బూరుగగూడెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

"బూరుగగూడెం" కృష్ణాజిల్లా రెడ్డిగూడెం మండలానికి చెందిన గ్రామం.

బూరుగగూడెం
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం రెడ్డిగూడెం
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీమతి బట్టా అలివేలు మంగమ్మ
పిన్ కోడ్ 521 230.
ఎస్.టి.డి కోడ్ 08659

వైద్య సౌకర్యం[మార్చు]

ఈ వూరిలో కట్లు కడతారు.

గ్రామ పంచాయతీ[మార్చు]

ఈ గ్రామం, రంగాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

  1. మా వూరిలోని ఎస్.సి.వాడలో శ్రీ రామాలయం వున్నది
  2. మా వూరిలో కంచలమ్మ తల్లి దేవాలయం ఉంది.

గ్రామములోని ప్రధాన పంటలు[మార్చు]

మా వూరిలో పంటలకు సంబందిమ్. మా వూరిలో వరిపంటా పండీస్థారు. ఇంకా మామిడి తొటాలూ కూడా వూన్నాయి. మా గ్రామంలో ప్రత్తి కూడా పండీస్తారు.

గ్రామంలోని విశేషాలు[మార్చు]

ఈ గ్రామానికి చెందిన శ్రీ పిట్టల రామకోటయ్యగారి కుమారుడు శ్రీ సురేష్ కు, Dr.K.V.Rao Young Scintist Award లభించింది. రాష్ట్రవ్యాప్తంగా సైన్స్ పరిశోధనా రంగంలో ప్రతిభావంతులకు, ప్రతి సంవత్సరం ఈ అవార్డును ప్రదానం చేస్తున్నారు. ఈయన ఇటీవల Structural Electrical & Magnetic Properties of Pure and Carrier Dofood Bismuth Ferrite అను అంశంపై భౌతికశాస్త్ర పరిశోధనా పత్రాలను, హైదరాబాదులోని బిర్లా సైన్స్ సెంటరులో జరిగిన కె.వి.రావు సైంటిఫిక్ సొసైటీ మహాసభలలో సమర్పించారు. దీనికిగాను 2013-14 సంవత్సరానికి, ఈ అవార్డును శ్రీ సురేష్ కు, ఐ.ఐ.టి. హైదరాబాదులో డైరెక్టరుగారైన ప్రొఫెసర్ ఉదయ్ దీప్ దేశాయ్ చేతులమీదుగా అందజేసినారు. ఈ అవార్డుతోపాటు, పదివేల రూపాయల నగదు మరియూ ట్రోఫీని అందజేసినారు. శ్రీ సురేష్, హైదరాబాదులోని సెంట్రల్ యూనివర్శిటీ ప్రొఫెసరు అయిన, డాక్టర్ శ్రీనాథ్ పర్యవేక్షణలో, ఫిజిక్స్ విభాగంలో పి.హెచ్.డి. చేసారు. [1]

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

[1] ఈనాడు కృష్ణా; 2014, జూలై-9; 15వపేజీ. [2] ఈనాడు అమరావతి/మైలవరం; 2016, మే-23; 1వపేజీ.