Jump to content

వాడుకరి చర్చ:Mukteshvari

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

Mukteshvari గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • తెలుగు వికీపీడియాలో అలా విహరించండి. ఓ అవగాహన ఏర్పడుతుంది. తెవికీ గురించి ఆకళింపు చేసుకున్న తరువాత దిద్దుబాట్లు, వ్యాసాలు వ్రాయడం మొదలు పెట్టవచ్చు.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. అహ్మద్ నిసార్(చర్చ)

ముక్తీశ్వరి గారు, మహానటి సావిత్రి వ్యాసాలపై మీరు చేస్తున్న కృషి బాగుంది. ఒక సందేహం మీరు సావిత్రి గారి జన్మ దినాన్ని డిసెంబరు 6 నుండి జనవరి 4కి మార్చారు. నేను అంతర్జాలంలో ఎక్కడ వెతికినా కూడా ఆవిడ పుట్టిన రోజు డిసెంబరు 6 గానే కనపడుతుంది. జనవరి 4కి ఎందుకు మార్చారో వివరించగలరు. అలాగే మీరు ఫైలు:Savitriphoto.jpg, ఫైలు:Savitri gorintaku.jpg మరియూ ఫైలు:Savitricolour.jpg, అని మూడు బొమ్మలు అప్లోడు చేసారు. కానీ వాటికి లైసెన్సు వివరాలను జతపరచలేదు. దయచేసి ఈ బొమ్మలకు తలా ఒక కాపీహక్కు పట్టీని తగిలించండి. అలాగే మీకు ఈ బొమ్మలు ఎలా, ఎక్కడి నుండి వచ్చాయో కూడా ఆ బొమ్మల పేజీలో తెలుపండి. __మాకినేని ప్రదీపు (+/-మా) 03:40, 15 నవంబర్ 2009 (UTC)

ప్రదీప్ గారు మహానటి సావిత్రి గారి జీవితచరిత్ర అనగా మహానటి సావిత్రి - వెండితెర సామ్రాజ్ఞిలో ఆవిడ కొన్ని సినిమా పత్రికలలో తన జన్మదినం జనవరి 4 1936 గా పేర్కొంది అని వ్రాసివుంది, ఆ పుస్తకం లో ఒక విషయం కూడా ప్రస్తావించబడింది అదేమిటంటే అభిమానులు, వార్తాసంస్థలు ఆవిడ పుట్టినరోజును డిసెంబర్ 6 1937 గా జరుపుకుంటాయని, అందుకే మీకు అంతర్జాలంలో అది డిసెంబరు 6 గా దొరుకుతుంది.

Mukteshvari 05:30, 7 డిసెంబర్ 2009 (UTC)

అభినందనలు

[మార్చు]
ముక్తీశ్వరి గారు, మీరు చక్కని మార్పులు, కూర్పులు చేస్తున్నారు. మీ ప్రయత్నంలో ఎంతో శ్రమ కనిపిస్తుంది. అభినందనలు. మీ కృషిని ఇలాగే కొనసాగించండి. --కాసుబాబు 14:14, 5 జనవరి 2010 (UTC)[ప్రత్యుత్తరం]

సహాయం

[మార్చు]

నేను సృష్టించిన పసుమర్తి కృష్ణమూర్తి వ్యాసంలో బొమ్మ రావట్లేదు, ఎవరైనా సహాయం చేయగలరు, ఆ బొమ్మ నా సభ్య పేజీలో ఉంది.

  • పసుమర్తి కృష్ణమూర్తి బొమ్మను వ్యాసంలో చేర్చాను. కొన్ని templates లో బొమ్మలు చేర్చబడవు. అలాంటి వాటిని వేరుగా వ్యాసానికి సంబంధించిన పేజీలో ఉంచితే పనిజరుగుతుంది.Rajasekhar1961 07:20, 30 జనవరి 2010 (UTC)[ప్రత్యుత్తరం]

తమిళ సినిమా వ్యాసాలు

[మార్చు]

