Jump to content

బిగ్ బాస్ తెలుగు 7

వికీపీడియా నుండి
బిగ్ బాస్ తెలుగు 7
దేశంభారతదేశం
సిరీస్‌లసంఖ్య
ఎపిసోడ్ల సంఖ్యTBA
విడుదల
వాస్తవ నెట్‌వర్క్స్టార్ మా
డిస్నీ+ హాట్‌స్టార్
వాస్తవ విడుదల3 సెప్టెంబరు 2023 (2023-09-03)

బిగ్ బాస్ తెలుగు 7 అనేది తెలుగు రియాలిటీ షో. స్టార్ మా ఛానల్ ప్రసారం చేస్తున్న బిగ్ బాస్ తెలుగు కార్యక్రమంలో ఇది 7వ సీజన్. 2023, సెప్టెంబరు 3న సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన ఈ షోకు నాగార్జున హస్ట్‏గా వ్యవహరిస్తున్నాడు. బిగ్‌బాస్ షో సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 10.00 గంటలకు స్టార్ మాలో ప్రసారమవుతోంది.[1]

హౌస్‌మేట్స్ గురించి

[మార్చు]
  • ప్రియాంక జైన్ - తెలుగు, తమిళం, కన్నడ నటి. ఆమె మౌన రాగం, జానకి కలగనలేదే మొదలైన ధారావాహికలకు ప్రసిద్ధి చెందింది
  • శివాజీ తెలుగు సినిమా నటుడు, రాజకీయ నాయకుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్.
  • దామిని భట్ల - నేపథ్య గాయని.
  • ప్రిన్స్ యావార్ - మోడల్, టెలివిజన్ నటుడు, ప్రభావశీలుడు.
  • శుభశ్రీ రాయగురు - నటి, ప్రభావశీలి, న్యాయవాది.
  • షకీలా- నటి, రాజకీయ నాయకురాలు- ఆమె - తెలుగు, తమిళం, మలయాళ భాషా చిత్రాలలో నటించింది.-
  • సందీప్ (ఆట సందీప్ అని పిలుస్తారు) - డ్యాన్స్ కొరియోగ్రాఫర్.
  • శోభా శెట్టి - టెలివిజన్ నటి.
  • తేజ (టేస్టీ తేజ అని పిలుస్తారు) - నటుడు, హాస్యనటుడు, ఫుడ్ వ్లాగర్.
  • రతిక రోజ్ - నటి, సోషల్ మీడియా ప్రభావశీలి.
  • డాక్టర్ గౌతమ్ కృష్ణ - వైద్యుడు, ఆకాశ వీధుల్లో సినిమాతో గుర్తింపు పొందిన నటుడు.
  • కిరణ్ రాథోడ్ - నటి.
  • పల్లవి ప్రశాంత్ - రైతు, యూట్యూబర్.
  • అమర్‌దీప్ చౌదరి - రక్షగన్ సినిమాలో తన పాత్రతో పేరు తెచ్చుకున్న నటుడు.

హౌస్‌మేట్స్ వివరాలు

[మార్చు]

ఈ బిగ్‌బాస్‌ సీజన్‌లో మొత్తం 14 మంది కంటెస్టెంట్‌లు పోటీ పడుతున్నారు.[2][3] ఇదో వారం వైల్డ్ కార్డ్ ద్వారా  అంబటి అర్జున్, నైని పావని, పూజ మూర్తి, భోలే శావళి, అశ్విని శ్రీ కంటెస్టెంట్స్ గా ఎంట్రీ ఇచ్చారు.[4][5]

