బద్వేల్ రెవెన్యూ డివిజను
Appearance
బద్వేల్ రెవెన్యూ డివిజను | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | వైఎస్ఆర్ |
స్థాపన | 2021 డిసెంబరు 21 |
పరిపాలనా కేంద్రం | బద్వేల్ |
Time zone | UTC+05:30 (IST) |
బద్వేల్ రెవెన్యూ డివిజను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ జిల్లా లోని పరిపాలనా విభాగం. [1]జిల్లాలోని నాలుగు రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. ఈ రెవెన్యూ డివిజన్ పరిధిలో 12 మండలాలు ఉన్నాయి. వైఎస్ఆర్ జిల్లా లోని డివిజన్లులో ఈ డివిజను అత్యధిక మండలాలను కలిగి ఉంది.
చరిత్ర
[మార్చు]ఈ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయడం కోసం సెప్టెంబరు 2021 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.ఈ రెవెన్యూ డివిజన్ 22 డిసెంబరు 2021న ఏర్పడింది.[2][3][4][5]
రెవెన్యూ డివిజను లోని మండలాలు
[మార్చు]బద్వేల్ రెవెన్యూ డివిజన్ లో 12 మండలాలు ఉన్నాయి.
- అట్లూరు మండలం
- బి. కోడూరు మండలం
- బ్రహ్మంగారి మఠం మండలం
- బద్వేల్ మండలం
- చాపాడు మండలం
- దువ్వూరు మండలం
- గోపవరం మండలం
- కలసపాడు మండలం
- ఖాజీపేట మండలం
- ఎస్. మైదుకూరు మండలం
- పోరుమామిళ్ల మండలం
- శ్రీ అవధూత కాశినాయన మండలం
మూలాలు
[మార్చు]- ↑ Government of Andhra Pradesh (2021-12-21). Andhra Pradesh Gazette, 2021-12-21, Extraordinary, Part PART I, Number 724.
- ↑ "Andhra Pradeesh clears notification for Badvel revenue division". The Times of India. 30 September 2021. Retrieved 24 April 2022.
- ↑ "Model Code of Conduct - ECI". Election Commission of India. Archived from the original on 4 December 2021. Retrieved 24 April 2022.
- ↑ "Badvel new revenue division notified". The Hans India. 22 December 2021. Retrieved 24 April 2022.
- ↑ Bandari, Pavan Kumar (2021-10-01). "Notification out for Badvel by-election, polling on October 30". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2022-09-14.