కొత్తగా పారిశ్రామికీకరణ చెందుతున్న దేశం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.3rc2) (బాటు: no:Newly industrialized country వర్గాన్ని no:Nylig industrialiserte landకి మార్చింది
చి Bot: Migrating 27 interwiki links, now provided by Wikidata on d:q376860 (translate me)
పంక్తి 58: పంక్తి 58:
* ప్రణాళికా సంఘం, భారతదేశం
* ప్రణాళికా సంఘం, భారతదేశం


[[en:Newly industrialized country]]
[[ar:دولة صناعية جديدة]]
[[ar:دولة صناعية جديدة]]
[[ca:País recentment industrialitzat]]
[[cs:Nově industrializované země]]
[[da:NIC-lande]]
[[de:Schwellenland]]
[[eo:Sojlolando]]
[[es:País recientemente industrializado]]
[[fa:کشورهای تازه صنعتی‌شده]]
[[fi:NIC-maa]]
[[fr:Nouveaux pays industrialisés]]
[[id:Negara industri baru]]
[[it:Nazioni di recente industrializzazione]]
[[ja:新興工業経済地域]]
[[kk:Жаңа индустриалды елдер]]
[[ko:신흥공업국]]
[[ms:Negara industri baru]]
[[nl:Newly-industrialized country]]
[[no:Nylig industrialiserte land]]
[[pl:Kraje nowo uprzemysłowione]]
[[pt:Países recentemente industrializados]]
[[ru:Новые индустриальные страны]]
[[simple:Newly industrialized country]]
[[sv:Nyligen industrialiserat land]]
[[th:ประเทศอุตสาหกรรมใหม่]]
[[uk:Нові індустріальні країни]]
[[vi:Nước công nghiệp mới]]
[[zh:新興工業化國家]]

04:37, 10 మార్చి 2013 నాటి కూర్పు

2011 నాటికి కొత్తగా పారిశ్రామికీకరణ చెందుతున్న దేశాలు.

కొంతమంది రాజకీయ శాస్త్రవేత్తలు, ఆర్థిక వేత్తలు, ప్రస్తుత ప్రపంచ గమనాన్ని బట్టి కొన్ని దేశాలను "కొత్తగా పారిశ్రామికీకరణ చెందుతున్న దేశం" (Newly industrialized country )అనే కొత్త వర్గంలో భాగంగా పరిగణిస్తారు.

ఈ కొ.పా.దే లు ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాల స్థాయికి చేరుకోకపోయినా, తతిమ్మా అభివృద్ధి చెందుతున్న దేశాల స్థాయిని దాటి చాలా ముందుకు పోయాయి. ఈ కొపాదేల మరో లక్షణం వేగంగా వృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థ (ఎగుమతుల ప్రాధాన్యత లో సైతం ). వేగవంతమైన పారిశ్రామికీకరణ, మరో లక్షణం. సామాజికంగా మరో మార్పు, ఉద్యోగాలనిచ్చే పరిశ్రమలు, కర్మాగారాలు, అవి ఉండే పట్టణ ప్రాంతాలవైపు, వలసపోయే గ్రామీణ జనాభా.

  • పెరిగిన సామాజిక స్వేచ్ఛ, పౌర హక్కులు
  • బలమైన రాజకీయ నాయకులు
  • వ్యవసాయం నుండి పారిశ్రమలకు మారుతున్న ఆర్థిక వ్యవస్థ.
  • పెరుగుతున్న స్వేచ్చా వాణిజ్య విధానం (open-market economy)
  • వివిధ ఖండాలకు విస్తరించిన పనిచేస్తున్న దేశీయ కంపెనీలి.
  • విదేశాలనుండి వస్తున్న పెట్టుబడులు .
  • బలమైన ప్రాంతీయ శక్తులుగా అవిర్భవించడం
  • వేగంగా పెరుగుతున్న పట్టణీకరణ.

ప్రస్తుత కొపాదే.లు

వివిధ ఆర్థికవేత్తల అభిప్రాయాల ప్రకారం, "కొత్తగా అభివృద్ధి చెందుతున్న దేశం"గా ఈ క్రింది వాటిని పిలుస్తున్నారు.