ముక్తేశ్వరి గారూ, తెలుగు సినిమా వ్యాసాలు ఇప్పటికే చాలా ఉన్నాయి కానీ చాలా వాటిలో మూసలు తప్ప కనీస సమాచారం లేదు. ఇప్పుడు మీరు తమిళ సినిమాలు కూడా కేవలం మూసలే చేరుస్తున్నారు. ఇలా చేయడం వల్ల తెలుగు వికీపీడియా వ్యాసాల నాణ్యతలో వెనుకబడుతున్నది. కాబట్టి వ్యాసం సృష్టించేటపుడు కనీస సమాచారం ఉండేలా చూసుకోండి. (కనీసం 4 కేబీ). మరీ ముఖ్యమైన వ్యాసాలను ఇది వర్తించదు కానీ అంతగా ప్రాముఖ్యత లేని విషయాలకు మాత్రం వర్తిస్తుంది. గమనించగలరు. —రవిచంద్ర (చర్చ) 09:10, 17 మార్చి 2010 (UTC)[ప్రత్యుత్తరం]

సినిమా వ్యాసాలు

[మార్చు]

దయచేసి వ్యాసాలలోని సమాచారాన్ని తొలగించవద్దు. ఆంగ్ల వికీపీడియాలో కొన్ని పాత సినిమా వ్యాసాల పేజీలు తయారుచేశారు. ఆ సమాచారాన్ని తెలుగు వికీ పేజీలలోనికి అనువాదం చేయగలరేమో చూడండి. వాటికి సంబంధించిన మూలాలు కూడా తెలియజేయబడ్డాయి.Rajasekhar1961 07:57, 28 జనవరి 2011 (UTC)[ప్రత్యుత్తరం]

సినిమా పాటల వ్యాసాలలో సినిమా పాటను పూర్తిగా చేరుస్తున్నారు. దానిపై నకలుహక్కులు నియంత్రణలో వుండవచ్చు. గమనించండి. --అర్జున 09:40, 18 ఫిబ్రవరి 2011 (UTC)[ప్రత్యుత్తరం]

హేమలత

[మార్చు]

ముగ్గురు హేమలతలు (హేమలతమ్మారావు, డి.హేమలత, పి.హేమలత) ఒక్కరే అయితే అన్నింటినీ కలిపివెయ్యండి.Rajasekhar1961 12:56, 3 ఫిబ్రవరి 2011 (UTC)[ప్రత్యుత్తరం]

రామాయణం పాటలు

[మార్చు]

నేను రాజశేఖర్, లవకుశ సినిమాలోని రామాయణ గానాల్ని చేర్చాను. వాటిని సముద్రాల సీనియర్ రచించారు. వాని వివరాలు చేర్చమని మనవి.

బొమ్మలు

[మార్చు]

మీదగ్గరున్న బొమ్మలను సంగీత దర్శకులైన వారి పేజీలలో చేర్చమని మనవి.Rajasekhar1961 11:10, 6 జూన్ 2011 (UTC)[ప్రత్యుత్తరం]

<br=clearall>

కొలరావిపు ప్రశంసాపత్రం

[మార్చు]
కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారం - ప్రశంసా పతకం (2013)
ముక్తేశ్వరి గారూ, తెలుగు వికీమీడియా ప్రాజెక్టులలో సినిమా వ్యాసాల పై మీరు చేసిన కృషిని గుర్తిస్తూ , పురస్కారాల ఎంపిక మండలి తరఫున ఈ ప్రశంసా పతకాన్ని బహూకరిస్తున్నాను. మీ కృషి సర్వదా అభినందనీయం. మున్ముందు కూడా మీ కృషిని ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తున్నాం.

నమస్కారం

[మార్చు]

కొన్ని సంవత్సరాల నుంచి నేను వికిపీడియాలో రచనలు చెయ్యలెదు, మళ్ళీ రచన మొదలుపెట్టాలి అని అనుకుంటున్న తరుణంలో కొలరావిపు ప్రశంసా పతకం అందటం జరిగింది. ఇంత కాలం వికీలో రచనలు చెయ్యకపోవుట కారణంగా పట్టు తప్పింది, కాస్త సహకారం అందించమని మనవి. మరొక విషయం ఏమనగా, నేను నా వాడుకరి పేరును మార్చుకోవాలి అని అనుకుంటున్నాను, అది సాధ్యపడగలదో లేదో తెలుపగలరు. ధన్యవాదాలు. Mukteshvari (చర్చ) 12:46, 17 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

