వాడుకరి:Rajasekhar1961: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
194.197.196.6 (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 402115 ను రద్దు చేసారు |

పంక్తి 13: | పంక్తి 13: | ||
==బహుమతులు== |
==బహుమతులు== |

[[బొమ్మ:gift 1.jpg|left|thumb|తెవికీ జీవ శాస్త్ర వ్యాసాలలో విషేష కృషి చేస్తున్న |
[[బొమ్మ:gift 1.jpg|left|thumb|తెవికీ జీవ శాస్త్ర వ్యాసాలలో విషేష కృషి చేస్తున్న రాజశేఖర్ గారికి [[సభ్యుడు:విశ్వనాధ్.బి.కె.|విశ్వనాధ్]] యొక్క చిన్న బహుమతి]] |

[[Image:gandapederam.png|thumb|right|250px|వ్యాసాలే లక్ష్యంగా, అక్షరాలే సాధనాలుగా
అవిశ్రాంతంగా తెలుగు వికీకి సేవ చేస్తున్న
'''దీక్షాదక్షుడు రాజశేఖర్'''కు

10 వేల దిద్దుబాట్లు పూర్తిచేసుకున్న సందర్భంగా [http://tools.wikimedia.de/~interiot/cgi-bin/count_edits?dbname=tewiki_p&user=Rajasekhar1961]
తెవికీ సభ్యులందరి తరఫున కృతజ్ఞతాభివందనలతో
ఈ '''గండపెండేరము''' తొడుగుతున్నాను.

మీరు 10 నెలలలోపే 10వేల దిద్దుబాట్లు చేశారు! ]] |

[[Image:Tireless_Contributor_Barnstar.gif|thumb|ఈ నక్షత్రం వలె అలుపెరగకుండా [[వికీపీడియా:WikiProject/జీవ శాస్త్రము| వికీజీవ శాస్త్రాన్ని]] కదిలిస్తున్న రాజశేఖర్ గారికి కృతజ్ఞతలు-[[సభ్యుడు:S172142230149|మాటలబాబు]]]] [[Image:StarfishBarnstar.png|left|thumb|తెవికీ [[వికీపీడియా:WikiProject/జీవ శాస్త్రము|జీవ శాస్త్రానికి]] జీవం పోస్తున్న రాజశేఖర్ గారికి తెవికీ తరపున కృతజ్ఞతలు తెలుపుతు ఇచ్చే చిరుకానుక ]] |

==ప్రాజెక్టు సభ్యత్వాలు== |
==ప్రాజెక్టు సభ్యత్వాలు== |
10:57, 1 జూలై 2009 నాటి కూర్పు
నేను చేస్తున్న పనులు
- తెలుగు వికీపీడియా లో చేరిన తేదీ 21 జూన్, 2007.
- జీవశాస్త్రానికి చెందిన వివిధ జీవులకు (మొక్కలు మరియు జంతువులు) తెలుగు పదాల్ని తెలుసుకొని వాటికి ఆంగ్ల లింకులు మరియు సమాచార పెట్టెలు అతికించడం. ఇవి జీవశాస్త్ర అబివృద్ధికి పునాది గా పనిచేస్తుందని నా అభిప్రాయం.
- మనకు ప్రతిరోజు తారసపడే విషయాల గురించి వ్యాసాలు మొదలుపెట్టడానికి ప్రారంభించాను. సాధారణ తెలుగు పదాలు జాబితా నుండి గృహోపకరణాలు, ఆభరణాలు మొదలైన విషయాల వైపు విస్తరించాను.
- మానవుని ఆరోగ్యానికి యోగా చాలా ముఖ్యమైనది. ఇది ప్రపంచానికి భారతీయ జీవనం ప్రసాదించిన వరము. యోగా లో ముఖ్యమైన యోగాసనాలు, ప్రాణాయామం మొదలైన వాటి గురించి సమాచారం చేరుస్తున్నాను.
- తెలుగువాడినైన నేను మనకు మార్గదర్శకులైన పూర్వీకుల గురించి వారి జీవితాలను విశదీకరించడం. వీరే తెలుగు జాతి గర్వించదగిన సుప్రసిద్ధ ఆంధ్రులు.
- వైద్యశాస్త్ర విజ్ఞానానికి అతి ముఖ్యమైన మానవ శరీరము దానిలోని వివిధ వ్యవస్థలు, అవయవాలు గురించి వ్యాసాలు తయారుచేసి వాటిని శరీర నిర్మాణ శాస్త్రము, శరీర ధర్మ శాస్త్రము, రోగనిర్ణయ శాస్త్రము, వ్యాధులు మొదలైన విషయాలకు విస్తరించడము.
- రవాణా వ్యవస్థలో రహదారులు చాలా ప్రధానమైనవి. ముఖ్యమైన జాతీయ రహదారులు గురించి వ్యాసాలు మొదలుపెట్టి విస్తరించడము. వీటిని ప్రయాణీకులు ఒక సూచికగా ఉపయోగించుకోవచ్చును.
బహుమతులు
ప్రాజెక్టు సభ్యత్వాలు
ఈ వాడుకరి జీవ శాస్త్రము ప్రాజెక్టులో సభ్యులు. |
ఈ వాడుకరి పుస్తకాల ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నారు. |