34,337
edits
Chavakiran (చర్చ | రచనలు) |
Arjunaraoc (చర్చ | రచనలు) చి (అచ్చు తప్పు సరిచేయుట) |
||
'''కాశీనాథుని నాగేశ్వరరావు''' (Kasinadhuni Nageswara Rao) ([[1867]] - [[1938]]) ప్రముఖ పాత్రికేయుడు, వ్యాపారవేత్త, స్వాతంత్ర్య సమర యోధుడు, రాజకీయ నాయకుడు,
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = కాశీనాథుని నాగేశ్వరరావు
}}
నాగేశ్వరరావు పెద్ద చదువులు చదవలేదు. పదవులు ఆశించలేదు. [[ఆంధ్ర పత్రిక]], అమృతాంజనం సంస్థలను ఆయన స్థాపించాడు. ఆంధ్రపత్రిక, [[భారతి పత్రిక|భారతి]], ఆంధ్ర
ఆయనకు ''విశ్వదాత'', ''దేశోద్ధారక'' అనే బిరుదులు ఉన్నాయి. ఆయన తలచుకొంటే లక్షలపై లక్షలు ఆర్జించి కోట్లకి పడగలెత్తేవాడు. ఆడంబర రాజకీయాల జోలికి పోలేదు. [[అమృతాంజనం]] ద్వారా గణించిన డబ్బును పేద విద్యార్ధులకి వేతనాలుగా ఇచ్చేసేవాడు. ఆయన దేశభక్తినీ వితరణశీలాన్నీ గాంధీ మహాత్ముడు కూడ మెచ్చుకున్నాడు{{fact}}.
==ఆంధ్ర గ్రంధమాల==
పత్రికా రంగంలోనే కాక ప్రచురణా రంగంలో కూడా నాగేశ్వరరావు తన కృషిని విస్తరించాడు. 1926లో '[[ఆంధ్ర గ్రంథమాల]]' అనే పుస్తక ప్రచురణ సంస్థను ప్రారంభించాడు. ఈ సంస్థ 20 పైగా పుస్తకాలు ప్రచురించింది. ఇంకా అనేక ప్రాచీన
==రాజకీయాలలో==
==తెలుగు భాషకు ఆయన సేవ==
కాశీనాథుని నాగేశ్వరరావు యొక్క తెలుగు భాషాభిమానము, సాహిత్యము మరియు విజ్ఞానశాస్త్రములలో ఆసక్తి ఆయన ఆయారంగములో వివిధ పత్రికల ప్రచురణకు చేసిన విశేషకృషి వలన విదితం.
ఈయన ''భారతి'' మరియు ''ఆంధ్ర పత్రిక'' వంటి పత్రికలు, ''ఆంధ్ర గ్రంధమాల'' వంటి ప్రచురణలు, ఉగాది ప్రత్యేక సంచికలు వెలువరించాడు. ఆంధ్ర గ్రంధమాల ద్వారా ఆయన తెలుగు భాషలో అనేక భాషా, సాహితీ మరియు విజ్ఞాన శాస్త్ర విషయాలపై గ్రంథాలను పరిచయం చేసి శాస్త్ర, సాహిత్య విజ్ఞానాభివృద్ధికి దోహదం చేశాడు. ఈయన ''బసవపురాణం'', ''పడింతారాధ్య చరిత్ర'', ''జీర్ణ విజయనగర చరిత్ర'', ''తంజావూరాంధ్ర నాయకుల చరిత్ర'' మొదలగు పూర్వపు
==మరణం==
|