"నటరాజ రామకృష్ణ" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
బాటు చేస్తున్న మార్పు: లింకులను చేరుస్తుంది
(బాటు చేస్తున్న మార్పు: లింకులను చేరుస్తుంది)
 
==ఇంకా==
నటరాజ రామకృష్ణ ఆంధ్రనాట్యం మరియు పేరిణీ నృత్యాల పురోగతికై, లక్షా ఏభై వేల రూపాయలతో ''నటరాజ రామకృష్ణ ఆంధ్రనాట్యం'' సంస్థను నెలకొల్పాడు. దీని ద్వారా వర్ధమాన కళాకారులకు, వృద్ధ కళాకారులకు ధన సహాయం, పింఛను అందజేస్తారు. నటరాజ రామకృష్ణ లేకపోతే ఆంధ్రనాట్యం, పేరిణీశివతాండవము ఏనాడో మరుగున పడిపోయేవి. ఆ మధ్య ఆయన శిథిలమవుతున్న హైదరాబాదులోని ''తారామతి మందిరము'' మరియు ''ప్రేమావతి మందిరము'' లను బాగు చేయించాడు. ఒకప్పుడు తారామతి మరియు ప్రేమావతులు [[గోల్కొండ]] నవాబు, [[కుతుబ్ షాహి]] ఆస్థాన నర్తకీమణులు.
 
==వనరులు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/447709" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