సీరియల్ నెం హౌస్‌మేట్ ప్రవేశం ఎలిమినేషన్ స్థితి
1 ప్రియాంక రోజు 1
2 శివాజీ రోజు 1 42వ రోజు అపోలో చికిత్య[6]
43వ రోజు ఆరోగ్య కుదుట పడింది
3 ప్రశాంత్ రోజు 1
4 యావర్ రోజు 1
5 అమర్‌దీప్‌ రోజు 1
6 అంబటి అర్జున్ 35వరోజు
7 శోభా శెట్టి 1వ రోజు 98వ రోజు ఎలిమినేట్
8 గౌతమ్‌ కృష్ణ రోజు 1 35వ రోజు సీక్రెట్ రూమ్ [7]
39వ రోజు 91వ రోజు ఎలిమినేట్[8]
9 రతిక రోజు 1 నాల్గొవ వారం (28వ రోజు) ఎలిమినేట్[9][10]
49వ రోజు 84వ రోజు[11]
10 అశ్విని శ్రీ 35వ రోజు 83వ రోజు ఎలిమినేట్[12]
11 భోలే శావళి 35వ రోజు పదో వారం (70వ రోజు) ఎలిమినేట్[13]
12 తేజ రోజు 1 తొమ్మిదో వారం (63వ రోజు) ఎలిమినేట్[14][15]
13 సందీప్‌ రోజు 1 ఎనిమిదో వారం (56వ రోజు) ఎలిమినేట్[16][17]
14 పూజ మూర్తి 35వ రోజు ఏడో వారం (49వ రోజు) ఎలిమినేట్[18]
15 నయని పావని 35వ రోజు ఆరో వారం (42వ రోజు) ఎలిమినేట్[19]
16 శుభశ్రీ రాయగురు రోజు 1 ఐదో వారం (35వ రోజు) ఎలిమినేట్[20]
17 దామిని రోజు 1 మూడో వారం (21వ రోజు) ఎలిమినేట్[21][22]
18 షకీలా రోజు 1 రెండో వారం (14వ రోజు) ఎలిమినేట్[23]
19 కిరణ్ రాథోడ్ రోజు 1 మొదటి వారం (7వ రోజు) ఎలిమినేట్ [24]

అతిథి పాత్ర

[మార్చు]
వారం రోజు అతిథి (లు) సందర్శన అవసరం
వారం 1 లాంచ్ డే విజయ్ దేవరకొండ మొదటి 10 మంది పోటీదారుల కోసం ఫర్నిచర్ టాస్క్‌ను పర్యవేక్షించడానికి, అతను ఎంచుకున్న 3 మంది పోటీదారులకు బెడ్‌రూమ్‌లను (VIP, డీలక్స్, స్టాండర్డ్) కేటాయించడానికి ఇంట్లోకి ప్రవేశించారు. అతను శుభ శ్రీ కోసం డీలక్స్ గది, డీలక్స్ కోసం తేజ & ప్రామాణిక గదిని సందీప్ కు కేటాయించాడు.
నవీన్ పోలిశెట్టి సినిమా ప్రమోషన్: మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి

