బీహార్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బీహార్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్
సారాంశం
రైలు వర్గంసంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్
స్థితినిర్వాహణలో కలదు
స్థానికతబీహార్,ఉత్తర ప్రదేశ్,ఢిల్లీ
ప్రస్తుతం నడిపేవారుతూర్పు మధ్య రైల్వే
మార్గం
మొదలుదర్భాంగా
ఆగే స్టేషనులు09
గమ్యంన్యూఢిల్లీ రైల్వే స్టేషన్
ప్రయాణ దూరం1174
రైలు నడిచే విధంరోజూవారి (in addition of all trains)
రైలు సంఖ్య(లు)12565/66
సదుపాయాలు
శ్రేణులు1st AC+2nd AC (1),2nd AC (1) AC 3rd (4), Sleeper (10), General (2)
కూర్చునేందుకు సదుపాయాలుకలదు
పడుకునేందుకు సదుపాయాలుకలదు
ఆహార సదుపాయాలుకలదు
బ్యాగేజీ సదుపాయాలుకలదు
సాంకేతికత
పట్టాల గేజ్బ్రాడ్ గేజ్
వేగంసగటు - 65km అత్యధికం - 110km/h
మార్గపటం

}} బీహార్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్  బీహార్ రాష్ట్రంలో గల దర్భాంగా నుండి దేశ రాజధాని ఢిల్లీ ల మధ్య నడిచే సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్.ఈ రైలు చాప్రా, గోరఖ్పూర్, లక్నో, కాన్పూర్ ల మీదుగా ప్రయాణిస్తూ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ ను చేరుకుంటుంది.

ప్రయాణ మార్గం

[మార్చు]

బీహార్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్  బీహార్ రాష్ట్రంలో గల దర్భాంగా నుండి ప్రతిరోజు ఉదయం 08గంటల 35నిమిషాలకు 12565 నెంబరుతో బయలుదేరి హజీపూర్, చాప్రా, గోరఖ్పూర్, లక్నో, కాన్పూర్ ల మీదుగా ప్రయాణిస్తూ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ను మరుసటి రోజు ఉదయం 05గంటల 30నిమిషాలకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో బీహార్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ ప్రతిరోజు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుండి 12566 నెంబరుతో మధ్యహ్నం 02గంతల 15నిమిషాలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11గంటల 15నిమిషాలకు దర్భాంగా చేరుకుంటుంది.

ట్రాక్షన్

[మార్చు]

బీహార్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ కు దర్భాంగా నుండి సమస్తిపూర్ జంక్షన్ వరకు సమస్తిపూర్ లోకోషెడ్ ఆధారిత WDM-3D/WDP-4D డీజిల్ ఇంజన్ ను, అక్కడినుండి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ వరకు ఘజియాబాద్ లోకోషెడ్ అధారత WAP-7 ఇంజన్ ను ఉపయోగిస్తున్నారు.

కోచ్ల అమరిక

[మార్చు]

బీహార్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్  లో 4జనరల్ భోగీలు,13స్లీపర్ క్లాస్ భోగీలు,1మూడవ తరగతి ఎ.సి భోగీ,1 రెండవ తరగతి ఎ.సి భోగీ,2 మొదటి తరగతి ఎ.సి భోగీలు,1పాంట్రీకార్ లతో కలిపి మొత్తం 24 భోగీలుంటాయి.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 ఇంజను
SLR జనరల్ జనరల్ బి1 ఎ1 హెచ్.ఎ2 హెచ్.ఎ1 PC ఎస్13 ఎస్12 ఎస్11 ఎస్10 ఎస్9 ఎస్8 ఎస్7 ఎస్6 ఎస్5 ఎస్4 ఎస్3 ఎస్2 ఎస్1 జనరల్ జనరల్ SLR

సమయ సారిణి

[మార్చు]
నం కోడ్ స్టేషను పేరు రాక పోక ఆగు సమయం ప్రయాణించిన దూరం రోజు
1 DBG దర్భాంగా ప్రారంభం 08:35 0.0 1
2 SPJ సమస్తిపూర్ జంక్షన్ 09:25 09:45 20ని 37.2 1
3 MFP ముజాఫర్పూర్ జంక్షన్ 10:35 10:40 5ని 89.3 1
4 HJP హజీపూర్ 11:25 11:28 3ని 143.2 1
5 SEE సోనెపూర్ 11:38 11:40 2ని 148.5 1
6 CPR చాప్రా 12:45 12:50 5ని 202.7 1
7 SV శివన్ జంక్షన్ 13:40 13:45 5ని 263.9 1
8 GKP గోరఖ్పూర్ 15:50 16:05 15ని 382.5 1
9 LKO లక్నో 20:55 21:10 15ని 651.9 1
10 CNP కాన్పూర్ సెంట్రల్ 22:48 22:58 10ని 723.9 1
11 NLDS న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ 05:30 గమ్యం 1164.0 2

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]