ప్రాంతం దేశం కొనుగోలు శక్తి (PPP) ఆధారిత జాతీయాదయం (GDP)
(బిలియన్ డాలర్లలో, 2011 ప్రపంచ బ్యాంకు)[1]
కొనుగోలు శక్తి (PPP) ఆధారిత తలసరి జాతీయాదయం (GDP)
(బిలియన్ డాలర్లలో, 2011 ప్రపంచ బ్యాంకు)[2]
ఆదాయంలో అసమానతలు 2008-09[3][4] మానవాభివృద్ధి సూచి (HDI, 2011)[5] GDP పెరుగుదల శాతం, 2010 తలసరి GDP పెరుగుదల శాతం, 2008 Sources
ఆఫ్రికా దక్షిణాఫ్రికా 555,340 10,977 63.1 0.619 (medium) 2.78 1.29 [6][7][8]
ఉత్తర అమెరికా మెక్సికో 1,659,016 15,121 48.3 0.770 (high) 5.52 0.75 [9][6][7][8]
దక్షిణ అమెరికా బ్రెజిల్ 2,309,138 11,845 54.7 0.718 (high) 7.49 4.06 [9][6][7][8]
ఆసియా చైనా 11,316,224 8,394 45.3 0.687 (medium) 10.3 10.4 [6][7][8]
భారతదేశం 4,469,763 3,703 32.5 0.597 (medium) 11.1 8.5 [6][7][8]
మలేసియా 447,595 15,578 46.2 0.761 (high) 7.16 2.86 [6][7][8]
ఫిలిఫ్ఫైన్స్ 393,987 4,111 43 0.644 (medium) 7.6 1.97 [9][6][7][8]
థాయ్ లాండ్ 622,914 9,693 40 0.682 (medium) 7.8 1.84 [9][6][7][8]
ఐరోపా టర్కీ 1,288.638 17,499 39 0.699 (high) 9.0 -0.34 [6][7][8]

గోల్డ్ మన్ సాచ్ అభిప్రాయం ప్రకారం, 2050నాటికి అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలు వరుసగా, చైనా, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, భారతదేశం, బ్రెజిల్ మరియు మెక్సికోలు.

అర్జెంటీనా, చిలీ,ఈజిప్టు,ఇండోనేసియా [10]మరియు రష్యాలను కూడా కొంతమంది కొపాదేలుగా పేర్కొంటున్నారు.

విమర్శలు

ఈ కొపాదేలు, అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే తక్కువ ధరలకే కార్మికులు లభిస్తున్నారు. ఇది, ఆయా దేశాలకి, తక్కువ ధరకే సేవలనందిచడంలో తోడ్పడుతోంది. "న్యాయమైన వాణిజ్యం" గురించి మాట్లాడేవారి వద్దనుండి, ఇది తరచూ విమర్శలకు గురవుతోంది.

చైనాదేశంలో రాజకీయ స్వేచ్ఛలేకపోవడం, ఇంటర్నెట్ సెన్సార్షిప్పులు, మానవహక్కుల హననాలు సర్వసాధారణం.[11] అదే భారతదేశం పరిస్థితి ఇందుకు పూర్తిగా విరుద్ధం. భారతదేశ ప్రజలు అపరిమితమైన స్వేచ్ఛని అనుభవిస్తున్నప్పటికీ, కొన్ని ప్రాంతాలలోని అసమర్థ ప్రభుత్వాలు, వ్యవస్థలో గూడుకట్టుకుపోయిన అవినీతి విమర్శలకు గురయ్యే వాటిల్లో మొదటివరుసలో ఉంటాయి. దక్షిణ ఆఫ్రికా, జింబాబ్వే నుండి వస్తున్న వలసదారులలో ఇబ్బంది పడితూ ఉంటే, మెక్సికో డ్రగ్స్ వార్లతో ఇబ్బందులు పడుతోంది. [12]

ఇవి కూడా చూడండి

రిఫరెన్సులు

  1. The World Bank: World Development Indicators Database. Gross Domestic Product 2011, PPP. Last revised on 18 September 2012.
  2. Data refer mostly to the year 2011. World Economic Outlook, Sep 2011, International Monetary Fund. Accessed on April 11, 2012.
  3. "GINI Index Data Table". World Bank. Retrieved 4 April 2012.
  4. Note: The higher the figure, the higher the inequality.
  5. United Nations report [1]
  6. 6.0 6.1 6.2 6.3 6.4 6.5 6.6 6.7 6.8 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Limits అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  7. 7.0 7.1 7.2 7.3 7.4 7.5 7.6 7.7 7.8 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; AIA అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  8. 8.0 8.1 8.2 8.3 8.4 8.5 8.6 8.7 8.8 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Principles అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  9. 9.0 9.1 9.2 9.3 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Globalization అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  10. http://econ.worldbank.org/external/default/main?pagePK=64165259&theSitePK=469372&piPK=64165421&menuPK=64166093&entityID=000009265_3970716142516
  11. http://www.amnestyusa.org/china/page.do?id=1011134
  12. http://knowledge.wharton.upenn.edu/article.cfm?articleid=2695
  • ప్రణాళికా సంఘం, భారతదేశం