ఫణికాంత్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కారెంకి ఫణికాంత్ ఒక తెలుగు సినిమా నటుడు. ఇతని అసలు పేరు ఫణీంద్ర.[1] సుమారు 80 సినిమాల్లో నటించాడు.[2] ముఖ్యంగా సహాయపాత్రలు పోషిస్తుంటాడు. ఇతని మొదటి సినిమా జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన ఆది.

ఆయన స్వస్థలం గోదావరి ఒడ్డునే ఉండే తాళ్లపూడి మండలం వేగేశ్వరపురం. తన తండ్రి కొయ్యలగూడెంలో వీడీవోగా ఉద్యోగం చేయడం వల్ల వారి కుటుంబం కొయ్యలగూడెంలో స్థిరపడింది. అతని చదువు కూడా అక్కడే సాగింది. తండ్రి కారెంకి శ్రీరామ్మూర్తి కోరిక మేరకు సినీ రంగంలో ప్రవేశించాడు. ప్రస్తుత నివాసం హైదరాబాదులోని కూకట్ పల్లి.

నటించిన సినిమాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. MAA. "Phanikant Profile". maastars.com. Movie Artists Association. Retrieved 16 July 2016.
  2. విలేఖరి. "నేనూ గోదావరి బిడ్డనే". sakshi.com. జగతి పబ్లికేషన్స్. Retrieved 15 July 2016.

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=ఫణికాంత్&oldid=1917130" నుండి వెలికితీశారు