వెల్లాల ఉమామహేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8: పంక్తి 8:


[[వర్గం:తెలుగు సినిమా నటులు]]
[[వర్గం:తెలుగు సినిమా నటులు]]
[[వర్గం:తెలుగు సినిమా గాయకులు]]
[[వర్గం:చిత్తూరు జిల్లా ప్రముఖులు]]
[[వర్గం:చిత్తూరు జిల్లా ప్రముఖులు]]

12:23, 7 ఫిబ్రవరి 2011 నాటి కూర్పు

వెల్లాల ఉమామహేశ్వరరావు (V. Umamaheswara Rao) తెలుగు సినిమా తొలితరం హీరోల్లో ఒకరు. తిరుపతి పరిసర ప్రాంతాలకు చెందిన ఈయన ఇల్లాలు సినిమాలో హీరోగా నటించాడు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ చిత్తూరు నాగయ్య కాలం వచ్చేప్పటికి తెర మరుగయ్యాడు. అయితే అప్పట్లో స్టార్‌ ఇమేజ్‌ ఉన్న నటుడిగా పేరు తెచ్చుకున్నారు.

నటించిన సినిమాలు

  1. ఇల్లాలు (1940)
  2. భాగ్యలక్ష్మి (1943)
  3. పంతులమ్మ (1943)