భారతదేశ భాషల జాబితా
స్వరూపం
(భారతదేశ భాషలు నుండి దారిమార్పు చెందింది)
- మరాఠి
- ఒరియా
- గుజరాతి
- బెంగాలి
- సంస్కృతం
- ఉర్దూ
- అస్సామీ
- పంజాబీ
- మణిపురి
- బోడో
- డోగ్రీ
- కాశ్మీరీ
- కొంకణీ
- మైథిలీ
- నేపాలీ
- సాంతాలీ
- సింధీ
ద్రవిడ భాషలు
[మార్చు]ద్రవిడ భాషా కుటుంబానికి చెందిన భాషలను ద్రావిడ భాషలు అని అంటారు. సాధారణంగా దక్షిణ భారతదేశం, శ్రీలంక, పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, తూర్పు, మధ్య భారతదేశం, ఆఫ్ఘానిస్తాన్, ఇరాన్లలోని కొన్ని ప్రాంతాలలో మాట్లాడే భాషలు దాదాపు 26 భాషలు ఈ వర్గానికి చెందుతాయి. ఇక్కడే కాకుండా యునైటెడ్ కింగ్‌డం, అమెరికా, కెనడా, మలేషియా, సింగపూర్ లలో కూడా ద్రావిడ భాషలు మాట్లాడే జనాభా చెప్పుకోదగిన సంఖ్యలో ఉన్నారు.