ముక్తేశ్వరి గారూ, మీరు మళ్లీ వికీలో రచనలు చేయాలనుకోవటం సంతోషకరం. వాడుకరి పేరును భేషుగ్గా మార్చుకోవచ్చు. ప్రస్తుతం తెవికీలో క్రియాశీలకంగా ఉన్న అధికారుల (రాజశేఖర్ గారు కానీ, అర్జున గారి) చర్చా పేజీలో వ్రాయండి. వారు మీ పేరును మార్చగలరు. ఇతర ఏ సలహాలకైనా నన్ను తప్పకుండా సంప్రదించగలరు --వైజాసత్య (చర్చ) 12:15, 18 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

స్వాగతం

[మార్చు]

తిరుపతిలో జరుగనున్న తెవికీ 11వ వార్షికోత్సవాల ఉత్సవాలకు మిమ్ములను సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ రెండు రోజులు అనగా ఫిబ్రవరి 14 మరియు 15 తేదీలలో (రెండవ శనివారం, ఆదివారం) మీరు రావడానికి ముందుగా నమోదు చేసుకున్న వికీ సభ్యులకు వసతి, రవాణా సదుపాయాలు సమకూరుస్తున్నది. కనుక ముందుగా ఇక్కడ మీ పేరు నమోదు చేసుకోండి.

If this is the first article that you have created, you may want to read the guide to writing your first article.

You may want to consider using the Article Wizard to help you create articles.

Hello, and welcome to Wikipedia. This is a notice to inform you that a tag has been placed on దోనెపర్తి requesting that it be speedily deleted from Wikipedia. This has been done under section A1 of the criteria for speedy deletion, because it is a very short article providing little or no context to the reader. Please see Wikipedia:Stub for our minimum information standards for short articles. Also please note that articles must be on notable subjects and should provide references to reliable sources that verify their content.

If you think this page should not be deleted for this reason, you may contest the nomination by visiting the page and clicking the button labelled "Click here to contest this speedy deletion". This will give you the opportunity to explain why you believe the page should not be deleted. However, be aware that once a page is tagged for speedy deletion, it may be removed without delay. Please do not remove the speedy deletion tag from the page yourself, but do not hesitate to add information in line with Wikipedia's policies and guidelines. If the page is deleted, and you wish to retrieve the deleted material for future reference or improvement, you can place a request here. రహ్మానుద్దీన్ (చర్చ) 20:19, 12 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

చక్కని వ్యాసాలు రాశారు

[మార్చు]

ఎంచక్కని వ్యాసాలు ఎన్నిటినో తెవికీకి అందించిన మీ కృషి చూసి చాలా సంతోషించాను. ఐతే గత కొన్నేళ్ళుగా ఎందుకనో మీరు అంతగా రాయలేదు. ఎప్పుడైనా వీలుసాలు దొరికినప్పుడు వచ్చి తెవికీలో రాస్తారని ఆశిస్తూన్నాను. అభినందనలు అందుకోండి. --పవన్ సంతోష్ (చర్చ) 05:52, 17 జూన్ 2017 (UTC)[ప్రత్యుత్తరం]

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters

[మార్చు]

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:38, 30 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.

మీరు ఎక్కించిన అనాధ ఫైళ్లు

[మార్చు]

@Mukteshvari గారు, మీరు బొమ్మలు ఎక్కించడం ద్వారా వికీపీడియా అభివృద్ధికి కృషి చేసినందులకు అభివందనాలు. మీరు ఎక్కించిన స్వేచ్ఛానకలు హక్కులు లేని బొమ్మ(లు) వ్యాస పేరుబరిలో వాడలేదు కావున వికీసమగ్రతకొరకు వాటిని తొలగించే వీలుంది.

