కయ్యాల అమ్మాయి కలవారి అబ్బాయి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వ్యాసానికి సంబంధించిన చిత్రం కాదు
పంక్తి 10: పంక్తి 10:

'''కయ్యాల అమ్మాయి కలవారి అబ్బాయి''' 1982లో విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]]. [[సి.వి.గణేష్]] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో [[చంద్రమోహన్]], [[రాధిక]] నటించగా, [[కృష్ణ చక్ర]] సంగీతం అందించారు.<ref>{{Cite web|url=https://indiancine.ma/WRM|title=Kayyala Ammayi Kalavari Abbayi (1982)|website=Indiancine.ma|access-date=2020-08-23}}</ref>

[[దస్త్రం:Chandra-mohan-stills-tollywoodtv (5).jpg|thumb|చంద్రమోహన్]]
[[దస్త్రం:Radhika_sarathkumar.JPG|thumb|రాధిక]]

== నటవర్గం ==
== నటవర్గం ==
* [[చంద్రమోహన్]]
* [[చంద్రమోహన్]]

00:49, 12 జూలై 2022 నాటి కూర్పు

కయ్యాల అమ్మాయి కలవారి అబ్బాయి
(1982 తెలుగు సినిమా)
దర్శకత్వం సి.వి.గణేష్
తారాగణం చంద్రమోహన్,
రాధిక
సంగీతం కృష్ణ చక్ర
నిర్మాణ సంస్థ శ్రీ దాక్షాయణఈ క్రియేషన్స్
భాష తెలుగు

కయ్యాల అమ్మాయి కలవారి అబ్బాయి 1982లో విడుదలైన తెలుగు చలనచిత్రం. సి.వి.గణేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చంద్రమోహన్, రాధిక నటించగా, కృష్ణ చక్ర సంగీతం అందించారు.[1]

నటవర్గం

సాంకేతికవర్గం

  • దర్శకత్వం: సి.వి.గణేష్
  • సంగీతం: కృష్ణ చక్ర
  • స్టూడియో: శ్రీ దాక్షాయణఈ క్రియేషన్స్
  • నిర్మాత: టి. అప్పుదాస్, సోమిశెట్టి సుబ్బారావు, బెండా వెంకటేశ్వర రావు;
  • స్వరకర్త: కృష్ణ-చక్ర
  • విడుదల తేదీ: 1982 సెప్టెంబర్ 3
  • సహ నిర్మాత: కర్రి రమణారావు, జి.ఎస్.వి. భాస్కర్
  • ఆర్ట్ డైరెక్టర్: కొండపనేని రామలింగేశ్వరరావు
  • కథ: విజయకృష్ణ
  • మాటలు: భమిడిపాటి
  • పాటలు: వేటూరి సుందరరామమూర్తి
  • నేపథ్యగానం: పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి, రమేష్
  • స్టిల్స్: రవికుమార్, బి.ఆనందరావు
  • పోరాటాలు: రాజు
  • ఆపరేటివ్ ఛాయాగ్రహణం: సి.గోపాల్
  • నృత్యం: తార
  • కూర్పు: ఎస్.వి.ఎస్.వీరప్పన్
  • సంగీతం: కృష్ణ - చక్ర

మూలాలు

  1. "Kayyala Ammayi Kalavari Abbayi (1982)". Indiancine.ma. Retrieved 2020-08-23.

బాహ్య లంకెలు