Jump to content

అశ్విని వైష్ణవ్

వికీపీడియా నుండి
14:40, 25 జూలై 2021 నాటి కూర్పు. రచయిత: Nskjnv (చర్చ | రచనలు)

అశ్విని వైష్ణవ్ భారతదేశానికి చెందిన ఒక రాజకీయ నాయకుడు , ఐఏఎస్ అధికారి. 2021 జూలై 8 నుండి కేంద్ర రైల్వే శాఖ, కమ్యూనికేషన్స్ శాఖ, ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక శాఖలకు మంత్రిగా బాడీతలు నిర్వహిస్తున్నాడు.[1] 2019 జూన్ నెలలో భారత పార్లమెంట్ ఎగువ సభ అయిన రాజ్యసభ ఎంపీగా ఒడిశా రాష్ట్రం నుండి ఎన్నికయ్యాడు.[2]

తొలినాళ్ళ జీవితం

వైష్ణవ్ 1970 లో రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్పూర్ లో జన్మించాడు. వీరి కుటుంబం మొదట రాజస్థాన్ లోని పాలి జిల్లాలోని రాణిలోని జీవాండ్ కల్లన్ గ్రామంలో నివసించేది; తరువాత వీరు జోధ్పూర్ లో స్థిరపడ్డారు. వైష్ణవ్ 1991 లో జోధ్‌పూర్ ఎంబిఎం ఇంజనీరింగ్ కాలేజీ (జెఎన్‌వియు) నుండి ఎలక్ట్రానిక్ & కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ కోర్సులో బంగారు పతకంతో పట్టభద్రుడయ్యాడు ఆ తరువాత ఐఐటి కాన్పూర్ నుండి ఎం.టెక్ పూర్తి చేశాడు. 1994 యుపిఎస్సి సివిల్ సర్వీసు పరీక్షలో దేశంలోనే 27 వ ర్యాంకు సాధించాడు. 2008 లో వైష్ణవ్ పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం వార్టన్ స్కూల్ నుండి MBA చేయడానికి యుఎస్ వెళ్ళాడు.

కెరీర్

సివిల్ సర్వీసులో

సమారంభకునిగా

రాజకీయ నాయకునిగా

మూలాలు

  1. "Ashwini Vaishnav RS Candidature Fuels BJD-BJP Deal Talk". ODISHA BYTES (in అమెరికన్ ఇంగ్లీష్). 2019-06-21. Retrieved 2019-11-16.
  2. "Statewise Retirement". 164.100.47.5. Retrieved 2019-06-28.