వీటిని తొలగించకుండా కాపాడాలంటే వాటిని ఏ వ్యాసంలో వాడదలచారో నిర్ణయించి, దానికి తగిన సముచిత వినియోగ వివరణ చేర్చాలి లేక సవరించాలి. దీనికొరకు బొమ్మ పేజీలో అవసరమైతే {{Non-free use rationale 2}} వాడండి, అలాగే లైసెన్స్ కూడా అవసరమైతే సరిచేయండి. లైసెన్స్ ఉదాహరణలు వర్గం:Wikipedia_image_copyright_templates లో చూడండి. ఏమైనా సందేహాలుంటే మీరు సంబంధిత ఫైల్ చర్చాపేజీలో లేక ఇదే పేజీలో వాడుకరి:Arjunaraoc పేర్కొంటు(లింకు ఇవ్వటం ద్వారా) అడగండి. మీరు సవరణలు చేస్తే ఆ వివరం స్వేచ్ఛానకలు హక్కులు లేని మీ బొమ్మ(లు) విభాగంలో ఆ బొమ్మ పేరు తరువాత చేర్చండి. ఒక వారంలోగా మీ నుండి స్పందన లేకపోతే బొమ్మలు తొలగించుతాను. ధన్యవాదాలు.--Arjunaraocbot (చర్చ) 11:20, 2 జనవరి 2022 (UTC)[ప్రత్యుత్తరం]

2013-11-19కి ముందు ఎక్కించిన సముచిత వినియోగ వివరాలు లేని ఫైళ్లు

[మార్చు]

@Mukteshvari గారు, మీరు బొమ్మలు ఎక్కించడం ద్వారా వికీపీడియా అభివృద్ధికి కృషి చేసినందులకు అభివందనాలు. 2013-11-19కి ముందు ఎక్కించిన స్వేచ్ఛానకలు హక్కులు లేని బొమ్మ(లు) వ్యాస పేరుబరిలో వాడారు కాని, వాటికి సముచిత వినియోగం వివరాలు NFUR లాంటి మూస వాడి చేర్చలేదు. కావున వికీసమగ్రతకొరకు వాటిని తొలగించే వీలుంది.

వీటిని తొలగించకుండా కాపాడాలంటే వాటిని ఏ వ్యాసంలో వాడుతున్నారో, దానికి తగిన సముచిత వినియోగ వివరణ చేర్చాలి లేక సవరించాలి. దీనికొరకు బొమ్మ పేజీలో {{Non-free use rationale 2}} లేక అటువంటి మూస వాడండి, అలాగే లైసెన్స్ కూడా అవసరమైతే సరిచేయండి. లైసెన్స్ ఉదాహరణలు వర్గం:Wikipedia_image_copyright_templates లో చూడండి. ఏమైనా సందేహాలుంటే మీరు సంబంధిత ఫైల్ చర్చాపేజీలో లేక ఇదే పేజీలో వాడుకరి:Arjunaraoc పేర్కొంటు(లింకు ఇవ్వటం ద్వారా) అడగండి. మీరు సవరణలు చేస్తే ఆ వివరం మీ బొమ్మ(లు) విభాగంలో ఆ బొమ్మ పేరు తరువాత చేర్చండి. మీరు ప్రయత్నించి, ఒక వారం రోజులలోగా మీకు అదనపు సమయం కావలసి వస్తే తెలియచేయండి. ధన్యవాదాలు.--Arjunaraocbot (చర్చ) 15:05, 1 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీ 20వ వార్షికోత్సవం స్కాలర్‌షిప్ దరఖాస్తులకు ఆహ్వానం

[మార్చు]

నమస్కారం, తెలుగు వికీపీడియా 20వ ఏట అడుగు పెట్టిన సందర్భంగా 2024, జనవరి 26 నుండి 28 వరకు విశాఖపట్నం వేదికగా 20వ వార్షికోత్సవం జరపాలని సముదాయం నిశ్చయించింది. తెవికీ 20వ వార్షికోత్సవ ఉపకారవేతనం కోసం తెవికీ 20 వ వార్షికోత్సవం/స్కాలర్‌షిప్స్ పేజీలో దరఖాస్తు ఫారానికి లింకు ఇచ్చాము. డిసెంబరు 21, 2023 దాకా ఈ దరఖాస్తు ఫారం అందుబాటులో ఉంటుంది. ఈ లోపు మీ దరఖాస్తులు సమర్పించగలరు. ధన్యవాదాలు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 05:34, 15 డిసెంబరు 2023 (UTC) (సభ్యుడు, తెవికీ 20వ వార్షికోత్సవ కమ్యూనికేషన్స్ కమిటీ)[ప్రత్యుత్తరం]