మూలాలు

[మార్చు]
  1. Namasthe Telangana (3 September 2023). "గ్రాండ్‌గా మొదలైన బిగ్‌బాస్‌-7.. హౌజ్‌లోకి వచ్చిన కంటెస్టెంట్స్‌ వీళ్లే." Archived from the original on 3 September 2023. Retrieved 3 September 2023.
  2. Sakshi (3 September 2023). "బిగ్‌బాస్‌ షోలో అడుగుపెట్టిన 14 మంది కంటెస్టెంట్లు వీళ్లే.. (ఫోటోలు)". Archived from the original on 3 September 2023. Retrieved 3 September 2023.
  3. The Times of India (3 September 2023). "Bigg Boss Telugu 7 launch Highlights: Host Nagarjuna signs off locking 14 contestants in the house" (in ఇంగ్లీష్). Archived from the original on 3 September 2023. Retrieved 3 September 2023.
  4. 10TV Telugu (9 October 2023). "బిగ్‌బాస్‌లోకి కొత్తగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన నయని పావని గురించి తెలుసా?.. సోషల్ మీడియా సెన్సేషన్." (in Telugu). Archived from the original on 9 October 2023. Retrieved 9 October 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  5. Eenadu (9 October 2023). "బిగ్‌బాస్‌ సీజన్‌-7 '2.ఓ' షురూ.. వైల్డ్ కార్డ్‌తో హౌస్‌లోకి వెళ్లింది వీళ్లే". Archived from the original on 9 October 2023. Retrieved 9 October 2023.
  6. TV9 Telugu (16 October 2023). "హౌస్ నుంచి శివాజీ అవుట్.. బయటకు పంపించేసిన బిగ్ బాస్.. కారణం ఏంటంటే". Archived from the original on 16 October 2023. Retrieved 16 October 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  7. Andhrajyothy (8 October 2023). "ఇలాంటి ఝలక్‌ ఇచ్చాడేంటి?". Archived from the original on 9 October 2023. Retrieved 9 October 2023.
  8. Eenadu (4 December 2023). "బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి గౌతమ్‌ కృష్ణ ఎలిమినేట్‌". Archived from the original on 10 December 2023. Retrieved 10 December 2023.
  9. Eenadu (2 October 2023). "రతికా రోజ్‌ ఎలిమినేట్‌.. బద్దలైన యువ హృదయాలు." Archived from the original on 2 October 2023. Retrieved 2 October 2023.
  10. Hindustantimes Telugu. "అయ్యో మరో లేడీ కంటెస్టెంట్ ఔట్.. బిగ్ బాస్ హౌస్‍లోకి రతిక ఇన్!". Archived from the original on 24 October 2023. Retrieved 24 October 2023.
  11. Hindustantimes Telugu. ""హౌస్‍లో గ్రూప్స్ ఉన్నాయ్": ఎలిమినేషన్ తర్వాత పేర్లతో సహా చెప్పిన అశ్వినీ.. రతిక కూడా ఔట్!". Archived from the original on 27 November 2023. Retrieved 27 November 2023.
  12. Eenadu (27 November 2023). "అశ్విని, రతిక ఔట్‌". Archived from the original on 27 November 2023. Retrieved 27 November 2023.
  13. Andhrajyothy (13 November 2023). "Biggboss 7 : ఎలిమినేషన్.. కారణం ఏంటంటే". Archived from the original on 13 November 2023. Retrieved 13 November 2023.
  14. Sakshi (4 November 2023). "బిగ్‌బాస్ 7: టేస్టీ తేజ అవుట్‌.. అత‌డి భ‌య‌మే నిజ‌మైంది!". Archived from the original on 5 November 2023. Retrieved 5 November 2023.
  15. Hindustantimes Telugu (5 November 2023). "శివాజీ, అమర్ దీప్ కాదు.. ఈవారం టేస్టీ తేజ ఎలిమినేట్.. కర్మ రిపీట్స్ అంటే ఇదే!". Archived from the original on 5 November 2023. Retrieved 5 November 2023.
  16. TV9 Telugu (30 October 2023). "సందీప్ మాస్టర్ ఎలిమినేట్ అవ్వడానికి అసలు కారణాలు ఇవేనా..!". Archived from the original on 12 November 2023. Retrieved 12 November 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  17. Andhrajyothy (30 October 2023). "చివరి వరకూ ఉంటాడనుకున్నారు కానీ.. | Biggboss 7 Aata sandeep elimination avm". Archived from the original on 12 November 2023. Retrieved 12 November 2023.
  18. Eenadu (23 October 2023). "బిగ్‌బాస్‌ నుంచి పూజా మూర్తి ఎలిమినేట్‌". Archived from the original on 23 October 2023. Retrieved 23 October 2023.
  19. NTV Telugu (16 October 2023). "నయని పావని ఎలిమినేటెడ్.. మరో ట్విస్ట్ ఇచ్చిన నాగ్." Archived from the original on 16 October 2023. Retrieved 16 October 2023.
  20. Eenadu (9 October 2023). "షాకింగ్‌.. ఈసారి డబుల్‌ ఎలిమినేషన్‌.. శుభశ్రీ, గౌతమ్‌ ఔట్‌.. కానీ". Archived from the original on 9 October 2023. Retrieved 9 October 2023.
  21. Andhra Jyothy (25 September 2023). "బయటికొచ్చాక ఒక్కొక్కరికీ గట్టిగా ఇచ్చేసింది!". Archived from the original on 25 September 2023. Retrieved 25 September 2023.
  22. Eenadu (25 September 2023). "ఊహించని ట్విస్ట్‌.. బిగ్‌బాస్‌ నుంచి సింగర్‌ దామిని ఎలిమినేట్‌". Archived from the original on 25 September 2023. Retrieved 25 September 2023.
  23. A. B. P. Desam (17 September 2023). "రెండో వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఆమె ఔట్ - అతడు సేఫ్!". Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
  24. Andhra Jyothy (11 September 2023). "బయటకు వచ్చాక కిరణ్‌ చేసిన కామెంట్స్‌ ఏంటంటే." Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.