర్పాటు తరువాత వ్యవసాయ మరియు వాణిజ్య అవసరరాలకు 24 గంటల విద్యుత్ సరఫరా జరుగుతున్నది.[3]

నీటి వసతి

సిరిసిల్ల పట్టణముకీ అనుకోని మానేరుడ్యామ్ ఉండడం వలన నీటికి కొరతలేకుండా ఉన్నది.బోరు బావులద్వారా కూడా నీరు అంతుంది.

రవాణా వ్యవస్థ

వేములవాడ వెళ్లే మార్గంలో ఉండడంతో24 గంటల బస్సు సదుపాయం ఆటోల సదుపాయం కూడా ఉన్నది. రాష్ట్ర రహదారి సిరిసిల్ల పట్టణం గుండా వెళుతుంది

గణాంకాలు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం పట్టణ జనాభా - మొత్తం 1,42,676 - పురుషులు 70,795 - స్త్రీలు 71,881

విశేషాలు

  • సిరిసిల్ల పద్మశాలి కులస్తులకు ప్రసిద్ధి చెందింది.
  • డాక్టర్. సి. నారాయణరెడ్డి సిరిసిల్ల కళాశాలలో చదివాడు.
  • వేములవాడ సిరిసిల్ల పక్కన గల పుణ్యక్షేత్రము.
  • 2014, ఫిబ్రవరి 27న ప్రకటించిన, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ (ఐ.ఇ.ఎస్) పరీక్షా ఫలితాలలో, సిరిసిల్లకు చెందిన ఆడెపు అనిల్ కుమార్ సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ లో జాతీయ స్థాయిలో ఏడవ ర్యాంక్ సాధించాడు. దేశవ్యాప్తంగా ఈ పరీక్షకు 50,000 మంది పోటీ పడ్డారు. ఇతడు వరంగల్ ఎన్.ఐ.టి.లో 2010లో బి.టెక్.చదివి, ప్రస్తుతం రైట్స్ అను ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తున్నాడు.[3]

మూలాలు

  1. "Urban Local Body Information" (PDF). Directorate of Town and Country Planning. Government of Telangana. Archived from the original (PDF) on 15 జూన్ 2016. Retrieved 28 June 2016.
  2. "Telangana (India): Districts, Cities, Towns and Outgrowth Wards – Population Statistics in Maps and Charts". citypopulation.de.
  3. 3.0 3.1 3.2 "Basic Information of Municipality, Sircilla Municipality". sircillamunicipality.telangana.gov.in. Retrieved 5 May 2021.

వెలుపలి లింకులు

[1] ఈనాడు మెయిన్; 2014,ఫిబ్రవరి-28; 11వ పేజీ.

ఇవి కూడా చూడండి