బంగారుతల్లి

వికీపీడియా నుండి
(బంగారు తల్లి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
బంగారుతల్లి
(1971 తెలుగు సినిమా)
దర్శకత్వం తాపీ చాణక్య
నిర్మాణం చేగొండి హరిబాబు
నాచు శేషగిరిరావు
తారాగణం కృష్ణంరాజు ,
జమున
జగ్గయ్య
శోభన్ బాబు
వెన్నిరాడై నిర్మల
నాగభూషణం
సంగీతం ఎస్. రాజేశ్వరరావు
నిర్మాణ సంస్థ బాబుపిక్చర్స్
భాష తెలుగు

పాటలు[మార్చు]

  1. ఇనాళ్ళు లేని సిగ్గు ఇపుడెందుకే .. పెళ్ళంటె గుండెల్లో - ఘంటసాల, ఎస్. జానకి - రచన: డా॥ సినారె
  2. ఝణక్ ఝణక్ ఝణ చెల్ చెల్ బండి - ఘంటసాల, ఎల్.ఆర్. ఈశ్వరి బృందం - రచన: కొసరాజు
  3. ధన్యవే బంగారు తల్లీ మట్టిగడ్డను ముద్దు బిడ్డగా (శ్లోకం) - ఘంటసాల - రచన: తాపీ ధర్మారావు
  4. పల్లెసీమ మన పంటసీమ - ఘంటసాల, సుశీల, పిఠాపురం, స్వర్ణలత బృందం - రచన: దాశరధి
  5. బంగరు తల్లి పండిందోయి పంటల పండుగ - సుశీల, ఘంటసాల బృందం - రచన: ఆత్రేయ
  6. శ్రమించే రైతుల జీవాలే - ఘంటసాల - రచన: శ్రీశ్రీ

మూలాలు[మార్చు]