బీదల పాట్లు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బీదల పాట్లు
దర్శకత్వంబి. విఠలాచార్య
రచనడి.వి. నరసరాజు
నిర్మాతవిఠలాచార్య
తారాగణంఅక్కినేని నాగేశ్వరరావు కృష్ణ కుమారి
ఛాయాగ్రహణంవెంకటరమణ
కూర్పుజి. విశ్వనాథ్
సంగీతంకె.వి. మహాదేవన్
విడుదల తేదీ
1972 ఫిబ్రవరి 11 (1972-02-11)
సినిమా నిడివి
153 నిమిషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

బీదల పాట్లు అనేది 1972లో విడుదలైన తెలుగు సినిమా. ఈ సినిమాను బి.విఠలాచార్య నిర్మించి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు కృష్ణ కుమారి నటించారు. సంగీతం కె.వి.మహదేవన్ స్వరపరిచారు.[1] ఈ సినిమా ఫ్రెంచ్ రచయిత విక్టర్ హ్యూగో రాసిన 1862 ఫ్రెంచ్ నవల లెస్ మిజరబుల్స్ ఆధారంగా రూపొందించబడింది.

తారాగణం[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Dharap, B. V. (1973). Indian Films. National Film Archive of India. p. 27.