నిఖిల్ సిద్ధార్థ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20: పంక్తి 20:


==జీవిత విశేషాలు==
==జీవిత విశేషాలు==
నిఖిల్ హైదరాబాద్ నందు బేగంపేట లో [[జూన్ 1]] [[1985]] న జన్మించారు. బేగం పేట నందు హైదరబాద్ పబ్లిక్ స్కూల్ నందు ప్రాధమిక విద్యను పూర్తి చేశాడు. పాఠశాలలో అతడు తనకు తానుగా "బెగంపేట బోయ్" గా చెప్పుకొనేవాడు.<ref>http://timesofindia.indiatimes.com/entertainment/regional/telugu/news-interviews/I-am-a-very-conventional-Telugu-boy-Nikhil/articleshow/19494511.cms</ref>యితడు "ముఫాఖం ఝా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ" హైదరాబాద్ నందు చదువుకున్నాడు<ref>http://timesofindia.indiatimes.com/entertainment/regional/telugu/news-interviews/I-am-a-very-conventional-Telugu-boy-Nikhil/articleshow/19494511.cms</ref>.
నిఖిల్ హైదరాబాద్ నందు బేగంపేట లో [[జూన్ 1]] [[1985]] న జన్మించారు. బేగం పేట నందు హైదరబాద్ పబ్లిక్ స్కూల్ నందు ప్రాధమిక విద్యను పూర్తి చేశాడు. పాఠశాలలో అతడు తనకు తానుగా "బెగంపేట బోయ్" గా చెప్పుకొనేవాడు.<ref>http://timesofindia.indiatimes.com/entertainment/regional/telugu/news-interviews/I-am-a-very-conventional-Telugu-boy-Nikhil/articleshow/19494511.cms</ref>యితడు "ముఫాఖం ఝా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ" హైదరాబాద్ నందు చదువుకున్నాడు<ref>http://timesofindia.indiatimes.com/entertainment/regional/telugu/news-interviews/I-am-a-very-conventional-Telugu-boy-Nikhil/articleshow/19494511.cms]</ref>. ఆయన [[హైదరాబాద్ నవాబ్స్]] చిత్రానికి సహాయ దర్శకునిగా చిత్ర రంగ ప్రవేశం చేశారు.[[హాపీడేస్]] చిత్రం లో నటించుటకు ముందు చిన్న చిన్న పాత్రలను వివిధ సినిమాలలో వేశారు ఈ "హాపీ డేస్" చిత్రం భారతదేశం లో విడుదల కంటే ముందుగా టాలీవుడ్ లో విడుదలైన మొదటి చిత్రంగా నిలిచింది. ఈ చిత్రాన్ని జాతీయ అవార్డు గ్రహీత [[శేఖర్ కమ్ముల]] దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో గల నలుగురు స్నేహితులలో ఒకనిగా నిఖిల్ నటించారు. ఈ చిత్రం విజయంతో నిఖిల్ యొక్క కీర్తి పెరిగింది<ref>[http://www.idlebrain.com/movie/happydays/nikhil.html Nikhil (Happy days) interview - Telugu cinema actor<!-- Bot generated title -->]</ref>. 2007 లో అతి తక్కువ బడ్జెట్ తో తీసి కమర్షియల్ హిట్ అయిన చిత్రంగా [[హేపీడేస్]] చిత్రం నిలిచింది. ఆయన మొదటి సోలో చిత్రం [[అంకిత్,పల్లవి& ఫ్రెండ్స్]]. అతడు [[యువత]] మరియు [[వీడు తేడా]] చిత్రాలలో నటించాడు. అవి 50 రోజులు ఆంధ్ర ప్రదేశ్ లో ఆడాయి.<ref> Nikhil did his schooling in Hyderabad Public School, Begumpet and then transferred to St. Patricks' High School, Secunderabad. He was brilliant in school and was a merit student.[http://www.thehindubusinessline.com/2007/12/31/stories/2007123150991500.htm The Hindu Business Line : Small films hold their own in Telugu film industry<!-- Bot generated title -->]</ref>


ఆయన ప్రస్తుత సినిమా [[స్వామి రా రా]]



<!--
He started out as an assistant director for the film ''[[Hyderabad Nawaabs]]''. He did minor roles in various movies before doing ''[[Happy Days (2007 film)|Happy Days]]'', the first movie in [[Cinema of Andhra Pradesh|Tollywood]] with an overseas release date earlier than the Indian release. Directed by National award winner [[Sekhar Kammula]], Nikhil plays one of the 4 male leads in the movie. It was declared a Smash Hit and gave Nikhil overnight fame.<ref>[http://www.idlebrain.com/movie/happydays/nikhil.html Nikhil (Happy days) interview - Telugu cinema actor<!-- Bot generated title -->]</ref> ''[[Happy Days (2007 film)|Happy Days]]'' was one among a few low budget movies made in 2007 that became commercially successful. His first solo lead movie was ''[[Ankit, Pallavi & Friends]]''. He has appeared in movies like ''[[Yuvatha]]'' and ''[[Veedu Theda]]'' which ran for 50 days in Andhra Pradesh.<ref> Nikhil did his schooling in Hyderabad Public School, Begumpet and then transferred to St. Patricks' High School, Secunderabad. He was brilliant in school and was a merit student.[http://www.thehindubusinessline.com/2007/12/31/stories/2007123150991500.htm The Hindu Business Line : Small films hold their own in Telugu film industry<!-- Bot generated title -->]</ref> His recent movie, titled ''[[Swamy Ra Ra]]'', (March 2013) has become a super hit.
-->
==నటించిన చిత్రాలు==
==నటించిన చిత్రాలు==
{| class="wikitable sortable"
{| class="wikitable sortable"

06:16, 25 మే 2013 నాటి కూర్పు

నిఖిల్ సిద్దార్థ్

నిఖిల్ సిద్దార్థ్
జన్మ నామంనిఖిల్ సిద్దార్థ్
జననం (1985-06-01) 1985 జూన్ 1 (వయసు 38)
Indiaహైదరాబాదు, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
ఇతర పేర్లు "బెగంపేట బోయ్"
ప్రముఖ పాత్రలు హ్యాపీ డేస్
యువత
స్వామిరారా

నిఖిల్ సిద్దార్థ్ ఒక తెలుగు సినీ నటుడు. హ్యాపీ డేస్ చిత్రంతో సినీ రంగప్రవేశం చేశాడు. యితడు జూన్ 1, 1985 లో జన్ముంచాడు.

నేపధ్యము

హైదరాబాద్ నవాబ్స్ చిత్రానికి సహాయ దర్శకుడిగా సినీరంగ ప్రవేశం చేశాడు. హ్యాపీ డేస్ చిత్రం లో నటించకముందు పలుచిత్రాలలో చిన్న చిన్న పాత్రలు చేశాడు.

జీవిత విశేషాలు

నిఖిల్ హైదరాబాద్ నందు బేగంపేట లో జూన్ 1 1985 న జన్మించారు. బేగం పేట నందు హైదరబాద్ పబ్లిక్ స్కూల్ నందు ప్రాధమిక విద్యను పూర్తి చేశాడు. పాఠశాలలో అతడు తనకు తానుగా "బెగంపేట బోయ్" గా చెప్పుకొనేవాడు.[1]యితడు "ముఫాఖం ఝా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ" హైదరాబాద్ నందు చదువుకున్నాడు[2]. ఆయన హైదరాబాద్ నవాబ్స్ చిత్రానికి సహాయ దర్శకునిగా చిత్ర రంగ ప్రవేశం చేశారు.హాపీడేస్ చిత్రం లో నటించుటకు ముందు చిన్న చిన్న పాత్రలను వివిధ సినిమాలలో వేశారు ఈ "హాపీ డేస్" చిత్రం భారతదేశం లో విడుదల కంటే ముందుగా టాలీవుడ్ లో విడుదలైన మొదటి చిత్రంగా నిలిచింది. ఈ చిత్రాన్ని జాతీయ అవార్డు గ్రహీత శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో గల నలుగురు స్నేహితులలో ఒకనిగా నిఖిల్ నటించారు. ఈ చిత్రం విజయంతో నిఖిల్ యొక్క కీర్తి పెరిగింది[3]. 2007 లో అతి తక్కువ బడ్జెట్ తో తీసి కమర్షియల్ హిట్ అయిన చిత్రంగా హేపీడేస్ చిత్రం నిలిచింది. ఆయన మొదటి సోలో చిత్రం అంకిత్,పల్లవి& ఫ్రెండ్స్. అతడు యువత మరియు వీడు తేడా చిత్రాలలో నటించాడు. అవి 50 రోజులు ఆంధ్ర ప్రదేశ్ లో ఆడాయి.[4]

ఆయన ప్రస్తుత సినిమా స్వామి రా రా

నటించిన చిత్రాలు

సంవత్సరం చిత్రం పాత్ర వివరాలు
2006 హైదరాబాద్ నవాబ్స్ అతిధి పాత్ర[5]
2007 హ్యాపీ డేస్ రాజేశ్
2008 అంకిత్ పల్లవి అండ్ ఫ్రెండ్స్ అంకిత్
యువత బాబు
2010 కళావర్ కింగ్
ఓం శాంతి తేజా
ఆలస్యం అమృతం
2011 వీడు తేడా 'కత్తి' శీను
2012 డిస్కో
2013 స్వామిరారా[6][7] సూర్య

బయటి లంకెలు

మూలాలు